ఆయుర్వేదం ప్రకారం ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. అందులో ముఖ్యమైంది పసుపు. పసుపు పాలు ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగిందని భావిస్తారు. కచ్చితంగా ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. అయితే కొంతమంది మాత్రం పసుపు పాలకు దూరంగా ఉండాల్సిందే. లేకపోతే ఆరోగ్యం దెబ్బతినవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Cholesterol Warning Signs: ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అనేది చాలా ప్రమాదకరం. ఒక్కోసారి ఎలాంటి లక్షణాలు కన్పించకపోయినా ఇతర అవయవాలపై దీని ప్రభావం పడుతుంటుంది. వీటిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాంతకం కావచ్చు. అందుకే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ విషయంలో చాలా అప్రమత్తత అవసరం.
మనిషి శరీరానికి వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. శరీర నిర్మాణం, ఎదుగుదలలో విటమిన్ బి12 లేదా కోబాలమిన్ అత్యంత కీలకం.శరీరం మెటబోలిజంను వేగవంతం చేస్తుంది. అందుకే విటమిన్ బి12 లోపం లేకుండా జాగ్రత్త పడాలి. ఈ నేపధ్యంలో విటమిన్ బి12 పుష్కలంగా ఉండే 5 పదార్ధాలు ఏవో తెలుసుకుందాం
Best Home Remedy: ప్రకృతిలో లభించే కొన్ని పదార్ధాలలో ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు చాలా ఉంటాయి. ఏవి ఎప్పుడు ఎలా తినాలో తెలుసుకుంటే చాలు..అందులో ఒకటి అరటి పండ్లు, మిరియాల కాంబినేషన్. రోజూ ఉదయం పరగడుపున మిరియాలు, అరటి పండ్లు తింటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
GBS Virus Threat: చైనా హెచ్ఎంపీవీ వైరస్ సంగతేమో గానీ ఇప్పుడు ఇండియాలో మరో కొత్త వైరస్ భయపెడుతోంది. పూణేలో వెలుగు చూసిన అరుదైన వైరస్ వ్యాప్తి ఆందోళన కల్గిస్తోంది. ఇది ప్రమాదకరమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kidney Stone Remedy: కిడ్నీలో రాళ్ల సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఇది వారి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల ఇలా జరుగుతుంది.. తీసుకునే ఆహారం, ఆరోగ్యం వీటికి కారణాలు అవుతాయి. దీంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి ఒక్కోసారి సర్జరీ చేయాల్సి కూడా వస్తుంది. కిడ్నీ, వెన్నునొప్పి తీవ్రంగా ఉంటుంది. దీనికి పథర్చట్ట మొక్క ఆకు ఎఫెక్టీవ్ రెమిడీ.
మెరుగైన ఆరోగ్యం కోసం సీజనల్ ఫ్రూట్స్ చాలా ఉపయోగకరం. ఇవి రుచిలోనే కాకుండా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు అందిస్తాయి. సీజనల్ ఫ్రూట్లో అద్భుతమైంది, పెద్దఎత్తున పోషకాలున్నది జామ. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, లైకోపీన్, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పెద్దఎత్తున ఉంటాయి.
Health Benefits Of Dry Fruits: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే ఆహారం. ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి? వీటిని ఎలా తీసుకోవాలి? అనే విషయాలు తెలుసుకుందాం.
Fig Shocking Health benefits: అంజీర్ పండ్లు పోషకాలకు పవర్ హౌస్. ఇందులో ఫైబర్, జింక్, ఫోలేట్, మెగ్నీషియం, ఐరన్ ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడుతుంది. అంజీర్ పండ్లను డైట్ లో చేర్చుకోవడం వల్ల పుష్కల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే వీటిని నానబెట్టి ప్రతిరోజు ఒకటి తీసుకోవడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు అవేంటో తెలుసుకుందాం.
Saunf Remedies: ప్రకృతిలో విరివిగా లభించే కొన్ని రకాల పదార్ధాల్లో ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ప్రతి కిచెన్లో లభించే కొన్ని పదార్ధాలు శరీరానికి కావల్సిన పోషకాలను కావల్సినంతగా అందిస్తుంటాయి. వీటిలో ముఖ్యమైంది సోంపు.
Heart Attack Risk: ఇటీవలి కాలంలో గుండె పోటు వ్యాధులు అధికంగా ఉంటున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నారులు సైతం గుండెపోటుకు గురవుతున్నారు. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ఓ కారణమైతే..ఫ్యామిలీ హిస్టరీ కూడా మరో కారణం కావచ్చు.
Pumpkin Seeds: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో మనిషి ఆరోగ్యానికి కావల్సిన ఎన్నో పోషకాలుంటాయి. ఏవి ఎందులో ఉంటాయో తెలుసుకోవడం చాలా అవసరం. వీటిలో అతి ముఖ్యమైనవి ఆనపకాయ విత్తనాలు. ఆయుర్వేదపరంగా వీటిని సూపర్ సీడ్స్ అంటారు.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ ఫుడ్ తప్పనిసరి. కండరాలను పటిష్టం చేయడం, కణజాలం మరమ్మత్తు, శరీర నిర్మాణానికి చాలా అవసరం. ప్రోటీన్ అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ చికెన్ లేదా గుడ్లు లేదా చేపలు గుర్తొస్తాయి ఎవరికైనా. అయితే కొన్ని శాకాహార పదార్ధాలతో కూడా చికెన్ కంటే అధికంగా ప్రోటీన్లు అందుతాయి. అలాంటి 5 వెజిటేరియన్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
Orange Juice Recipe: నారింజ జ్యూస్ ఒక రుచికరమైన పానీయం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. అయితే, అతిగా తాగకూడదు. మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి తగిన మొత్తంలో తాగడం మంచిది.
Podi Idli Recipe: పొడి ఇడ్లీ వంటకాల్లో చాలా ప్రసిద్ధమైన టిఫిన్. పొడి ఇడ్లీని తయారు చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది, ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Chips Bhel Recipe: చిప్స్ భేల్ స్ట్రీట్ ఫుడ్లో ప్రసిద్ధి చెందింది. ఇది సాంప్రదాయ భేల్ పూరికి ఒక ఆధునిక ట్విస్ట్. పేరు సూచించినట్లుగా, ఈ స్నాక్లో ముఖ్యమైన పదార్థం చిప్స్.
Vitamin C Importance: మనిషి శరీర నిర్మాణం, ఎదుగుదలకు వివిధ రకాల విటమిన్లు, పోషకాలు చాలా అవసరం. ఒక్కో విటమిన్ ఒక్కో రకమైన పనితీరుకు కారణమౌతుంది. అలాంటివాటిలో కీలకమైంది విటమిన్ సి. అదే విటమిన్ సి లోపిస్తే ఎన్ని సమస్యలు తలెత్తుతాయో తెలుసా..
Hair Fall Remedies: ఇటీవలి కాలంలో హెయిర్ ఫాల్ అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇలా చాలా కారణాలు ఇందుకు ప్రభావం చూపిస్తుంటాయి. హెయిల్ ఫాల్ సమస్యకు చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమైనవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
Liver Disease Symptoms: మనిషి శరీరంలో గుండె, కిడ్నీలు ఎంత ముఖ్యమో లివర్ కూడా చాలా కీలకం. చాలా సందర్భాల్లో లివర్ సమస్యలు విషమిస్తే ప్రాణాంతకమౌతుంది. అందుకే లివర్ ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Khuska Pulao Recipe: ఖుస్కా పులావ్ ప్రముఖమైన భోజనం. ఇది తయారు చేయడం చాలా సులభం. ఇందులో ఉండే మసాలాలు, బియ్యం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. కొన్ని సాధారణ పదార్థాలతో ఇంట్లోనే త్వరగా తయారు చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.