Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌కు వరుస తుపాన్లు, అల్పపీడనాలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు మరోసారి తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫలితంగా కోస్తా జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీ వేంకటేశుని దర్శనం కోసం నిత్యం కొన్ని వేల మంది భక్తలు బారులుతీరుతుంటారు. అందుకే ప్రతినెల దర్శనం టిక్కెట్లు విడుదల చేస్తారు. టైట్ స్లాట్ టిక్కెట్లు, నడకదారిలో టిక్కెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే జనవరి 5వ తేదీ నుంచి స్థానికులకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ పాలకమండలి తెలిపింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Palla Srinivas Rao: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్‌కు సీఎం చంద్రబాబు ప్రమోషన్ ఇవ్వబోతున్నారా..! పల్లా శ్రీనివాస్ యాదవ్‌ను కేబినెట్లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నారా..! మెగా బ్రదర్ నాగబాబుతో కలిపి పల్లాను కూడా ప్రమాణం చేయించబోతున్నారా..! పల్లా శ్రీనివాస్ కేబినెట్లోకి వస్తే.. మరి భర్తరఫ్ అయ్యే మంత్రి ఎవరు..!
DK Aruna Visits Lagacharla Village And Meets To Farmers: రేవంత్ రెడ్డి అడ్డాలో బీజేపీ ఎంపీ డీకే అరుణ హల్చల్ చేశారు. ఉద్యమంతో యావత్ దేశాన్ని ఆకర్షించిన లగచర్ల రైతులను ఆమె కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Chair Politics In Kadapa Muncipal Corporation Mayor vs Madhavi: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు మారిన తర్వాత కడప పట్టణంలో రాజకీయాలు రచ్చరచ్చగా మారాయి. పట్టణ మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య గొడవ తారస్థాయికి చేరగా.. తాజాగా కుర్చీ కోసం కొట్లాట జరిగింది.
Nara Devansh world book of records: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే కమ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ మనవడు నారా దేవాన్ష్ ఖాతాలో అపుడే ఓ రికార్డు వచ్చి చేరింది. అవుతును ఆంధ్ర ప్రదేశ్ మంత్రి లోకేష్, బ్రాహ్మణిల కుమారుడు దేవాన్ష్ చెస్ లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు.
Perni Nani Look Out: వైయస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. రేషన్ బియ్యం గోదాముల్లో తగ్గటంపై కేసు నమోదు నేపథ్యంలో అధికారులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు.
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడినా వర్షాలు మాత్రం తప్పేట్టు లేవు. అస్తవ్యస్థంగా ఉన్న తీవ్ర అల్పపీడనం కారణంగా మరో మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains In Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడింది అయినా అనూహ్యంగా దక్షిణ కోస్తా తీరం దిశగా పయనిస్తోంది. ఈ ప్రభావం వల్ల రెండు రోజులపాటు భారీ వర్షాలు కురువనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
AP Rains: ఆంధ్ర ప్రదేశ్ వాసులు ఊపిరి పీల్చుకోండి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్ప పీడనంగా బలహీనపడటంతో తుఫాను ముప్పు తప్పినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకు బ్రేక్ పడినట్లైయింది.
Pawan Kalyan Vs Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ తెలంగాణతో పాటు సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. ఈ విషయంలో రేవంత్ కు అనుకూలంగా స్పందిస్తే ఏమవుతుందో అని కొంత మంది సినీ పెద్దలు ఈ వ్యవహారంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ ఇష్యూలో బన్నీ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను పవన్.. పవర్ ఫుల్ కౌంటర్ ఇచ్చారు.
YS Sharmila Not Wishes To YS Jagan Birthday: ఒకప్పుడు విడదీయరాని వ్యక్తులుగా ఉన్నవాళ్లు ఇప్పుడు బద్ద శత్రువులుగా మారారు. కనీసం పుట్టినరోజుకు విష్ చేసుకోనంత వైఎస్ జగన్, షర్మిల ఆ జన్మ శత్రువులుగా మారడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం భయపెడుతోంది. మరి కొద్ది గంటల్లో ఇది తీవ్ర వాయగుండంగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫలితంగా రానున్న మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు దంచి కొట్టనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Sharmila Demands Free Bus Scheme: అధికారంలోకి ఆరు నెలలు పూర్తయినా ఇంకా ఉచిత బస్సు పథకం అమలు చేయకపోవడంపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను నిలదీశారు.
Allu vs mega family: మాజీ సీఎం వైఎస్ జగన్ బర్త్ డే వేళ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ప్రస్తుతం వివాదానికి కారణమైందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో మళ్లీ బన్నీ వర్సెస్ ఫ్యామిలీగా వివాదం అవుతుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారంట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.