Tax Benefits: : మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ స్కీం గురించి తప్పక తెలుసుకోవాలి. అది ప్రభుత్వం ఉద్యోగమైనా, ప్రైవేటు ఉద్యోగమైనా. ఎందుకంటే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం
Budget 2025: ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 2025-26కి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Food Business Idea With Chicken Dum Biryani: ఫుడ్ బిజినెస్ అనేది కేవలం వ్యాపారం మాత్రమే కాదు ఇది ఒక కళ, ఒక అనుభూతి. తినడం అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ అవసరాన్ని తీర్చడంలో ఫుడ్ బిజినెస్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. మనం ఎంత బిజీగా ఉన్నా ఆకలి మాత్రం ఎప్పుడూ మనల్ని వదలదు. అందుకే ఫుడ్ బిజినెస్‌కు ఎల్లప్పుడూ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్లు, కేఫ్‌లు, బేకరీలు, కేటరింగ్, హోమ్ డెలివరీ... ఫుడ్ బిజినెస్‌లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మీ రుచి, మీ ఆలోచనలను ఆహారం ద్వారా ప్రదర్శించే అవకాశం ఇది. ఫూడ్ బిజినెస్‌లో మీ ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఉన్న కస్టమర్ల ముఖాన్ని చూడటం
February Bank Holiday Alert!: బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలెర్ట్.. ఫిబ్రవరి నెలలో బ్యాంకులు 14 రోజులు పనిచేయవు. రెండో, నాలుగో శనివారంతోపాటు ప్రతి ఆదివారాలు కలిపి 14 రోజులు బ్యాంకులు బంద్ ఉంటాయి. ఏ రోజు బ్యాంకులు పనిచేస్తాయి ముందుగానే తెలుసుకోండి.
Jio New 1 Year Plan: రిలయన్స్ జియో కంపెనీ కస్టమర్లను ఆకట్టుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలో కొత్త ప్లాన్లతో ఆఫర్లను తీసుకువస్తుంది. అందుకే జియో ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. మీర కూడా జియో ఉపయోగిస్తునట్లయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా రిలయన్స్ జియో వాయిస్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎక్కువ రోజులు వ్యాలిడిటీతో పాటు తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి.
Home Made Snacks Small Business Idea: ఆహార వ్యాపారం ప్రస్తుతం చాలా ప్రాచుర్యం పొందింది. స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్లు, కేటరింగ్, బేకరీలు, ఆన్లైన్ ఆహారం డెలివరీ వంటి అనేక రకాల ఆహార వ్యాపారాలు ఉన్నాయి. దీనికి కారణం ఆహారం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుంది. వివిధ రకాల కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఆహారాన్ని తయారు చేయవచ్చు. పండుగలు, కార్యక్రమాల సమయంలో ఆదాయం పెరుగుతుంది. అయితే మీరు కూడా ఏదైనా ఫూడ్ బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? అయితే బిజినెస్ ఐడియా మీకోసం ..
Profitable Tailoring Business Idea: చాలా మందికి వ్యాపారం ప్రారంభించాలనే ఆశ ఉంటుంది కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే సందేహం ఉంటుంది. వ్యాపారం ప్రారంభించాలంటే పెద్ద ప్లాన్ ఉండాలి అనేది అంత నిజం కాదు. చిన్న చిన్న అడుగులతో మొదలుపెట్టి క్రమంగా పెద్దదిగా చేసుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే కుదురుగా ఉన్న ఆలోచనను అమలు చేయడం. మీకు ఏ పని చేయడం ఇష్టం? మీకు ఏ రంగంలో అనుభవం ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడం మొదటి అడుగు. మీ ఆలోచనకు మార్కెట్లో డిమాండ్ ఉందా అని తెలుసుకోవడానికి మార్కెట్ పరిశోధన చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏలాంటి బిజినెస్ అయిన విజయం సాధించవచ్చు. అయితే మీరు కూడా బిజినెస్ ప్రారంభించాలనే
Maruti Suzuki Car Prices : కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ షాక్. కొత్త ఏడాది తొలి రోజు నుంచి ధరలు పెంచిన దిగ్గజ కంపెనీలు.. మరోసారి పెంపునకు రెడీ అవుతున్నాయి. ఈ ఎడాది వరుసగా రెండో నెల ధరల పెంపు ప్రకటన చేసింది. మారుతి సుజుకి పలు కార్లపై గరిష్టంగా రూ.32 వేల వరకు ధరలు పెంచుతున్నట్లు మారుతీ తెలిపింది. ఆ వివరాలు చూద్దాం.
Jio New Recharge plans: డేటా లేకుండా కేవలం వాయిస్ కాల్స్ అవసరమయ్యే యూజర్లకు శుభవార్త. రిలయన్స్ జియో అలాంటి రెండు రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించింది. ఆ వివరాలు మీ కోసం..
రిస్క్ లేకుండా అధిక రిటర్న్స్ కోసం చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లను ఆశ్రయిస్తుంటారు. నిర్ణీత వ్యవధికై డిపాజిట్ చేస్తే వడ్డీ అధికంగా లభిస్తుంది. అయితే ఎఫ్డీ చేసే ముందు ఏ బ్యాంకులో ఎంత వడ్డీ లభిస్తుందో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని బ్యాంకుల్లో ఒకే రకమైన వడ్డీ ఉండదు. ఎస్బీఐ, పీఎన్బీ, హెచ్‌డిఎఫ్‌సి, కెనరా, యాక్సెస్ బ్యాంకుల్లో ఏదెక్కువ వడ్డీ ఆఫర్ చేస్తోందో తెలుసుకుందాం..
Business Ideas: బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే బిజినెస్ కు హై డిమాండ్ ఉంటుంది. పెట్టుబడి కూడా చాలా తక్కువ... రోజుకు కనీసం 10 వేలు లాభం వస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Government Seeks Uber And Ola About Dual Prices: ఫోన్‌ను బట్టి ధరలు వేస్తున్న క్యాబ్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఐఫోన్‌కు ఒక ధర.. ఆండ్రాయిడ్ ఫోన్‌కు ఒక ధర నిర్ణయిస్తుండడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై క్యాబ్ సంస్థలకు నోటీసులు అందించింది.
Budget 2025: ఆదాయపు పన్నుకు కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. పది లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పించడంతోపాటు కొత్తగా 25% శ్లాబ్ ను తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Budget 2025: ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ఉండనుంది. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే బడ్జెట్ సామాన్యులపై కూడా ప్రభావం చూపుతుంది. కేంద్ర బడ్జెట్ ప్రజల ఆదాయాన్ని నేరుగా ప్రభావితం చేసే విషయమని తెలిసిందే. అయితే ఈ సారి కేంద్ర బడ్జెట్ సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపనుందో తెలుసుకుందాం.
Medical Shop Small Business Idea: వ్యాపారం చేయాలంటే తప్పనిసరిగా ఉన్నత చదువులు అవసరం అనేది పూర్తిగా తప్పుడు భావన. ఇప్పుడు చాలా మంది డిగ్రీలు లేకుండానే విజయవంతమైన వ్యాపారవేత్తలుగా మారుతున్నారు. చిన్న పల్లెటూరుల్లో కూడా వ్యాపారాలు చేయవచ్చు. పెద్ద నగరాల్లో వ్యాపారం ప్రారంభించడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఊర్లు లేదా గ్రామాల్లో తక్కువ పెట్టుబడితోనే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఊర్లు లేదా గ్రామాల్లో కొన్ని సేవలు లేదా ఉత్పత్తులు అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ అవసరాన్ని గుర్తించి వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల త్వరగా విజయం సాధించవచ్చు. అయితే మీరు కూడా మీ గ్రామంలో లేదా ఊరిలో ఏదైనా వ్యాపారాన్ని
SIP Investment: ఇటీవలి కాలంలో షేర్ మార్కెట్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎస్ఐపీ, మ్యూచ్యువల్ ఫండ్స్ పై అవగాహన పెరుగుతోంది. తక్కువ పెట్టుబడితో సులభంగా కోటీశ్వరులయ్యే మార్గాలు కూడా లేకపోలేదు. అందులో కీలకమైంది సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్. అంటే ఎస్ఐపీ.
Jio New Recharge plans: డేటా అవసరం లేని యూజర్లకు గుడ్‌న్యూస్. ట్రాయ్ ఆదేశాల మేరకు టెలీకం కంపెనీలు దిగొస్తున్నాయి. రిలయన్స్ జియో కొత్తగా అలాంటి రెండు ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతూ మహిళలకు షాకిస్తున్నాయి.స్వల్పంగా తగ్గిన బంగారం ధర నేడు జనవరి 23వ తేదీ గురువారం మళ్లీ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 75,400 ఉండగా నేడు గురువారం ఉదయం 6.30 గంటల సమయానికి తులానికి రూ. 10ల చొప్పున పెరిగి రూ. 75,410కి చేరుకుంది.
Reliance Jio Mukesh Ambani: భారత వ్యాపార దిగ్గజం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన జియో ఫైనాన్స్ ద్వారా స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.