Sponge Oats Dosa: బరువు తగ్గాలంటే కష్టపడే పనిలేకుండా ఇష్టంగా దోశలను చేసుకుని తింటే చాలు. ఈ దోశ ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
Beetroot Juice : బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, రక్తం మెరుగు పడుతుందని వైద్యులు చెబుతారు అయితే బీట్రూట్ అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట.
Snacks for Diabetes: ఇటీవలి కాలంలో డయాబెటిస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఇదొక ప్రాణాంతక వ్యాధిగా మారుతుంది. అందుకే డయాబెటిస్ సోకినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mutton Side Effects: చాలామంది మటన్ అధిక మోతాదులో రోజు తింటూ ఉంటారు. నిజానికి ఇలా తినడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల క్యాన్సర్ కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Garlic For Weight Loss: వెల్లుల్లి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రసిద్ధి చెందిన ఒక సహజమైన ఆహార పదార్థం. ఇందులోని అనేక రకాల పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గించడంలో వెల్లుల్లి ఎలా సహాయపడుతుంది అనేది తెలుసుకుందాం.
శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ అవసరం. ఇందులో ముఖ్యమైంది విటమిన్ బి6 లేదా పైరిడాక్సిన్. విటమిన్ బి6 లోపిస్తే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. చర్మంపై ర్యాషెస్, పెదాలు పగలడం, నాలుకపై పూత, మూడ్ మారడం, రోగ నిరోధక శక్తి బలహీనమవడం, తీవ్రమైన అలసట వంటివి ప్రధానంగా కన్పిస్తాయి. విటమిన్ బి6 లోపాన్ని పూర్తి చేసేందుకు కొన్ని ఫుడ్స్ తప్పకుండా తీసుకోవాలి.
Teeth Care Remedies: నిత్యం మనం ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారం ప్రతి ఇంట్లో తప్పకుండా లభించే మసాలా వస్తువుల్లోనే ఉంది. ప్రతి వంటింట్లో లభించే మసాలా దినుసుల్లో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా పంటి సమస్యలకు సరైన విరుగుడు మసాలా దినుసులతోనే ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Spinach 10 Benefits in Telugu: ఆధునిక జీవనశైలిలో ఆహారపు అలవాట్లు అనేది చాలా కీలకం. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే లైఫ్‌స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ సక్రమంగా ఉండాలి. కేవలం హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా డయాబెటిస్, గుండె పోటు వంటి ప్రమాదకర వ్యాధులకు చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం.
Anti Aging Pill: అప్పుడెప్పుడో అమృతం తాగి దేవతలు అమరత్వం పొందుతారు. వృద్ధాప్యం పోయి యౌవనం కన్పిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అదే సమస్య. వయస్సు ఎంత ఉన్నా యౌవనంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. వీటన్నింటికీ ఇప్పుడు చెక్ చెప్పవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవలి కాలంలో గ్రీన్ టీ ప్రాముఖ్యత పెరుగుతోంది. బరువు తగ్గించేందుకు గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుంది. గ్రీన్ టీ లో ఉండే పోషకాల కారణంగా ఆరోగ్యపరంగా ఇది చాలా మంచిది. శరీరంలో మెటబోలిజంను వేగవంతం చేస్తుంది. ఫలితంగా కొవ్వు వేగంగా బర్న్ అవుతుంది. అయితే చాలామంది గ్రీన్ టీ విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. మీరు కూడా ఈ తప్పులు చేస్తుంటే ప్రయోజనాలకంటే నష్టాలే అధికంగా ఉంటాయి.
Iron Rich Foods: శరీర నిర్మాణం, ఎదుగుదల, ఆరోగ్యం కోసం దాదాపు అన్ని రకాల పోషకాలు అవసరం. అందులో ముఖ్యమైంది ఐరన్ లేదా హిమోగ్లోబిన్. ఐరన్ కొరత ఏర్పడితే ఎనీమియా సమస్య ఉత్పన్నమౌతుంది. అందుకే ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఐరన్ కొరత ఏర్పడకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..
Healthy Digestive Drinks: ఉదయాన్నే పరిగడుపున కొన్ని రకాల పానీయాలు తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఎలాంటి డ్రింక్స్‌ను తీసుకోవడం వల్ల జీర్ణవ్యస్థ మెరుగుపడుతుంది అనేది తెలుసుకుందాం.
శరీర నిర్మాణం, ఎదుగుదలకు ఎముకలు పటిష్టంగా ఉండటం అవసరం. ఎముకలకు బలాన్ని చేకూర్చేది కాల్షియం. సాధారణంగా వయస్సుతో పాటు ఎముకలు బలహీనమౌతుంటాయి. ఫలితంగా ఎముకలు త్వరగా విరగడం, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు తలెత్తవచ్చు. ఎముకల్ని పటిష్టం చేసేందుకు కాల్షియం సమృద్ధిగా ఉండే పదార్ధాలు తప్పకుండా తినాలి. అలాంటి 5 ఆహార పదార్ధాలేవో తెలుసుకుందాం
ప్రస్తుతం వర్షాకాలం ముగియనుంది. త్వరలో చలికాలం ప్రారంభం కానుంది. సీజన్ మారడంతో వైరల్ ఇన్ఫెక్షన్ల ముప్పు అధికంగా ఉంటుంది. సీజన్ మారేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్యూనిటీ పెంచుకోవడమే అత్యుత్తమ మార్గం. దీనికోసం ప్రతి కిచెన్‌లో లభించే ఈ 5 పదార్ధాలు చాలు..
Food Causes Joint Pains: కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఎలాంటి ఆహారపదార్థలు తీసుకోకుండా ఉండాలి అనేది తెలుసుకుందాం.
Post Pregnancy Diet: ప్రసవం తరువాత మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కొన్ని పోషకరమైన ఆహారపదార్థాలు తినడం వల్ల శిశవు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ప్రసవం అయిన మహిళలు బెల్లం పాయసం తింటే శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణలు చెబుతున్నారు. దీని ఎలా తయారు చేసుకోవాలి..? బెల్లం పాయసం తినడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో తెలుసుకుందాం.
Paracetamol Disadvantages: పారాసెటమాల్.. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే టాబ్లెట్ అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా జ్వరం మొదలుకొని జలుబు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఇలా ఏ ఆరోగ్య సమస్య వచ్చినా సరే అందరూ బేసిక్ గా ఉపయోగించే ఒకే ఒక టాబ్లెట్ పారాసెటమాల్. అయితే ఇప్పుడు ఈ డ్రగ్ వాడడం అత్యంత ప్రమాదకరం అంటూ ఇండియా డ్రగ్ రెగ్యులేటర్ చెప్పుకొచ్చారు అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఇటీవలి కాలంలో చాలామందికి బెల్లీ ఫ్యాట్ ఉంటుంది. శారీరక శ్రమ లేకపోవడంతో ఈ సమస్య మరింతగా ఉంటోంది. శారీరక శ్రమ లేకపోవడంతో కడుపు కండరాలు కూడా వదులుగా ఉంటుంటాయి. కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోయి బెల్లీ ఫ్యాట్ సమస్య తలెత్తుతుంది. అయితే రోజూ 5 వర్కవుట్స్ చేస్తే చాలా సులభంగా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.
Gongura Prawns Pickle: గోంగూర రొయ్యల నిల్వ పచ్చడి అంటే ఆంధ్ర వంటకాల్లో ఒక ప్రత్యేకమైన రుచి. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా తయారు చేస్తారు. దీని తయారు చేయడం ఎంతో సులభం.
Onion Pulusu Recipe: తల్లి చేయని మేలు ఉల్లిపాయ చేస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. ఉల్లిపాయ లేనిది ఏ వంట పూర్తి కాదు. అయితే కేవలం ఉల్లిపాయలతో కూడా వివిధ రకాల వంటలు చేయవచ్చని మీకు తెలుసా..? ఇంట్లోనే ఎంతో సులభంగా ఉల్లిపాయలతో పులుసు తయారీ చేసుకోవచ్చు. దీని వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.