Pushpa 2 Victim Husband: సోషల్ మీడియా పుణ్యామా అని ఎవరి అభిప్రాయాన్ని వాళ్లు మొహమాటం లేకుండా నిక్కచ్చిగా చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు ఎక్కువ మటుకు ఇతరులను ట్రోల్ చేయడానికే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. తాజాగా పుష్ప 2 ఘటనలో జరిగిన ఘటనలో రేవతి అనే యువతి మృతి చెందడంలో నెటిజన్స్ రష్మిక ముందు ఓ వింత ప్రతిపాదనను ఉంచారు.
Year Ender 2024 Top Gross Collections Movies Day 1: 2024 టాలీవుడ్ సహా పలు ఫిల్మ్ ఇండస్ట్రీలో విడుదలైన చిత్రాలు మొదటి రోజే అత్యధిక కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఈ ఇయర్ పుష్ప 2చ ‘కల్కి 2898 AD’, దేవర వంటి చిత్రాలు తెలుగులోనే కాదు మన దేశంలోనే మొదటి రోజు అత్యధిక గ్రాస్ సాధించిన టాప్ 3లో ఉన్నాయి. 2024లో తొలిరోజు ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రాల విషయానికొస్తే..
Year Ender 2024: మరికొన్ని రోజుల్లో 2024కు వీడ్కోలు పలుకబోతున్నాము. ఈ నేపథ్యంలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కొన్నిడైరెక్ట్ చిత్రాలే కాదు. డబ్బింగ్ చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడించాయి.
Year Ender 2024: ఈ యేడాది దాదాపు డబ్బింగ్ సినిమాలతో పాటు దాదాపు 200 పైగా చిత్రాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఇందులో కొన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్ కాకుండా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకున్నాయి.
Sambala Movie First Look Poster: ఆది సాయికుమార్ శంబాల మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. హర్రర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మూవీని మేకర్స్ రూపొందిస్తున్నారు. పోస్టర్‌తోనే మూవపై అంచనాలను క్రియేట్ చేశారు.
Balakrishna daughter: బాలకృష్ణ పెద్ద కూతురు.. నారా బ్రాహ్మణికి బాలకృష్ణ కాకుండా ఒకసారి హీరో కొడుకు అంటే చాలా ఇష్టమని, వారి యాక్టింగ్ అంటే ఇంకా ఇష్టమని తెలియజేసినట్లు సమాచారం. ఇంతకీ ఆ హీరో ఎవరు.. బాలకృష్ణ కూతురు కూతురు, చంద్రబాబు నాయుడు కోడలు ఏమి చెప్పిందో.. ఒకసారి చూద్దాం..
Game Changer First Review: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డల్లాస్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సుకుమార్ తన అభిప్రాయాన్ని రివ్యూ రూపంలో తెలియజేశారు.
Heroes Heights: తాము చేయబోయే సినిమాలలో పాత్రలను బట్టి బరువు పెరుగుతూ తగ్గుతూ ఉండే.. మన హీరోలు.. అసలు ఎంత ఎత్తు ఉంటారో ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమంది స్టార్ హీరోల ఎత్తు ఒకసారి తెలుసుకుందాం.
Sandhya theatre stampede case: సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే పోలీసులు 18 మందిపై కేసుల్ని నమోదు చేసినట్లు తెలుస్తొంది. తాజాగా, పోలీసులు.. అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు జారీ చేశారు.
Anushka Shetty comments on rumors: నటి అనుష్కశెట్టి ఇటీవల తనపై వచ్చిన ఎఫైర్స్ రూమర్స్ పై బోల్డ్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తొంది. ఒకరు కాదు.. మొత్తంగా ఐదుగురితో అంతా అయిపోయిందంటూ స్వీటీ బాంబు పేల్చినట్లు తెలుస్తొంది.
Director Shyam Benegal Dies At 90: భారతీయ సినిమా దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగాల్ తుది శ్వాస విడిచారు. ఆయన తీసిన ప్రతి చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణ కాకుండా అవార్డులు కూడా పొందేవి. ఆయన మృతికి ప్రముఖులు సంతాపం తెలిపారు.
Kaushik mother about Jr NTR: ఈ మధ్యనే దేవర చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన మాట తప్పడు అంటూ.. తిరుపతికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ తల్లి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో తన కొడుకుకు వైద్యానికి అవసరమైన డబ్బులు ఇస్తామని చెప్పారని.. అయితే అసలు ఆ తర్వాత విషయం గురించి పట్టించుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు.
Manoj Complaints Against Manchu Vishnu Life Threat: మంచు కుటుంబంలో మళ్లీ మంటలు రాజుకున్నాయి. సద్దుమణిగాయనుకున్న గొడవల్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. విష్ణు తనను చంపేస్తాడని చెబుతూ మంచు మనోజ్ పోలీసులను ఆశ్రయించడంతో మళ్లీ సంచలనం రేపుతోంది.
Ticket Rates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో.. టికెట్ రేట్స్ గురించి గవర్నమెంట్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ రేట్లు నియంత్రణలో ఉంచుతాము అంతు ప్రకటించారు. ఈ క్రమంలో సినిమా టికెట్స్ రేట్స్ ని పెంచకుండా.. నియంత్రణలో ఉంచుతాము అని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని.. తాము స్వాగతిస్తాము అంటూ తెలియజేశాడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్.
Mythri Movie Makers Donates 50 Lakhs Stampede Victim Ravathi Family: తొక్కిసలాట ఘటనలో రేవంత్ రెడ్డి దెబ్బకు పుష్ప 2 ది రూల్ నిర్మాతలు దిగివచ్చారు. మృతురాలు రేవతి కుటుంబానికి ఆ సినిమా నిర్మాతలు భారీగా ఆర్థిక సహాయం అందించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.
Sai Pallavi Varanasi trip: సాయిపల్లవి వారణాసికి వెళ్లి అక్కడ విశ్వనాథుడ్ని, అన్నపూర్ణ దేవీ ఆలయాలను సందర్శించుకున్నారు. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Sara Ali Khan: క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కు అంతా సిద్ధమవుతున్నారు. హాలీ డే సందర్భంగా అందరూ తమ ప్లాన్స్ రెడీ చేసుకున్నారు. బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్ ఈ క్రిస్మస్కు తన చెక్ లిస్ట్‌ను షేర్ చేశారు. క్రిస్మస్ను హాయిగా.. ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకోవాలని కోరారు.
Allu Arjun Arrest: సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో అల్లు అర్జున్ ను పోలీసులు ఏ 11 నిందితుడిగా ఆయనపై కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజురు చేసింది.
Varadhi Pre Release Event : యూత్‌ఫుల్ థ్రిల్లర్ వారధి త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. అనిల్ అర్కా, విహారికా చౌదరి జంటగా, రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్‌పై పెయ్యాల భారతి, ఎం.డి. యూనస్ నిర్మించిన ఈ ఈ సినిమాకి.. శ్రీ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి విడుదలకు ముందు హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా ప్రీరిలీజ్ ఫంక్షన్ జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్ళితే..
Priyanka Chopra Cine Career Collapse After Plastic Surgery: సినీ పరిశ్రమలో రాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా చేసుకున్న ఒక చిన్న సర్జరీ ఆ హీరోయిన్ కెరీర్‌ను సర్వనాశనం చేసింది. సర్జరీ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోగా ఇప్పుడు ఛాన్స్‌లు లేక వ్యక్తిగత పనులకు పరిమితమైంది. ఆ హీరోయిన్ ప్రియాంక చోప్రా
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.