Benefits Of Amla Shots: ఆయుర్వేదం ప్రకారం ఆమ్లా అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఒక అద్భుతమైన పండు. ఈ పండును రసం చేసి తీసుకుంటే మరింత ప్రయోజనాలు పొందవచ్చు. ఈ రసాన్ని ఆమ్లా షాట్ అని పిలుస్తారు.
Telangana Sarvapindi Recipe: ఎప్పుడైనా సర్వపిండి తిన్నారా. అయితే ఈ స్టైల్లో ఓసారి ట్రై చేయండి. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో తెలంగాణ స్టైల్ సర్వపిండి ఓ సారి ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ వేరే లెవల్ అంతే .
How to Make Onion Oil Naturally: ఉల్లిపాయలేని కూరను ఊహించుకోలేము. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామేత మీకు తెలిసే ఉంటుంది. ఉల్లిపాయతో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు..జుట్టుకు కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయను జట్టుకు ఇలా ఉపయోగిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
Christmas Gift Ideas: క్రిస్మస్ ను ప్రతి ఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహాంగా జరుపుకుంటారు. అయితే.. ఈ పండుగకు చాలా గిఫ్ట్ లు ఇచ్చుకుంటూ సర్ ప్రైజ్ చేస్తుంటారు.
Prostate Cancer Risk: ప్రొస్టేట్ క్యాన్సర్.. ప్రస్తుతం పురుషులను భయపెడుతున్న పెద్ద సమస్య. ప్రతి ఏడాది వేలాది మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ ప్రమాదం నుంచి భయపడేందుకు పరిశోధనల నిర్వహించిన హార్వర్డ్ శాస్త్రవేత్తలు.. తాజాగా ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ఈ విషయాన్ని పురుషులందరూ తప్పకుండా తెలుసుకోవాలి. ప్రొస్టేట్ క్యాన్సర్‌కు హార్వర్డ్ శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
Mustard Greens: ఆవాల ఆకులు మన భారతీయ వంటకాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన పచ్చడి. కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఆవాల ఆకులు తమ తీపి కార మిశ్రమ రుచికి ప్రసిద్ధి. ఇవి విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉన్నాయి.
Laughing Health Benefits: ప్రతిరోజు కేవలం ఐదు నుంచి 20 నిమిషాలు నవ్వడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందావచ్చట. నవ్వడం వల్ల చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుందని ఇటీవల అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Top Black Cumin Benefits: నల్ల జీలకర్రను మీరెప్పుడైనా చూశారా? అయితే దీనిని ప్రతిరోజు ఆహారంలో వినియోగిస్తే అనేక రకాల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులనుంచి శరీరాన్ని రక్షించేందుకు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కూడా సహాయపడుతుంది.
Cinnamon Tea Benefits: దాల్చిన చెక్క నీరు, ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. దాల్చిన చెక్క కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Advantages Of Eating Banana: అరటిపండు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ప్రియమైన పండు. దీని తీయటి రుచి, మృదువైన ఆకృతి, పోషక విలువలు దీన్ని ప్రత్యేకంగా చేస్తాయి. ఇది తినడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. తరచుగా స్నాక్‌గా లేదా అల్పాహారంలో భాగంగా తీసుకుంటారు. అరటిపండు వివిధ రకాలలో లభిస్తుంది.
Ash Gourd Juice Health Benefits: బూడిద గుమ్మడి భారతీయ వంటల్లో చాలా ప్రాచుర్యం పొందింది. దీని రసం రుచికరమైనది మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దీని వల్ల కలిగే లాభాలు తయారీ విధానం గురించి తెలుసుకుందాం.
World Saree Day 2024: భారతీయ సాంప్రదాయ వస్త్ర చీర మహిళల అందం, గౌరవం, గుర్తింపు. దాని ప్రాముఖ్యతను గుర్తించడానికి ప్రపంచ చీర దినోత్సవాన్ని జరుపుకుంటారు. పండగైనా, పర్వదినమైనా చీరలోనే కనిపించేందుకు మహిళలు ఆసక్తి చూపిస్తారు. రకరకాల డ్రెస్సలు ఎన్ని ఉన్నా చీరకున్న ప్రత్యేకతే వేరు.
Raw Garlic Uses: పచ్చి వెల్లుల్లి కేవలం వంటింట్లో రుచిని పెంచే ఒక పదార్థం మాత్రమే కాదు. ఇది ఆయుర్వేదం నుంచి ఆధునిక వైద్యం వరకు అనేక వ్యాధుల నివారణకు ఉపయోగించే ఒక అద్భుతమైన మూలిక.
Benefits Of Walnuts: వాల్నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. వీటిని ప్రతిరోజు ఉదయం తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Weightloss journey: సోషల్ మీడియాలో వెయిట్ లాస్ స్టోరీస్ పంచుకోవడం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో..జితిన్ కూడా తన 35 కేజీల వెయిట్ లాస్ ప్రయాణాన్ని సౌత్ఇండియన్ డైట్ ప్లాన్ ద్వారా సాధించినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పారు. అతను చెప్పినవ్డైట్ ప్లాన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Benefits Of Pomegranate Peel: అధిక బరవు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు దానిమ్మ తొక్క టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Mulberry Benefits: మల్బరీ పండ్లు డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో సహాయపడుతాయని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ఇది షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని తినడం వల్ల కలిగే మరి కొన్ని లాభాలు గురించి తెలుసుకుందాం.
Pesara Punugulu Recipe: పెసర పునుగులు ఒక రుచికరమైన స్నాక్. బజార్లలో, రైల్వే స్టేషన్లలో బండి మీద అమ్మే ఈ పునుగులు చాలా మందికి ఇష్టమైనవి. పెసరపప్పును నానబెట్టి, మెత్తగా మిక్సీలో చేసి, కొన్ని మసాలాలు కలిపి వేయించిన వాటినే పెసర పునుగులు అంటారు.
ఆదునిక జీవన విధానంలో స్థూలకాయం లేదా అధిక బరువు ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గించే క్రమంలో చాలామంది డైట్ మార్చడమే కాకుండా హెవీ వర్కవుట్స్ చేస్తుంటారు. జిమ్‌లో గంటల తరబడి గడుపుతుంటారు. అయినా సరే బరువు తగ్గించుకోలేకపోతుంటారు. ఎందుకీ పరిస్థితి. ఏ తప్పులు లేదా పొరపాట్లు చేస్తున్నారో తెలుసుకుందాం..
Andeka Achar: కోడి గుడ్డును ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంతో తింటుంటారు. దీని వల్ల శరీరంకు అదనపు ఎనర్జీ వస్తుందని చెప్తుంటారు. అయితే.. కోడిగుడ్డు కారం ఎలా చేయలో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.