Bomb Under Teachers Chair: టీచర్ కుర్చి కింద బాంబు పెట్టిన సంఘటన హర్యానా రాష్ట్రంలో జరిగింది. ఇంతకీ బాంబు పెట్టడానికి కారణాలేంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
CBSE Board Exams Time Table: సీబీఎస్ఇ బోర్డ్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. 2025 విద్యా సంవత్సరంలో పది, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. పదవ తరగతి, 12వ తరగతి పరీక్షలు ఎప్పుడు జరగనున్నాయో చ్దూదాం.
Retirement Age: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అద్దిరిపోయే గుడ్‌న్యూస్. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెరిగింది. 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడీ వార్త వైరల్ అవుతోంది. చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Guests Shower Rs 20 Lakh Cash At Wedding Procession: వివాహానికి వెళ్లిన అతిథులకు రాచ మర్యాదలతోపాటు నోట్ల వర్షం కురవడంతో ఆ అథితులు ఆనందాల్లో మునిగిపోయారు. నోట్ల వర్షానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Maharashtra and Jharkhand Exit Poll Results 2024 Live Updates: మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది. నేడు పోలింగ్ జోరుగా సాగుతుండగా ఎగ్జిట్ పోల్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Jharkhand Exit Poll Big Shock To JMM Party: రాజకీయ అస్థిరతకు నెలవైన జార్ఖండ్‌లో ఈసారి గెలిచేదెవరో అనేది కొద్ది రోజుల్లో తేలనుంది. ఆదివాసీల అడ్డాలో జెండా పాతదెవరో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. ఈసారి ఎవరి పక్షానో నిలుస్తున్నారో తెలుసుకోండి.
Maharashtra Exit Poll 2024 Live Mahayuti Or Mahagathbandhan: రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న మహారాష్ట్ర గడ్డపై మళ్లీ జెండా ఎగరవేసేది ఎవరు? స్పష్టంగా ఒక పార్టీకి ఇచ్చారా? లేదంటే మళ్లీ సంకీర్ణ కూటమికి మద్దతు పలికారా అనేది తెలుసుకోండి.
Fake Ration Cards Removed: ఆ రేషన్ కార్డుదారులకు బిగ్ బ్యాడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. వారి రేషన్ కార్డులను కట్ చేసింది. మొన్నటి వరకు కేవైపీ ప్రక్రియను పూర్తి చేసిన సంగతి తెలిసిందే.. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఫేక్ రేషన్ కార్డులను కట్ చేసింది.
Pension Hike News in Telugu: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అద్భుతమైన శుభవార్త. ఇక పెన్షన్, గ్రాట్యుటీ అలవెన్స్ భారీగా పెరగనున్నాయి. ఎవరికి ఎంత పెన్షన్ పెరుగుతుందనేది వయస్సుని బట్టి ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ మీ కోసం.
Gold Loan Good News: ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అందరికీ తెలిసిందే.. బంగారం కేవలం పెట్టుకోవడానికి నగ మాత్రమే కాదు.. ఇది ప్రస్తుతం కష్టకాలాల్లో కూడా అద్భుతమైన ఆర్థిక మార్గాలను చూపిస్తూ వస్తోంది. కొందరికి కష్ట సమయాల్లో ఇదే బంగారం నగదుగా కూడా మారి ఆదుకుంటోంది. డబ్బు అత్యవసరంగా కావాల్సినప్పుడు తక్కువ వడ్డీ రేటుగా ఉన్న గోల్డ్ లోన్స్‌ను ఆశ్రయిస్తున్నారు.
Sabarimala Special Trains: ప్రస్తుతం శబరిమల అయ్యప్ప మాల సీజన్ నడుస్తోంది. శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల సౌకర్యార్ధఘం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టింది. మొత్తం 26 ప్రత్యేక రైళ్లు నడపనున్నామని ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
School Holidays 2024: విద్యార్ధులకు గుడ్‌న్యూస్. మొన్న అంటే నవంబర్ 18 నుంచి వరుసగా పాఠశాలలకు సెలవులిచ్చేశారు. తదుపరి ఆదేశాల వరకూ ఈ సెలవులుంటాయి. ఈ సెలవులు ఎక్కడ, ఎందుకనే వివరాలు తెలుసుకుందాం.
Maharashtra assembly election 2024: మహారాష్ట్ర ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. ఆ రాష్ట్రంలో 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ ప్రారంభమైంది. మరోవైపు జార్ఖండ్ రాష్ట్రంలో రెండో విడత ఎన్నికలు సర్వం సిద్ధమైంది. మహా రాష్ట్ర ఎన్నికల్లో మహా యుతి, మహాయుతి మధ్య పోటీ హోరా హోరీగా ప్రజలు ఎవరికీ కట్టబెట్టాలనే దానిపై కీలక నిర్ణయం ఈ రోజు తీసుకోనున్నారు.
Delhi air emergency: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడి ప్రజలు బైటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. మాస్క్ లేనిది బైటకు రావడంలేదు.
Chaiwala Income Story: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఛాయ్ వాలా విపరీతంగా వైరల్ అవుతున్నాడు. ఈ నాగ్‌పూర్ డాలీ నెలకు ఎంత సంపాదిస్తారో తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోతారు.
Digital Media : టెక్ దిగ్గజ కంపెనీలతో న్యూస్ మీడియా రంగం నాలుగు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటుందని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. న్యూస్ మీడియా రంగంతో కంపెనీలు పారదర్శకంగా, గొప్ప బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో నిర్వహించిన ఓ సమావేశంలో అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. బిగ్ టెక్ కంపెనీలు డిజిటల్ మీడియా ల్యాండ్‌స్కేప్‌లో చాలా కాలంగా ఆధిపత్య స్థానాన్ని ఆస్వాదిస్తున్నాయని.. న్యూస్ పబ్లిషర్లు సృష్టించిన కంటెంట్ నుండి వారికి తగిన పరిహారం ఇవ్వకుండా గణనీయమైన ఆదాయాన్ని పొందుతున్నాయన్నారు.
Delhi air quality index: దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యంతో అతలాకుతలం అవుతుంది. కనీసం అక్కడ గాలి పీల్చుకునేందుకు కూడా జనాలు భయపడిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అతిషీ మళ్లీ లాక్ డౌన్ వైపు మొగ్గుచూపుతున్నారని వార్తలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.