Rice Latest Side Effects In Telugu: చాలామంది అధిక పరిమాణంలో అన్నం తింటూ ఉంటారు. కొంతమంది అయితే రోజులు మూడు నుంచి నాలుగు సార్లు కూడా తింటారు. నిజానికి ఇలా తినడం శరీరానికి అంత మంచిది కాదు. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో తెలుసుకోండి.
Best Breakfast in Morning: మనం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ రోజంతా శక్తి అందిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ లో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రాత్రంతా మన కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి దానిపై ప్రభావం పడుతుంది. ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఆఫ్ ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఉండాలి. ఈ దీంతో కడుపు ఆరోగ్యంగా ఉంటుంది.
Tea Unknown Side Effects In Telugu: చాలామంది రోజు అధిక మోతాదులో టీ తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీ అతిగా తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
ప్రపంచవ్యాప్తంగా మధుమేహం వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఇండియాలో ఈ సమస్య మరింత పెరుగుతోంది. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి ఇందుకు ప్రధాన కారణం. మధుమేహాన్ని సకాలంలో నియంత్రించకుంటే కిడ్నీ, కళ్లు, గుండె, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ప్రకృతిలో లభించే కొన్ని ఆకులతో డయాబెటిస్‌ను అద్భుతంగా నియంత్రించవచ్చు.
కుంకుమ ప్రకృతిలో లభించే అత్యంత ఖరీదైన పదార్ధం. ఖరీదు ఎక్కువ కావడంతో చాలామంది కొనేందుకు వెనుకంజ వేస్తుంటారు కానీ ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ప్రపంచంలో కుంకుమను అత్యధికంగా పండించేది ఇరాన్. ఇరాన్ తరువాత ఆఫ్ఘనిస్తాన్, కశ్మీర్ ప్రాంతాలుంటాయి. కుంకుమతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Winter Health Tips: తులసి డికాషన్ ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అలాగే తులసిని కొన్ని పదార్థాలతో కలిపి తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అలాగే ఇతర సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
Amla Murabba Recipe: ఉసిరి మురబ్బా.. ఉసిరికాయలు, చక్కెరను కలిపి తయారు చేసే ఒక రకమైన స్వీట్. ఇది భారతీయ కుటుంబాలలో ప్రత్యేకంగా శీతాకాలంలో ఎంతో ఇష్టంగా తినే ఒక పదార్థం. దీని తయారు చేయడం ఎంతో సులభం.
Dry Fruits for Healthy Life: నిత్య ఆరోగ్యానికి రెట్టింపు శక్తికి గింజలు మన డైట్ లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తారు. వీటితో ఆరోగ్యం కూడా పెరుగుతుంది, నానబెట్టిన గింజలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. అందుకే ప్రతిరోజు మన తినే ఆహారంలో ఇది భాగం కావాలి అంతేకాదు ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.
4 Pains Heart Attack Signs: గుండె జబ్బుల సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి లైఫ్ స్టైల్ సరిగా అనుసరించకపోవడం కొందరికి ఫ్యామిలీ హిస్టరీ వల్ల గుండెజాబులు వచ్చి ప్రాణాలు వదులుతున్నారు మన ఇండియాలో సెకండ్ హౌస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా గుండె జబ్బులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే కొన్ని రకాల డైట్ ఎక్సర్సైజ్ లు పాటించడం వల్ల గుండెజబ్బులు తగ్గించుకోవచ్చు.
Dos And Dont During Periods: పిరియడ్స్ సమయంలో కడుపు నొప్పి చాలా మంది మహిళలకు సర్వసాధారణ సమస్య. ఈ నొప్పిని మెన్స్ట్రుయల్ క్రాంప్స్ అని కూడా అంటారు. ఈ సమయంలో మహిళు కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండటం వల్ల కడుపు నొప్పి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంతకీ ఎలాంటి పనులు చేయడం వల్ల కడుపు నొప్పి మరింత కలుగుతుందని అనేది తెలుసుకుందాం.
Juices for Healthy Heart: చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యానికి సరైన ఆహారం తీసుకోవాలి. అంతేకాదు వ్యాయామం తప్పనిసరి సరైన జీవనశైలిని పాటిస్తూ మంచి ఆహారం డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బుల నుంచి మనం దూరంగా ఉండవచ్చు. గుండె జబ్బులు రాకుండా వాకింగ్ వంటివి కూడా చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు ఇవన్నీ పాటించకపోవడం వల్ల చిన్న పిల్లల నుంచి గుండె జబ్బులు వస్తున్నాయి.
Constipation Relieving Fruits: బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల మలబద్ధకం సమస్య వెంటాడుతుంది. కొంత మందిలో కొన్ని ఏళ్ల పాటు ఈ సమస్య ఉంటుంది ఎన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకున్నా కానీ తగ్గుముఖం పట్టదు. అయితే కొన్ని రకాల ఆహారాలు డైట్ లో చేర్చుకోవడం వల్ల మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు.
5 Foods For Healthy Lungs: ఈ సీజన్లో రొంప సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. దీనికి ఊపిరితిత్తుల డిటాక్సిఫికేషన్ తప్పనిసరి. హానికర కాలుష్యం పదార్థాలు వల్ల ఊపిరితిత్తుల్లో సమస్యలు వస్తాయి. దీంతో ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఎక్కువవుతాయి. అయితే లంగ్స్ ఆరోగ్యవంతం చేయడానికి కొన్ని ఆహారాలు డైట్ లో చేర్చుకోవాలి వీటి వల్ల ఈజీగా ఊపిరితిత్తుల సమస్య బయటపడవచ్చు.
Jeera Water Benefits For Health: మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి వంటిల్లు పెద్ద ఔషధ బాంఢాగారం. ఇంట్లోని జీలకర్రతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీలకర్రను నీటిలో వేసుకుని కొద్దిసేపయ్యాక తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర్ర నీటితో కలిగే ప్రయోజనాలు ఇవే!
Jaji kaya health benefits: జాజీ కాయలో మనిషి శరీరానికి మేలు చేసే పుష్కలమైన గుణాలుంటాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే ప్రతిరోజు కూడా జాజీకాయ పౌడర్ ను వేడి నీళ్లలో వేసుకుని తాగాలంటారు.
Orange Seed Benefits: మనం ఎప్పుడు నారింజ తిన్నా కానీ గింజలు పడేసి కేవలం గుజ్జు మాత్రమే తీసుకుంటాము. అయితే మీకు తెలియని షాకింగ్ లాభాలు ఉన్నాయి. అదే నారింజ గింజలో కూడా ఎంతో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. సాధారణంగా నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది అని తీసుకుంటాం.
Usirikaya Avakaya: చలికాలంలో ఉసిరి కాయలు మార్కెట్ లో ఎక్కువగా వస్తుంటాయి. అయితే.. ఉసిరి కాయ ఆవకాయ ఎంతో టెస్టీగా ఉంటుంది. దీని వల్ల శరీరంకు అనేక ఉపయోగకర కారకాలు కూడా లభిస్తాయి.
Skin Care Foods: అంతర్గత ఆరోగ్యం లేదా బాహ్య ఆరోగ్యం ఏదైనా సరే మనం తినే ఆహారపు అలవాట్లను బట్టి ఉంటుంది. ఆధునిక జీవనశైలిలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్థమైన జీవన విధానం కారణంగా తక్కువ వయస్సుకే వృద్ధాప్య ఛాయలు కన్పిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటోంది.
Chicken Shocking Facts: చికెన్ అంటే అందరికీ ఇష్టం. ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులు చికెన్ తినాల్సిందే. ఏ పార్టీ జరిగినా చికెన్ రిసిపీ చేసుకోవాల్సిందే. అయితే, మీరు చికెన్ తినే పద్ధతి ఉంది. అది కాకుండా ఇష్టం వచ్చినట్లు తింటా అంటే ప్రాణాలు పోతున్నాయి తస్మాత్ జాగ్రత్త.. చికెన్, మయోనైజ్ కలిపి తిని ఓ యువతి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Masala Vada Recipe: మసాలా వడ అంటే నచ్చని వారు అంటూ ఉండరు. దీని ఎక్కువగా మార్కెట్లో అమ్మే బండి వద్ద తింటుంటారు. కానీ వీటిని ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం ఎక్కువ పదార్థాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని పదార్థాలతో దీని తయారు చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.