PM Modi: రిపబ్లిక్ డే సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధరించిన తలపాగా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది .ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం (జనవరి 26) తన గణతంత్ర దినోత్సవం కోసం ఎరుపు, నారింజ, పసుపు రంగు చారల 'సఫా' (తలపాగా) ధరించారు. దానికి గోధుమ రంగు 'బంధ్గాలా' జాకెట్, పాకెట్ స్క్వేర్తో జత చేశారు.
Republic Day 2025: 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. రిపబ్లిక్ డే పురస్కరించుకొని రాష్ట్రపతి కర్తవ్య పథ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకకు ఇండోనేషియా అధ్యక్షుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Once Again Telangana Big Disappointed On Padma Awards: పద్మ అవార్డుల్లో తెలంగాణకు ప్రాధాన్యం దక్కలేదు. పట్టుమని ఐదు మందికి కూడా పురస్కారాలు దక్కకపోవడంపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోసారి ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి.
Draupadi Murmu : దేశ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం..గణతంత్ర దినోత్సవం సందర్భంగా..మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు రాష్ట్రపతి.
Big Good News To Telangana Public Tomorrow Four Schemes Will Launch Check List: భారత రాజ్యాంగం అమలైన రోజును గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు భారీ శుభవార్త వినిపించింది. ఒకే రోజు నాలుగు పథకాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
Republic Day 2025 Wishes And Greetings For You And Your Friends: సామాన్యుడికి అధికారం చేరువ చేసేలా.. అధికారంలో ప్రజలను భాగస్వాములను చేసేలా భారత రాజ్యాంగం అవకాశం కల్పించింది. అంతటి గొప్ప రోజును గణతంత్ర దినోత్సవంగా చేసుకుంటున్న సందర్భంగా మీరు.. మీ మిత్రులకు ఇలా శుభాకాంక్షలు తెలపండి.
Republic Day 2025: ఇండియా 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోనుంది. దేశవ్యాప్తంగా ఘనంగా రిపబ్లిక్ డే సంబరాలు జరనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎప్పటిలా రిపబ్లిక్ డే పరేడ్ ప్రత్యక ఆకర్షణ కానుంది. ఈ రిపబ్లిక్ డే వేడుకల వివరాలు తెలుసుకుందాం.
రిపబ్లిక్ డే సమీపిస్తోంది.ఇండియా తన శక్తి సామర్ధ్యాల్ని ప్రదర్శించేందుకు సిద్ధమౌతోది. మొట్టమొదటిసారిగా పరేడ్లో ప్రళయ్ మిస్సైల్ కన్పించనుంది. ఇది శత్రువులకు ఓ సవాలు విసరనుంది. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ మిస్సైల్ ఇండియా క్తి సామర్ధ్యాలకు ఓ మచ్చుతునక.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.