ఆయుర్వేదం ప్రకారం ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. అందులో ముఖ్యమైంది పసుపు. పసుపు పాలు ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగిందని భావిస్తారు. కచ్చితంగా ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. అయితే కొంతమంది మాత్రం పసుపు పాలకు దూరంగా ఉండాల్సిందే. లేకపోతే ఆరోగ్యం దెబ్బతినవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Turmeric Water For Throat Infection: శీతాకాలంలో చాలా మంది గొంతునొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. గొంత ఇన్ఫెక్షన్ వల్ల సరిగా ఆహారం తినలేకపోతాము. అయితే ఈ సమస్యతో బాధపడేవారు ఒక గ్లాస్ పసుపు నీరు తాగడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది ఎలా సహాయపడుతుంది అనేది తెలుసుకుందాం.
Knee Pains: నిత్య జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల సమస్యల్లో మోకాలు నొప్పులు ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తోంది. ఉన్నట్టుండి మోకాళ్లు పట్టడం, నొప్పి ఉండటంతో దినచర్యపై ప్రభావం పడుతోంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Turmeric milk VS Turmeric Water: పసుపును మనం తరతరలుగా వివిధ వంటల్లో ఉపయోగిస్తున్నాం. ఇందులో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పసుపు, మిరియాలు, ఉప్పు ధనియాలు ఇందులో పోషకాలు పుష్కలం ప్రయోజనాలు అధికం.
Golden Milk Benefits: గోల్డెన్ మిల్క్ ఒక అద్భుతమైన ఔషధంగా పేరు పొందింది. దీని తీసుకోవడం వల్ల భయంకరమైన వ్యాధులను కూడా చిటికెలో మాయం చేసే శక్తి ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Turmeric Milk Benefits: పసుపును పాలలో కలుపుకొని ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఈ పాలను తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది.
Ayurvedic Remedies For Dust Allergy: మీరు తరుచూ డస్ట్ అలర్జీతో బాధపడుతుంటే.. ఇంట్లో రెమిడీస్ పాటించి చెక్ పెట్టొచ్చు. పసుపు పాలు, పుదీనా టీ, తేనె, గ్రీన్ టీ, ఆవు నెయ్యితో అలర్జీతోపాటు ఇతర సమస్యలు దూరం అవుతాయి. ఎలాగంటే..?
Health Benefits of Turmeric Milk: పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అదే పాలలో చిటికెడు పదార్ధం ఒకటి కలిపితే అన్నీ అద్భుతాలే. ఆ పదార్ధానికున్న మహత్యం అలాంటిది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Side Effects Of Turmeric: పసుపును ఆయుర్వేదం యొక్క నిధిగా శాస్త్ర నిపుణులు పరిగణిస్తారు. ఎందుకంటే ఇది మన శరీరానికి అనేక విధాలుగా సహాయపడుతుంది. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి దీనిని వినియోగిస్తారు.
Turmeric Milk Side Effects: కరోనా సమయంలో చాలా మంది పాలు, పనుపుని కలుపుకుని తాగుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే పాలలో చాలా రకాల పోషకాలు ఉండడం వల్ల వాటిని సంపూర్ణ ఆహారంగా భావిస్తారు.
Turmeric Water Benefits: ప్రతిరోజూ ఉదయం పరగడుపున పసుపు నీళ్లు తాగితే కలిగే అద్భుత ప్రయోజనాల గురించి మీకు తెలుసా..మెరుగైన ఆరోగ్యంతో పాటు మోకాలి నొప్పులు కూడా దూరమౌతాయి. ఆ వివరాలు చూద్దాం..
Turmeric Milk Benefits: ప్రతి రోజూ పాలు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలుసు. పాలలో పసుపు కలిపి తాగితే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు తగ్గడం సహా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు గుండెకు మేలు చేస్తుంది. వీటితో పాటు పసుపు పాలు తాగడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Corona Pandemic: కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుకునే మార్గాలకై అణ్వేషిస్తున్నారు. ఈ క్రమంలో పాత అలవాట్లు మళ్లీ తెరపైకొస్తున్నాయి. అందులో ముఖ్యమైంది పసుపు పాలు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.