America Wild Fire:అమెరికాలోని లాస్ ఏంజిల్స్ అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. ఈ మంటలు సమీప నగరాలకు వ్యాపిస్తున్నాయి. తాజాగా ఈ మంటలు మరింతగా చెలరేగి, భారీ నష్టాలను కలిగించాయి.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసారు. అమెరికాకు 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. యూఎస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పలు కీలక నిర్ణయాలపై సంతకాలు చేశారు. తాజాగా ఈయన ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ పై కొంత మంది కోర్టు మెట్లు ఎక్కారు.
Los Angeles Wild Fire: అగ్రరాజ్యం అమెరికాను కార్చిచ్చు ఇంకా వెంటాడుతూనే ఉంది. దేశంలో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజిల్స్‌లో అంటుకున్న మంటలు రేగుతూనే ఉన్నాయి. మంటల ఉధృతిలో నగరం కాలిబూడిదవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన దూకుడు కంటిన్యూ చేస్తున్నాడు. ముఖ్యంగా యూఎస్‌లో నివసిస్తున్న పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహారిస్తున్నారు ట్రంప్. అయితే ట్రంప్ నిర్ణయం పై భారత ఐటీపై ఎఫెక్ట్ పడనుందా ? అంటే ఔననే అంటున్నాయి భారత ఐటీ దిగ్గజ కంపెనీలు.
Hezbollah Commander: లెబనీస్ గ్రూప్ హిజ్బుల్లా నాయకుడు మహమ్మద్ హమ్మదీ హత్యకు గురయ్యాడు. హమ్మదీని ఇంటి ముందే కాల్చి చంపారు. లెబనాన్‌లోని పశ్చిమ అల్ బకాలో ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, గుర్తు తెలియని దుండగులు రెండు వాహనాల్లో వచ్చి సంఘటన తర్వాత పారిపోయారు.
Birth Right Citizenship: అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అప్పుడే ఎదురుదెబ్బ తగిలింది. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ రద్దుకు వ్యతిరేకంగా రాష్ట్రాలు గళమెత్తాయి. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా దావా వేశాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఈ సోమవారం అమెరికా 47వ అధ్యక్షుడిగా రెండోసారి శ్వేత సౌధంలో ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు యూఎస్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసాడో లేదో అమెరికా ఫస్ట్ నినాదంలో భాగంగా ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన భారతీయులకు చెక్ పెట్టేలా H1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
Turkey: వాయువ్య టర్కీలోని ప్రముఖ స్కీ రిసార్ట్ లోని హోటల్ లో మంగళవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 66 మంది సజీవదహనమయ్యారని ఆ దేశ మంత్రి అలి యెర్లికాయ తెలిపారు. మరో 51 మంది గాయపడ్డారని పేర్కొన్నారు.
ఎలాన్ మస్క్ అంటే తెలియనివారుండరు. ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన టెక్ దిగ్గజం. ప్రపంచంలోనే ధనికుడు. టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీలకు యజమాని. కళాశాల రోజుల్లో తనకు కలిగిన ఐదు ఐడియాలే ప్రపంచంలోనే కుబేరుడిగా చేసిందనేది ఎలాన్ మస్క్ స్వయంగా చెప్పిన మాటలు. అవే అతని సక్సెస్ సీక్రెట్స్ కూడా.
Birth Right Citizenship: అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే డోనాల్డ్ ట్రంప్ కీలకమైన, వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు మీ కోసం.
Donald Trump Video: డొనాల్డ్ ట్రంప్ ఈరోజు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేథ్యంలో ఆయన తన సతీమణిని కిస్ చేసుకునేందుకు ప్రయత్నించారు. అప్పుడు ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో వైరల్ గా మారింది.
Donald Trump Strong Warns To Opponents With First Speech: తన తొలి ప్రసంగంతోనే ప్రత్యర్థులకు అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ ఇచ్చి పడేశాడు. తన ప్రసంగం ద్వారా తన నాలుగేళ్ల పరిపాలన ఎలా ఉంటుందో స్పష్టంగా తెలిపాడు. తన లక్ష్యాన్ని సూటిగా చెప్పాడు.
America Out From WHO: అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. అయితే బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన (WHO) నుంచి అమెరికా వైదొలగుతున్నట్లు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధుల కొరత ఏర్పడటం తప్పేలా లేదు.
Donald Trump Oath As Presindent Of America: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురైనట్టు.. యూఎస్ ప్రెసిడెంట్ గా మరోమారు డొనాల్డ్ ట్రంప్ అభిమానులు, శ్రేయోభిలాషులు తన రిపబ్లికనర్, డెమొక్రాటిక్ పార్టీ సభ్యుల నడుమ ఎంతో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు.
Trump Vs Modi: H1B వీసా..ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత.. H1B వీసా హోల్డర్లలో కొంత ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ప్రమాణం స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ తో మన దేశానికి లాభమా.. ? నష్టమా.. ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.