Coconut Laddu Recipe: పచ్చి కొబ్బరి లడ్డూ అంటే మనందరికీ తెలిసిన ఒక ప్రత్యేకమైన స్వీట్. ఇది కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంట్లో తయారు చేయడానికి చాలా సులభమైన ఈ లడ్డూలు, ఏ సందర్భానికైనా అనువైనవి.
Tamarind Rasam Recipe: చింతపండు రసం భారతీయ వంటకాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన వంటకం. ఇది చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీయం. దీని తయారు చేయడం ఎంతో సులభం. చింతపండు రసం తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Amla Rasam: ఉసిరికాయలను నీటిలో వేసి మిక్సీలో మెత్తగా తరిగి, జల్లెడ పట్టి తయారు చేసిన రసాన్ని ఉసిరికాయ రసం అంటారు. ఆయుర్వేదంలో ఉసిరికాయను అనేక రోగాలకు మందుగా ఉపయోగిస్తారు. ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల ఇది మన శరీరానికి చాలా మేలు చేస్తుంది.
Natu Kodi Pachadi Recipe: నాటుకోడి కూర అంటే ఆంధ్ర ప్రదేశ్‌లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటకం. ఈ కూరను ప్రధానంగా నాటుకోడి మాంసం, మసాలాలు మరియు కూరగాయలతో తయారు చేస్తారు.
Muskmelon Seeds Remedies: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో మనిషి ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తుంటాయి. కేవలం పండ్లే కాదు..అందులో ఉండే విత్తనాలు కూడా ఆరోగ్యపరంగా అద్భుతమైన లాభాలు చేకూరుస్తుంటాయి. అలాంటిదే మస్క్‌మెలన్ లేదా ఖర్బూజ.
Honey Health Benefits: సాధారణంగా తేనెను కొన్ని ఆహారపదార్థాల్లో ఉపయోగిస్తాము. కానీ ఆరోగ్యనిపుణుల ప్రకారం చల్లికాలంలో ప్రతిరోజు ఒక స్పూన్ తేనెను తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు ఇతర సమస్యల బారిన పడకుండా ఉంటామని చెబుతున్నారు. తేనెను తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Heart Attack Risk: ప్రపంచవ్యాప్తంగా గుండె వ్యాధుల ముప్పు పెరుగుతోంది. దురదృష్టవశాత్తూ ఇండియాలో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కారమం చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి. యుక్త వయస్సులోనే గుండెపోటుకు గురవుతున్న పరిస్థితి. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది.
Cherry Fruit Benefits: చిన్న చిన్న ఎర్రటి వజ్రాల కనిపించే చెర్రీ పండ్లతో ఆరోగ్యం. ఈ చెర్రీ పండ్లు కొన్ని సీజన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది స్కిన్ కేర్ రొటీన్ లో ఎంతో ముఖ్యం రంగులో ఉండే చెర్రీ పండ్లతో ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది...
Kakarakaya Pulusu Recipe: కాకరకాయ పులుసు చేదు రుచి చాలా మందికి నచ్చకపోయినా, ఆరోగ్య ప్రయోజనాల పరంగా ఇది నిజమైన నిధి. కాకరకాయలో పోషకాలు అధికంగా ఉండి, అనేక ఆరోగ్య సమస్యల నివారణలో సహాయపడుతుంది.
Corn Palak Pulao Recipe: కార్న్ పాలక్ పులావ్ అనేది రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన భోజనం, ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. కార్న్. పాలకురలో ఉండే పోషకాలు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి.
శరీరంలో గుండె ఎంత ముఖ్యమో కిడ్నీ, లివర్ కూడా అంతే ప్రాధాన్యత కలిగినవి. శరీరంలో వ్యర్ధాలను, విష పదార్ధాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. కిడ్నీ, లివర్ పనితీరు సక్రమంగా ఉంటేనే మనిషి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ 5 ఎక్సర్సైజ్లు తప్పకుండా చేస్తే కిడ్నీ, లివర్ పని తీరు మెరుగ్గా ఉంటుంది.
Tandoori Chicken Recipe: తందూరి చికెన్ భారతీయ వంటకాలలో చాలా ప్రసిద్ధమైనది. ఈ వంటకం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకుంటుంది. దీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని చేయడానికి కొంత సమయం పడుతుంది. కావాల్సిన పదార్థాలు ఎంటో మనం తెలుసుకుందాం.
Papaya For Skin Care: బొప్పాయి చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులోని పపైన్ అనే ఎంజైమ్ చర్మాన్ని మృదువుగా చేసి, చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
Chicken Popcorn Recipe: చికెన్ పాప్‌కార్న్ ఒక రుచికరమైన స్నాక్. ఇది క్రిస్పీగా ఉంటుంది. ఇంటిలో స్నాక్‌గా తినడానికి చాలా బాగుంటుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం కూడా . దీని ఎలా తయారు చేయాలి అనేది మనం తెలుసుకుందాం.
Vitamin C Rich Foods: మన శరీరంలో ఏ విటమిన్ తక్కువైనా ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. మన శరీరంలో విటమిన్ ఏ, బి, సి, కె, బి12 పుష్కలంగా ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అయితే విటమిన్ సి పుష్కలంగా ఉండే ఐదు ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
Drumstick Juice Health Benefits: మునగ చెట్టు ఒక అద్భుతమైన ఆహారం. దీని ఆకులు, కాయలు, పూలు, వేర్లు, విత్తనాలు అన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా మునగ ఆకుల రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మునగ రసం తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Broccoli Benefits: బ్రోకోలి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. క్యాలీఫ్లవర్ మాదిరి కనిపిస్తుంది, బ్రోకోలీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బ్రోకోలిలో 90% పైగా నీరు ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉంటుంది. విటమిన్స్ కూడా ఉంటాయి. బ్రోకోలి వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
Walnuts Benefits: ఉదయం పరగడుపున నానబెట్టిన వాల్నట్ ఒక్కటి తింటే ఆ వ్యాధులన్నీ పరారు అవుతాయి .ఎందుకంటే ఇందులో ఫైబర్ ఆంటో ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాల్నట్స్ అంటేనే డ్రైఫ్రూట్స్ లో పెట్టింది పేరు ఇందులో విటమిన్స్, ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్స్ ఉంటాయి. నానబెట్టిన ఒక 1 ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది.
Palakura Soup Recipe: పాలకూర సూప్ అంటే ఆరోగ్యం, రుచి రెండూ కలిసిన వంటకం. పాలకూరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సూప్‌ను తయారు చేయడం కూడా చాలా సులభం.
Radish Paratha Recipe: ముల్లంగి పరోటా రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముల్లంగిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు మంచిది, శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.