IT Raids On Chatneys: ప్రముఖ టిఫిన్స్ హోటల్ సంస్థ చట్నీస్పై ఐటీ అధికారులు రైడ్స్ చేపట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా చట్నీసిబ్బంది ఆందోళనకు గురయ్యారు. చట్నీస్ సంస్థ యజమానీ అట్లూరి పద్మ, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు వియ్యంకురాలు. దీంతో ఇది రాజకీయాంగా తీవ్ర వివాదంగా మారింది.
Cotton Candy Ban: రంగురంగుల్లో కనిపించే తియ్యటి పీచు మిఠాయి మీ పిల్లలు తింటుంటే ఇక ఆపేయండి. వెంటనే తినొద్దని చెప్పేయండి. ఆ పీచు మిఠాయిలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని తేలింది. ఇప్పటికే రెండు చోట్ల నిషేధం విధించగా.. ఏపీ కూడా నిషేధం విధించే అవకాశం ఉంది.
Zomato Customer Finds Cockroach in Noodles Soup: వినియోగదారులను దేవుళ్లుగా భావించాలని ఉన్నా హోటల్ నిర్వాహకులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆహార పదార్థాలు వండే సమయంలో శుభ్రత, నాణ్యత పాటించడం లేదని తెలుస్తోంది. దీనివలన తరచూ పార్సిల్స్లలో చనిపోయిన జీవులు దర్శనమిస్తున్నాయి. అవి చూసిన వినియోగదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
How to File Consumer Complaint against Restaurants: చాలామంది హోటల్లో కల్తీ ఆహారం పెట్టినా.. యాజమాన్యంపై గొడవపడి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియక వదిలేస్తారు. మీకు ఇలాంటి ఘటన ఎదురైతే ఎక్కడ ఫిర్యాదు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.