New Year Auspicious Things 2025: కొత్త సంవత్సరం అతి దగ్గరలో ఉంది. 2024లో ఎన్నో ఘటనలు మన జీవితంలో చోటు చేసుకున్నాయి. కొన్ని శుభాలు, మరికొన్ని అశుభాలు. అయితే కొత్త ఏడాది బాగా కలిసి రావాలి అంటే మొదటి రోజు కొన్ని వస్తువులను చూడాలి.. వీటిని చూడడం వల్ల శుభయోగం కలుగుతుంది. ఏడాదంతా ధనప్రాప్తి, పాజిటివిటీ పెరుగుతుంది.
Rahu Transit Lucky Zodiac Signs: 18 ఏళ్ల తర్వాత ఈ రాశులకు రాజయోగం పట్టబోతుంది. శని రాహువులు కలిసి వీరికి అపార ధనలాభం కల్పించనున్నారు. దీంతో వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది.కొత్త ఏడాది వీరికి సరికొత్త నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఇందులో మీ రాశి కూడా ఉందా?
TTD Update:. తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్ల తేదీలను మారుస్తూ టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు శ్రీవాణి దర్శన టికెట్ల..తేదీలను మార్చుతూ ప్రకటన చేసింది. ఈ క్రమంలో రేపు పలు టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఎంతో పవిత్రంగా భావించే వైకుంఠ దర్శనం టికెట్ల గురించి కూడా తెలియజేసింది టిటిడి.
Karkataka Rashi Prediction 2025: కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది? రాశి ప్రకారం ఏం చేయాలి? అని చాలామందిలో ఉంటుంది. అయితే, జ్యోతిష్యుల ప్రకారం కొత్త ఏడాది కర్కాటక రాశివారికి ఎంతో మంచిది. ఈ సంవత్సరం రుణవిముక్తి నుంచి బయటపడతారు. 2025 కర్కాటక రాశివారికి ఏం జరుగుతుంది ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gem Astrology: జ్యోతిష్య శాస్త్రంలో రత్న శాస్త్రానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. రత్న శాస్త్రంలో రత్నాల ధరించడం వలన గ్రహాల యొక్క దుష్ప్రభావాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతే కాకుండా మనపై ఎలాంటి దుష్ప్రభావం పడుకుండా అడ్డుకోవడంలో రత్నాలది కీలక పాత్ర అని చెప్పాలి.
Shani Dev Transit: 2025 లో శని దేవుడు తన మార్గాన్ని మార్చుకోనున్నాడు. మొత్తంగా శని దేవుడు రాశి మార్పు కారణంగా కొన్ని రాశుల వారికీ తిరుగులేని అదృష్టాన్ని తీసుకురాబోతుంది. నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు ఈయన ప్రతి రెండున్నరేళ్లకు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ఆలస్యంగా మారడం వలన ఈయనికి మంద గమనుడనే పేరు వచ్చింది.
Dhanurmasam Tradition: ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తుంది. ఈ మాసం విష్ణుదేవుడికి ఎంతో ప్రీతీకరమైందని చెప్తుంటారు. అదే విధంగా ఈ సమయంలో చేసే పూజలు వేలరెట్లు గొప్ప ఫలితాలను ఇస్తాయంట.
Kumbh Mela 2025 Prayagraj Date: మహా కుంభమేళలో భాగంగా రాజు స్నానం చేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయట. ముఖ్యంగా మౌని అమావాస్య రోజున మూడవ రాజ స్నానం చేస్తే జన్మజన్మల పుణ్యం కూడా లభిస్తుందట. ఈరోజు దానాలు చేయడం కూడా చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు..
Mercury In Jyeshta Nakshatra Effect: చాలా ఏళ్ల తర్వాత జ్యేష్ట నక్షత్రం (Jyeshtha)లోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు దీని కారణంగా ఈ క్రింది రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే వీరికి ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
Rajayogam: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయికల వల్ల కొన్ని గొప్ప రాజయోగాలు ఏర్పడతాయి. బుధుడిని గ్రహాల యువరాజుగా పిలుస్తారు. ఆయన జనవరి 2025 మొదటి వారంలో ధనుస్సు రాశిలోకి ప్రవేశిండం వలన ఈ ఐదు రాజయోగాలు ఏర్పడుతున్నాయి.
Dhanurmasam: ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తొంది. అయితే.. పవిత్రమైన ఈ మాసంలోనే అరుదైన భాను సప్తమిని మనం జరుపుకోబోతున్నాం. దీని వల్ల ద్వాదశ రాశులకు కూడా అఖండ ధనలాభం కల్గనుంది.
Zodiac Sign Prosperity To Husband: రాశుల ఆధారంగా మనుషుల వ్యక్తిత్వాలను లక్షణాలను ముందుగానే పసిగట్టవచ్చు.. ఇలా సంఖ్య శాస్త్రం కూడా ఉంటుంది. అయితే రాశి చక్రాల ప్రకారం కొన్ని రాశుల మహిళలకు భర్తకు వరం. వీరి వల్ల వారికి మహారాజ యోగం పడుతుందట. ఇందులో మీరాశి కూడా ఉందా ఒకసారి చెక్ చేయండి.
Mars Transit 2025 Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఎంతో ప్రాముఖ్యత కలిగి కుజుడు వచ్చే ఏడాదిలో రాశి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Surya-Shani Combination Effect On 3 Zodiac Signs: శని, సూర్యుల కలయిక కారణంగా ఈ కింది రాశులవారు బోలెడు లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆరోగ్య పరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు వ్యాపారాల్లో లాభాలు కూడా వస్తాయి.
Vaikuntha Ekadashi Tickets: తిరుమలకు వైకుంఠ ఏకాదశి వేళ టికెట్లు విడుదల తేదీల్లో మార్పులు చేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలో భక్తులు ఈ విషయాల్ని గమనించాలని కోరింది.
Nara Kannu Drishti Tips In Telugu: హిందూ పురాణాల్లో నర దిష్టి, ఇతర దిష్టిలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. దిష్టి వల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల కూడా వస్తాయి. అలాగే ఎలాంటి సమస్యల బారిన పడిన కోలుకోవడం చాలా కష్టం. చాలా మంది ఇతర నుంచి వచ్చే దిష్టిని తమ కుటుంబ సభ్యులు, వారి జీవితంపై పడకుండా పలు జాగ్రత్తలు కూడా పాటిస్తారు.
Shanidev Puja vidhan Tailabhishekam: చాలా మంది శనిదేవుడ్ని తైలంతో అభిషేకిస్తుంటారు. కానీ తైలాభిషేకం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, పద్దతులు పాటించాలని పండితులు చెబుతుంటారు.
Vaikuntha Dwaram Tickets: ఈనెల 14వ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా ధనుర్మాసం తర్వాత ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాయణం మొదలయ్యే క్రమంలో ఉత్తర ద్వారం తెరిచి భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం కలిగిస్తారు.
Millionaire Sign In Astrology Full Details Here: జీవితంలో ఎవరైనా వ్యక్తికి అదృష్టం కలిసొచ్చి భగవంతుడు అనుగ్రహిస్తే కోటీశ్వరుడు అవుతాడు. అలా కావడానికి ముందు మూడు సంకేతాలు మనకు తారసపడతాయని కొంతమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. చాలా మంది ఆ సంకేతాలు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆ వాటి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Malavya Raja Yoga Effect On 3 Zodiac Sign In Telugu: శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల ఎంతో శక్తివంతమైన మాలవ్య రాజయోగం ఏర్పడబోతోంది. దీనివల్ల ఈ క్రింది రాశుల వారు డబ్బు, ఆనందం, ఉత్సాహం పొందడమే కాకుండా బోలెడు ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ పరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.