Fish Pulao Recipe: చేపల పులావ్ అంటే ఆంధ్ర భోజనంలో ఒక ప్రత్యేకమైన వంటకం. చేపల రుచి, పులావ్ వాసన కలిసి ఒక అద్భుతమైన కలయికను కలిగిస్తుంది. ఇంట్లోనే ఈ రుచికరమైన పులావ్‌ను తయారు చేయడం చాలా సులభం.
Onion Paratha Recipe: పరాటా నచ్చని వారు అంటూ ఉండరూ కానీ సాధారణ పరాటా కంటే స్పైసీ ఉల్లిపాయ పరాటా ఎప్పుడైనా ట్రై చేశారా..? స్పైసీ ఉల్లిపాయ పరాటా ఎంతో రుచికరంగా, ఆరోగ్యంగా ఉంటుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం.
Healthy Lungs Remedies: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో ఊపిరితిత్తులు అతి ప్రధానమైనవి. మనిషి బతకడానికి ఆధారమైన శ్వాసకు కారణం ఇవే. ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటే శ్వాస కష్టమౌతుంది. అందుకే లంగ్స్ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
Lemon Tea Side Effects: లెమన్ టీ అనేది ఆరోగ్యకరమైన పానీయం అయినప్పటికి కొన్నిసార్లు దీని ఇతర ఆహారపదార్థాలతో కలిపి తీసుకోవడం మంచిది కాదు. ఇలా కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఎలా ఆహారపదార్థాలను కలిపి తీసుకోకుండా ఉండాలి అనేది తెలుసుకుందాం.
Banana Remedies in Telugu: మనిషి ఆరోగ్యానికి కావల్సిన వివిధ రకాల పోషకాలు ప్రకృతిలో పుష్కలంగా లభిస్తుంటాయి. ఏ పదార్ధాలు తీసుకుంటే ఎలాంటి పోషకాలు అందుతాయో తెలుసుకోగలిగితే చాలు. అలాంటిదే అరటి పండు. రోజూ క్రమం తప్పకుండా అరటి పండు తింటే ఎన్ని అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం.
Sajjala Laddu: సజ్జల లడ్డు శరీరానికి ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. దీని పిల్లలు, పెద్దలు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని తయారు చేయడం ఎంతో సులభం. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Beauty Tips For Rosy Cheeks: చబ్బీ బుగ్గలపైన గులాబీ రంగు ఉండే ముఖం ఎంతో అందంగా కనిపిస్తుంది. చాలా మంది పింక్ బుగ్గల కోసం మార్కెట్లో లభించే క్రీములు, ఖరీదైనా ప్రొడెక్ట్సలను ఉపయోగిస్తారు. కానీ ఎలాంటి కెమికల్స్‌ను ఉపయోగించకుండా సహజంగా పింక్ బ్లష్‌ను పొందవచ్చు. దీని కోసం మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
Palakura Puri Recipe: పాలకూర పూరి అంటే రుచికరమైన భోజనం మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక పోషక విందు. పాలకూరలోని అద్భుతమైన పోషకాలన్నీ పూరికి చేరడం వల్ల, ఈ కలయిక మన శరీరానికి ఎన్నో మేలు చేస్తుంది.
మనిషికి గుండె ఎంత అవసరమో కిడ్నీ కూడా చాలా ముఖ్యం. గత కొద్దికాలంగా చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా కిడ్నీ వ్యాధులు అధికమయ్యాయి. కిడ్నీ వ్యాధులకు చాలా అంశాలు కారణమౌతుంటాయి. అయితే కిడ్నీ వ్యాధుల్ని ఎలా గుర్తించాలనేదే ప్రధాన సమస్యగా మారింది. రోజూ ఉదయం వేళ ఈ లక్షణాలు కన్పిస్తే కిడ్నీ సమస్య ఉందని అర్ధం.
చాలామందికి రోజూ నిద్ర లేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలా ఇష్టం. కానీ ఆరోగ్యపరంగా దుష్పరిణామాలుంటాయి. అందుకే బ్లాక్ కాఫీ బెస్ట్ సోర్స్. రోజూ క్రమం తప్పకుండా బ్లాక్ కాఫీ తాగడం వల్ల అద్భుతమైన లాభాలుంటాయి. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Tips For White Discharge: వైట్ డిశ్చార్జ్ సమస్యతో బాధపడుతున్నారా? వైట్ డిశ్చార్జ్ అనేది సాధారణ సమస్య. కొన్ని అహారపదార్థాలు, చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
సీజన్ మారగానే జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. రోజూ వారీ జీవితంలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ఇమ్యూనిటీ తగ్గడంలో ఈ సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఇమ్యూనిటీ బలోపేతం చేసేందుకు కొన్ని సహజసిద్ధమైన డ్రింక్స్ అద్భుతంగా పనిచేస్తాయి.
ఇటీవలి కాలంలో ఇమ్యూనిటీపై అవగాహన పెరుగుతోంది. ఇమ్యూనిటీ పెంచుకుంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు దూరమౌతాయి. అదే సమయంలో కేశాల సంరక్షణ చాలా అవసరం. ఇలాంటి సమస్యలకు సమాధానమే రోజ్మేరీ ఆయిల్. రోజ్మేరీ ఆకుల నుంచి తీసే ఆయిల్ ఇది. కేవలం కేశాల సంరక్షణకే కాకుండా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం.
Masala Sweet Corn Recipe: మసాలా స్వీట్ కార్న్ రుచికరంగా తయారు చేసిన ఒక స్నాక్. ఇందులో బలోలెడు లాభాలు ఉంటాయి. దీని ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Coconut Laddu Recipe: పచ్చి కొబ్బరి లడ్డూ అంటే మనందరికీ తెలిసిన ఒక ప్రత్యేకమైన స్వీట్. ఇది కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంట్లో తయారు చేయడానికి చాలా సులభమైన ఈ లడ్డూలు, ఏ సందర్భానికైనా అనువైనవి.
Tamarind Rasam Recipe: చింతపండు రసం భారతీయ వంటకాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన వంటకం. ఇది చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీయం. దీని తయారు చేయడం ఎంతో సులభం. చింతపండు రసం తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Amla Rasam: ఉసిరికాయలను నీటిలో వేసి మిక్సీలో మెత్తగా తరిగి, జల్లెడ పట్టి తయారు చేసిన రసాన్ని ఉసిరికాయ రసం అంటారు. ఆయుర్వేదంలో ఉసిరికాయను అనేక రోగాలకు మందుగా ఉపయోగిస్తారు. ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల ఇది మన శరీరానికి చాలా మేలు చేస్తుంది.
Natu Kodi Pachadi Recipe: నాటుకోడి కూర అంటే ఆంధ్ర ప్రదేశ్‌లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటకం. ఈ కూరను ప్రధానంగా నాటుకోడి మాంసం, మసాలాలు మరియు కూరగాయలతో తయారు చేస్తారు.
Muskmelon Seeds Remedies: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో మనిషి ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తుంటాయి. కేవలం పండ్లే కాదు..అందులో ఉండే విత్తనాలు కూడా ఆరోగ్యపరంగా అద్భుతమైన లాభాలు చేకూరుస్తుంటాయి. అలాంటిదే మస్క్‌మెలన్ లేదా ఖర్బూజ.
Honey Health Benefits: సాధారణంగా తేనెను కొన్ని ఆహారపదార్థాల్లో ఉపయోగిస్తాము. కానీ ఆరోగ్యనిపుణుల ప్రకారం చల్లికాలంలో ప్రతిరోజు ఒక స్పూన్ తేనెను తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు ఇతర సమస్యల బారిన పడకుండా ఉంటామని చెబుతున్నారు. తేనెను తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.