Methi Puri Recipe: ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులోను మెంతి కూర శరీరానికి ఉపయోగపడే ఆకుకూర. అయితే చాల మంది వీటిని తినడానికి ఇష్టపడరు. కానీ దీంతో పూరీలు తయారు చేసుకొని తింటే రుచికరంగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Millet Upma Recipe: రోజు ఒకే రకమైన ఉప్మా తిని బోర్ కొడుతుందా. అయితే ఈ ఆరోగ్యకరమైన ఉప్మాను తయారు చేసి తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఉప్మాను ఎలా తయరు చేసుకోవాలంటే..
Beetroot Side Effects: బీట్రూట్ ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికి కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు దీని తీసుకోవడం మంచిది కాదు. ఎలాంటి సమస్యలు ఉన్నవారు ఈ బీట్రూట్ను తీసుకోవడం మంచిది కాదు అనేది తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్లను సాధారణంగా అమృతంతో పోలుస్తారు. ఆరోగ్యపరంగా అంత అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటుంది. డీ హైడ్రేషన్, జ్వరం, బలహీనత వంటి సమస్యలుంటే కొబ్బరి నీళ్లు తాగమని అందుకే చెబుతుంటారు. అయితే కొంతమంది మాత్రం పొరపాటున కూడా కొబ్బరి నీళ్లు తాగకూడదంటే నమ్మగలమా...నిజమే..ఎవరెవరు తాగకూడదో తెలుసుకుందాం.
మనిషి శరీరంలో అవసరమైన వివిధ రకాల పోషకాల్లో ముఖ్యమైంది నయాసిన్ లేదా విటమిన్ బి3. శరీర నిర్మాణం, ఎదుగుదలకు ఇది చాలా అవసరం. దీనినే నయాసినా్ లేదా నయసినమైడ్ అంటారు. నికోటినిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. విటమిన్ బి3 లోపముంటే డెర్మటైటిస్, డిమెన్షియా, డయేరియా వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అందుకే ఏయే ఆహార పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం.
శరీరంలో అంతర్గతంగా జరిగే కొన్ని మార్పులు వివిధ లక్షణాల రూపంలో బయటపడుతుంటాయి. సాధారణంగా చర్మం దురద పెడుతుంటే తేలిగ్గా తీసుకుంటుంటాం. కానీ అదే దురద తరచూ వేధిస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు. 5 ప్రమాదకర రోగాలకు సంకేతాలు కావచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.
మహిళల్లో కామన్‌గా కన్పించే సమస్య పీసీఓడీ. అంటే పోలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. ఇదొక హార్మోన్ సంబంధిత సమస్య. ఈ సమస్య ఉత్పన్నమైతే బరువు పెరగడం, పీరియడ్స్ క్రమం తప్పడం, విసుగు, మూడ్ స్వింగ్ వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మహిళల్లో పీసీఓడీ సమస్యను తగ్గించేందుకు 5 యోగాసనాలు అద్భుతంగా ఉపయోగపడనున్నాయి. అవేంటో ఎలా వేయాలో తెలుసుకుందాం...
సీజన్ మారినప్పుుడు ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే కడుపులో మంట, ఎసిడిటీ, జీర్ణ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. సీజన్ మారిన ప్రతిసారీ జీర్ణవ్యవస్థ బలహీనమౌతుంటుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరంం. కొన్ని రకాల కూరగాయలు ఇందుకు ఉపయోగపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తూ ఎసిడిటీ వంటి సమస్యలు లేకుండా చేసే 5 కూరగాయలేవో తెలుసుకుందాం.
Mint Chutney Facts: పుదీనా చట్నీని తరచుగా ఆహారాల్లో తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులనుంచి విముక్తి కలిగించడమే కాకుండా తలనొప్పి వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
ఆధునిక జీవన విధానంలో ఉరుకులు పరుగుల జీవితం నేపద్యంలో ఆరోగ్యంపై శ్రద్ధ లేకపోవడంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. జిమ్ చేసేందుకు సమయం లేకపోతే వాకింగ్ ఒక్కటే చాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతి రోజూ 40 నిమిషాలు వాకింగ్ చేస్తే శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. వివిధ రకాల వ్యాధుల్నించి కాపాడుతుంది.
శరీర ఎదుగుదల, నిర్మాణానికి వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ అవసరమౌతుంటాయి. ఇందులో కీలకమైంది విటమిన్ బి లేదా రిబోఫ్లెవిన్. ఎంజైమ్స్ పని చేయడానికి, వివిధ సెల్యులర్ పనితీరుకు ఇది చాలా అవసరం. శరీరంలోని కార్బోహైడ్రేట్స్ బర్న్ చేయాలంటే అన్ని రకాల పోషకాలు అవసరమౌతాయి. అందులో ముఖ్యమైంది విటమిన్ బి లేదా రిబోఫ్లెవిన్. రిబోఫ్లెవిన్ కోసం ఎలాంటి ఆహార పదార్ధాలు తింటే మంచిదో తెలుసుకుందాం.
Cancer Ingredients in Cake: చిన్నపిల్లలను మొదలుకొని పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు కేకు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.. అంతేనా ఎలాంటి వేడుక అయినా సరే తీయ తీయని కేకు తినడం చాలామందికి అలవాటు కూడా.. సమయం సందర్భం ఏదైనా సరే కేక్ కట్ చేయాల్సిందే అంటూ మారం చేసే పిల్లలు కూడా ఉంటారు. కేక్ తినడానికి ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఈ కేక్ తినడం రుచికరమే కాదు హానికరం కూడా అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
Chicken Side Effects In Telugu: అతిగా చికెన్ తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారీ తీయోచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే కొలెస్ట్రాల్ పెరిగి దీర్ఘకాలిక వ్యాధులకు దారీ తీయోచ్చు. ఇవే కాకుండా ఇతర దుష్ప్రభావాలు కలుగుతాయి.
Broccoli And Egg Salad: బరువు తగ్గాలనుకొనేవారు ప్రతిరోజు ఈ సలాడ్ తినడం వల్ల సులువుగా రెండు కిలోల బరువును తగ్గుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
బరువు తగ్గించుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అన్నింటికంటే ముఖ్యంగా డైట్లో హెల్తీ ఫుడ్స్ ఉండేలా చూసుకుంటారు. వీటిలో కొంతమంది మఖనా ఎంచుకుంటే మరి కొంతమంది వేరుశెనగ తీసుకుంటారు. కానీ బరువు తగ్గేందుకు రెండింట్లో ఏది మంచిదనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Senagapindi Charu Recipe: శెనగపిండి చారు తెలంగాణ ప్రస్థిది చెందిన రెసిపీ. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల డయాబెటిస్, అధికబరువు వారికి ఎంతో సహాయపడుతుంది.
Tomato Bajji Recipe: టమాటా బజ్జీ ఒక అద్భుతమైన స్ట్రీట్ ఫూడ్. దీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. బయట తయారు చేసే సాధారణ బజ్జీల కంటే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
7 Pre Cancer Signs: ఆదునిక వైద్య శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినా కేన్సర్ మహమ్మారి చికిత్స మాత్రం అందుబాటులో లేదనే చెప్పాలి. అందుకే కేన్సర్ పేరు వినగానే భయపడిపోతుంటారు. ప్రారంభదశలో గుర్తించగలిగితే కేన్సర్ చికిత్స సాధ్యమే. ఆలస్యమైతే మాత్రం మూల్యం చెల్లించుకోవల్సిందే.
Healthy Carrot Bobbatlu: స్వీట్లను ఎక్కువగా తినేవారు ఈ ఆరోగ్యకరమైన క్యారెట్ బొబ్బట్లను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాని కూడా సొంతం చేసుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకోండి.
7 Health Tests: శరీరంలో మనకు తెలియకుండా చాలా వ్యాధులు సంక్రమిస్తుంటాయి. సకాలంలో వీటిని గుర్తించలేకుంటే పరిస్థితి గంభీరం కావచ్చు. ముఖ్యంగా నిర్ణీత వయస్సు దాటితే మరింత అప్రమత్తంగా ఉండాలి. అందుకే ఎప్పటికప్పుడు కొన్ని ఆరోగ్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.