Smriti Mandhana: భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన తన కెరీర్ లో మరో అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకుంది. వన్డే ఫార్మాట్ క్రికెట్లో అత్యంత వేగంగా 4వేల పరుగుల మార్క్ అందుకున్న భారత తొలి మహిళా ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. స్మృతి మంధాన 95 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ సాధించింది. శుక్రవారం ఐర్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మృతి మంధాన ఈ మైలురాయిని అందుకుంది.
Yuzvendra Chahal Dhanashree Verma Divorce: యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై ఇద్దరు అధికారికంగా స్పందించకపోయినా.. విడిపోవడం ఫిక్స్ అయిందంటూ సన్నిహితులు చెబుతున్నారు. ఇన్‌స్టాలో ఇద్దరు ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోడం.. చాహల్ తన అకౌంట్ నుంచి ధనశ్రీ ఫొటోలను తొలగించడంతో విడాకుల రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే వీరిద్దరు విడిపోవడానికి కారణం ఓ కొరియోగ్రాఫర్ అని తెలుస్తోంది. అతడితో ధనశ్రీ క్లోజ్‌గా ఉండడంతో చాహల్ విడిపోవాలని నిర్ణయించుకున్నాడని ప్రచారం జరుగుతోంది.
ICC Champions Trophy: టీమ్ ఇండియా మరో సమరానికి సిద్ధమౌతోంది. మరో నెల రోజుల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ట్రోఫీ కోసం 15 మంది ఆటగాళ్లతో టీమ్ ఇండియా దాదాపుగా సిద్ధమైందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jasprit Bumrah: ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ ముగిసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇండియా 1-3తో పరాజయం పాలైంది. ఇప్పుడు టీమ్ ఇండియా దృష్టి ఇంగ్లండ్‌తో జరగనున్న సిరీస్‌పై పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
India vs England ODI T20 : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఆస్ట్రేలియా 3-1తో భారత జట్టును ఓడించింది. ఈ సిరీస్‌లో ఓటమితో 2025 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ ఆడాలన్న భారత జట్టు కల చెదిరిపోయింది. తదుపరి సిరీస్‌లో భారత జట్టు ఏ జట్టుతో తలపడుతుందనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఈ సిరీస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
Sunil Gavaskar On Team India 2024 : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలిసారిగా భారత్ ఐదు టెస్టుల సిరీస్ ఆడింది. ఇందులో ఆస్ట్రేలియా జట్టు 3-1 తేడాతో గెలిచింది. 10 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఈ ట్రోఫీని గెలుచుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియాపై సునీల్ గావస్కర్ ఫైర్ అయ్యారు. టీమిండియా ఆటగాళ్లకు పరోక్షంగా చురకలంటించారు.
Kolkata news: టిమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూతురుకు పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో అంత ఒత్తిడితో కూడా ఆమె ప్రదర్శించిన ధైర్యసాహాసాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Ind vs Aus: టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ రసవత్తరంగా మారుతోంది. రెండ్రోజులకే దాదాపు మూడో ఇన్నింగ్స్ నడుస్తోంది. భారత్ 145 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Yuzvendra Chahal Dhanashree Verma Divorce: కొత్త ఏడాదిలో క్రికెట్ అభిమానులకు షాక్‌కు గురి చేసే వార్త వెలుగులోకి వచ్చింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ దంపతులు విడాకులు తీసుకునేందుకు రెడీ అవుతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోగా.. చాహల్ తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి తన భార్య ఫొటోలను డిలీట్ చేశాడు. దీంతో విడాకుల వార్తకు మరింత బలం చేకూరింది.
Shikhar Dhawan Marriage Pics: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్.. తన భార్యకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం సింగిల్‌గా ఉంటున్నాడు. గతకొద్ది రోజులుగా ధావన్ రెండో పెళ్లి గురించి నెట్టింట వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా శిఖర ధావన్‌కు ఓ స్టార్ హీరోయిన్‌తో పెళ్లి అయిపోందంటూ ప్రచారం జరుగుతోంది. కొన్ని పిక్స్‌ను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతో ఇక్కడ తెలుసుకుందాం..
Kavya maran romance pics: సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్యమారన్, ఐసీసీ చీఫ్ జైషాతో రొమాన్స్ చేస్తున్నట్లు కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
D Gukesh Among Four Athletes To Get Khel Ratna Awards: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఖేల్ రత్న క్రీడా పురస్కారాలను ప్రకటించగా.. యువ సంచలనం ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్‌తోపాటు హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, షూటర్ మను భాకర్‌కు అవార్డులు లభించాయి. తెలంగాణ, ఏపీకి చెందిన క్రీడాకారులకు అర్జున అవార్డులు లభించాయి.
Manu Bhaker And D Gukesh Among Four Athletes To Get Khel Ratna Award: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఖేల్ రత్న క్రీడా పురస్కారాలను ప్రకటించింది. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న 2024 అవార్డుల జాబితాను విడుదల చేసింది. మొత్తం నలుగురికి అవార్డులు ఇవ్వగా యువ సంచలనం ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్‌తోపాటు హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, షూటర్ మను భాకర్‌కు అవార్డులు లభించాయి.
World Blitz Championship: ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో భారత క్రీడాకారిణి ఆర్. వైశాలి కాంస్య సొంతం చేసుకుంది. ఆమె క్వార్టర్ ఫైనల్స్ లో చైనాకు చెందిన జు జినార్ పై 2.5-1.5 తేడాతో గెలిచింది. సెమీస్ లో చైనాకు చెందిన జు వెంజన్ చేతిలో 0.5-2.5 తేడాతో ఓడింది. ర్యాపిడ్ ఈవెంట్ లో కోనేరు హంపి టైటిల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Team India: క్రికెట్ ప్రస్థానంలో టీమ్ ఇండియా ర్యాంకింగ్ పడిపోతోంది. గతమెంతో ఘనం అని చెప్పుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. కేవలం ఆరు నెలల వ్యవధిలో ర్యాంకింగ్ పడిపోవడం ఇందుకు ఉదాహరణ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Yashasvi Jaiswal Out or Not Out: బోర్డర్-గవాస్కర్ నాలుగో టెస్ట్‌లో టీమిండియా దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఆసీస్ విధించిన 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 155 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 184 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ ఔట్‌పై నెట్టింట తీవ్ర దూమరం చెలరేగుతోంది. స్నికో మీటర్లో స్పైక్స్ రాకపోయినా థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడాన్ని తప్పుబడుతున్నారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేస్తున్నారు.
Yashasvi Jaiswal was completely not out.
If you do not make decision based on snico then why you preferring it for ultra edge..??#INDvsAUS #AUSvINDIApic.twitter
Happy Retirement: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు గతంలో ఎన్నడూ లేనంత విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శనతో భారీగా విమర్శలు వచ్చి పడుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ind vs Aus Test: అనుకున్నదే జరిగింది. నాలుగో టెస్ట్‌లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. ఫలితంగా నాలుగు టెస్ట్‌ల సిరీస్ కాస్తా 2-1తో చేజారింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆశల్ని ఆసీస్ నిలుపుకుంటే ఇండియా కోల్పోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.