Republic Day Celebration Turns Tragedy Fire Cracks Blast In Boat: గణతంత్ర వేడుకల్లో ప్రమాదం సంభవించింది. సంబరంగా నిర్వహించాల్సిన బాణాసంచా పేలుళ్లల్లో ప్రమాదం సంభవించి ఒకరి ప్రాణాపాయానికి దారితీసింది. బాణాసంచా పేలుళ్లలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Hyderabad: హైదరాబాద్ మాదాపూర్ లోని శ్రీచైతన్య విద్యా సంస్థలకు సంబంధించి సెంట్రల్ కిచెన్ లైసెన్స్ ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ రద్దు చేసింది. వంటగదిలో ఆహార తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు ఉల్లంఘించి వంట తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చింది.
UPS Vs NPS: ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలులోకి రానుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్‌కు ప్రత్యామ్నయంగా.. ఉద్యోగులకు రిటైర్మెంట్ ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. అయితే ఉద్యోగ సంఘాలు యూపీఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ స్కీమ్‌తో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడుతున్నాయి.
Padma Shri Manda Krishna Madiga: మంద కృష్ణ మాదిగ.. సామాజిక సమస్యలపై నిరంతర పోరాటం చేస్తోన్న యోధుడు. గత 3 దశాబ్దాలుగా ఎస్పీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు. మాదిగల సమస్యలతో పాటు ఇతర ప్రజా సమస్యలపై పోరాటమే ఆయన్ని పద్మ శ్రీ వరించేలా చేసింది.
Once Again Telangana Big Disappointed On Padma Awards: పద్మ అవార్డుల్లో తెలంగాణకు ప్రాధాన్యం దక్కలేదు. పట్టుమని ఐదు మందికి కూడా పురస్కారాలు దక్కకపోవడంపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోసారి ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి.
Balakrishna as Padma Bhushan: దేశ అత్యున్నత పురస్కారాల్లో తెలుగు వారు సత్తా చాటారు. హీరో నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ తో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఎన్టీఆర్ సహా పలువురు ప్రముఖులు బాలయ్యకు అభినందనలు తెలియజేసారు.
Big Good News To Telangana Public Tomorrow Four Schemes Will Launch Check List: భారత రాజ్యాంగం అమలైన రోజును గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు భారీ శుభవార్త వినిపించింది. ఒకే రోజు నాలుగు పథకాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
Former CM KCR Gets Tears After Tributes Of His Sister Cheeti Sakalamma: తన సోదరిమణి కన్నుమూయడంతో మాజీ సీఎం కేసీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. తన అక్కను చూసి కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. చీటి సకలమ్మ మృతితో కల్వకుంట్ల కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.
Wage Revisions Pending RTC Employees On Strike: దేశంలోనే అతి పెద్ద రవాణా వ్యవస్థ అయిన తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 14 నెలలు గడుస్తున్నా రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు నిరసనలకు దిగనున్నారు. జీతాల పెరుగుదల, బకాయి పడిన చెల్లింపులు, ఆర్టీసీ ప్రైవేటీకరణ వాటికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమయ్యారు.
Wine Shops Closed Tomorrow: మందు బాబులు, ఆదివారం మాంసం తినేవారికి బ్యాడ్ న్యూస్. రేపు జనవరి 26వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వైన్ షాపులు, మాంసం విక్రయించే దుకాణాలు బంద్ ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మద్య, మాంసం ప్రియులకు ఇది షాకింగ్ విషయం.
Big Twist in Meerpet Murder Case: సంచలనం సృష్టించిన హైదరాబాద్‌లోని మీర్పేట్లో మాజీ సైనికుడు భార్య వెంకట మాధవి హత్య కేసు మిస్టరీని పోలీసులు దాదాపు ఛేదించారు. ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. భార్యను తానే చంపానని.. ఆధారాలుంటే అరెస్ట్ చేసుకోండని విచారణలో సవాల్ విసిరిన నిందితుడు గురుమూర్తి ఆటకట్టించారు పోలీసులు.
Cm Revanth Meeting Today: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు తెలంగాణలో పథకాల పై నేడు సమీక్ష నిర్వహిస్తుంది. జనవరి 26వ తేదీ రేపటి నుంచి పథకాల అమలపై నేడు సమీక్షంచనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మొత్తంగా జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నాలుగు పథకాలు అమలు చేయాలని ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు.
Telangana Requests 20 Lakhs PMAY Houses To Union Govt: పేదల కోసం తమకు 20 లక్షల ఇళ్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మెట్రో రైలు నిర్మాణానికి సహాయం చేయాలని.. మిగత కార్యక్రమాలకు సహకరించాలని ప్రభుత్వం కోరింది.
Ponguleti Srinivasa Reddy Insults Karimnagar Collector: మహిళా కలెక్టర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందరి ముందు వాట్ దిస్ నాన్సెన్స్ అంటూ మహిళా అధికారిణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ponguleti Srinivasa Reddy Insults Collector Pamela Satpathy: ప్రభుత్వ అధికారిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నోటికి పని చెప్పారు. ఓ జిల్లా అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 'ఏమిటీ దరిద్రం' అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం వైరల్‌గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.