Fenugreek For Heart Burn: మెంతుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి .చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది ,ఎందుకంటే ఇది రక్తంలో చెడు కొలస్ట్రాల్ని తగ్గించేస్తుంది. అంతేకాదు మగ, ఆడవారిలో హార్మోన్ల అసమతుల్యతను కూడా నిర్వహిస్తుంది.
How to manage constipation: ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా మలబద్ధకం ఇటీవలి కాలంలో ప్రదాన సమస్యగా మారిపోయింది. అగ్రరాజ్యంలో అయితే 20 శాతం మంది ఈ సమస్యతోనే బాధపడుతున్నారట. ఇదొక తీవ్రమైన సమస్య. మరి ఈ సమస్య నుంచి సులభంగా గట్టెక్కే మార్గాల్లేవా అంటే కచ్చితంగా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం.
Chegodilu Recipe In Telugu: చేగోడీలు రుచికరమైన స్నాక్. వీటిని మార్కెట్లో ఎక్కువగా కొంటూంటారు. కానీ వీటిని ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇదీ కోసం కొన్ని పదార్థాలను ఉపయోగించాల్సి ఉంటుంది. చేగోడీలను టీతో పాటు తింటే టేస్ట్ బాగుంటుంది.
Vitamin Deficiency: మనిషి శరీర నిర్మాణం, ఎదుగుదలకు చాలా రకాల పోషకాలు అవసరమౌతుంటాయి. ఇందులో విటమిన్ల పాత్ర అత్యంత కీలకం. ఒక్కొక్క విటమిన్ ఉపయోగం ఒక్కో రకంగా ఉంటుంది. అందుకే కొన్ని విటమిన్లు లోపిస్తే శరీరం లోపల్నించి పూర్తిగా గుల్లయిపోతుంది. అందుకే విటమిన్ లోపం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
Fish Pickle Recipe: వేడి వేడి అన్నంలోకి చేపల పచ్చడి కలుపుకొని తింటే ఆ రూచి వేరే లెవల్. చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ రెసిపీ తయారు చేయడం ఎంతో సులభం. ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం.
శరీరంలో అతి ముఖ్యమైన అంగం లివర్. శరీరంలోని వ్యర్ధాలు, విష పదార్ధాలను బయటకు పంపుతుంటుంది. ఆహారాన్ని విసర్జన జరుగుతుంది. బ్లడ్ సెల్స్ నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తుంది. అయితే చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా లివర్ వ్యాధులు వస్తున్నాయి. లివర్ పాడయితే కొన్ని ప్రత్యేక లక్షణాలు రాత్రి వేళ కన్పిస్తుంటాయి. మీక్కూడా అలాంటి లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. అది లివర్ అనారోగ్యానికి కారణం కావచ్చు.
Seeds For Skin Whitening: ఆహారం నట్స్, విత్తనాలను చేర్చుకోవడం వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే పోషకాలు చర్మంపై మొటిమలు, మచ్చలను తొలగించడంలో సహాయపడుతాయి. అయితే ఎలాంటి నట్స్ తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Drumstick Leaves Benefits: మునగాకులో ఉండే కొన్ని మూలకాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా మధుమేహాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Mustard Oil Benefits: ఆవనూనె భారతీయ వంటల్లో ఉపయోగించే నూనెలో ఒకటి. దీని వంట్లో ఉపయోగించడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. సాధారణ నూనెల కంటే ఆవనూనెతో తయారు చేసిన పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
Turmeric Tea For Joint Pains: పసుపులో కర్కూమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది. ఇందులో సైటోకైనిన్స్కూడా ఉంటాయి. ఇది మంట, వాపు సమస్యను తగ్గిస్తాయి .ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జాయింట్ పెయిన్స్కు ఎఫెక్టివ్ రెమిడీగా పని చేస్తుంది పసుపు.
Chicken Pulao Recipe: చికెన్ పులావ్ ప్రతిఒక్కరికి ఇష్టమైన వంకటం. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Semiya Bonda Recipe: బాంబినో బోండా ఎంతో రుచికరమైన స్నాక్. దీని తయారు చేయడం ఎంతో సులభంగా. మామూలు బోండాల కంటే ఈ బోండాలు క్రంచీ, క్రిస్పీగా ఉంటాయి. దీని తయారు చేయడం కోసం ఇంట్లో తరుచు ఉపయోగించే పదార్థాలు సరిపోతాయి.
బెడ్ కాఫీ లేదా బెడ్ టీ లేనిదే చాలామందికి తెల్లారదు. ఉదయం లేచిన వెంటనే కాఫీ తాగితేనే ఉల్లాసం, ఉత్సాహం వచ్చినట్టుగా ఫీలవుతుంటారు. అయితే కాఫీ పరిమితి దాటి తాగితే ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అలాంటప్పుడు రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.
Walking Health Benefits: ప్రతిరోజూ నడవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతిరోజు నడవడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Herbal Tea In Monsoon Season: వర్షకాలంలో హెర్భల్ టీలు తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ టీలు తాగడం వల్ల వర్షకాలంలో కలిగే ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు. అయితే ఇమ్యూనిటీని పెంచే హెర్బల్టీలు ఏంటో మనం తెలుసుకుందాం.
Peanuts Health Benefits: ఆల్పైన హెల్త్ ఫుడ్స్ నివేదిక ప్రకారం పల్లిల్లో ఫ్యాట్ అధికంగా ఉంటుంది. కానీ ఇది అన్సాచ్యురేటెడ్ కొవ్వులు కలిగి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది పల్లీలలో శరీరానికి కావాల్సిన ఖనిజాలు పుష్కలంగా కూడా ఉంటాయి.
Healthy Lifestyle: బొప్పాయి తినేటప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలను.. తినడం వల్ల అనారోగ్యానికి గురవుతామని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. సాధ్యమైనంతవరకు బొప్పాయితో కాఫీ, టీ, పాలు, పెరుగు, స్పైసీ ఫుడ్స్ లాంటివి తీసుకోకపోవడమే మంచిది.
Diabetic Control Tips: లవంగాలను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రెండు తినడం వల్ల.. రక్తంలో చక్కర స్థాయిలో అదుపులో ఉంటాయని.. ఫలితంగా డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిక్ కంట్రోల్ లో పెద్ద దానికి మరిన్ని.. ఇలాంటి చిట్కాలు ఒకసారి చూద్దాం..
Stomach Ache at Nights: అర్ధరాత్రిల్లు సడన్ గా కడుపునొప్పి వస్తే..టవల్ ను వేడి నీటిలో తడిపి పొట్ట పైన వేసి ఉంచాలి. ఇలా చేస్తే సౌకర్యంగా , హాయిగా ఉంటుంది. నొప్పి నుంచి కూడా త్వరగా ఉపశమనం కలుగుతుంది. అయితే అసలు ఈ కడుపునొప్పి ఎందుకు వస్తుంది.. ఇందుకోసం మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో.. ఒకసారి చూద్దాం..
Dengue Treatment: వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులతో పాటు ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాధి పొంచి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. అందుకే డెంగ్యూ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. పూర్తి వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.