Poha Mix Recipe: పోహా మిక్స్ అనేది పోహాతో త్వరగా తయారు చేసుకోవడానికి ఒక రకమైన ప్రీమిక్స్. ఇందులో ఉడికించిన పోహాకు అవసరమైన అన్ని మసాలాలు, ఉప్పు, ఇతర రుచికరమైన పదార్థాలు ముందే కలిపి ఉంటాయి. ఈ మిక్స్‌ను నీరుతో కలిపి కొద్ది సేపట్లో రుచికరమైన పోహాను తయారు చేసుకోవచ్చు. అయితే దీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
Uggani Recipe: రాయలసీమ వంటకాలలో ఎంతో ప్రసిద్ది చెందిన వంట ఉగ్గాని. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో వివిధ రకాల పదార్థాలు ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అయితే దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Village Style Chicken Curry : ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియులు చికెన్ లేదా మటన్ చేపలు వండుకోవాల్సిందే. అయితే, ఎక్కువశాతం మంది ఇష్టపడేది చికెన కూర. దీంతో తయారు చేసిన ఏ కూరలు అయినా రుచి అదిరిపోవాల్సిందే. అంతేకాదు మటన్ పోలిస్తే దీని ధర కూడా తక్కువ. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈరోజు పల్లెటూరి స్టైల్లో కోడికూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
Apple For Weight Loss: యాపిల్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన పండ్లు. వీటి రుచి మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. తరచుగా "రోజుకి ఒక యాపిల్, వైద్యుడిని దూరంగా ఉంచుతుంది" అనే సామెతను విని ఉంటారు. ఇది వీటి ఆరోగ్య ప్రయోజనాల గురించి ఎంతటి ప్రాముఖ్యతను సూచిస్తుందో తెలుస్తుంది.
Tamarind Health Benefits: చింతకాయలు అంటే మనకు తెలుగు వారికి ఎంతో ప్రీతికరమైన పండ్లు. వంటల్లో, పచ్చళ్లలో ఎంతో రుచిని ఇస్తాయి. కానీ వీటిలోని ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?
Detox Drinks For Lungs: ఊపిరితిత్తులు మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. అవి మనం జీవించడానికి అవసరమైన ఆక్సిజన్‌ను తీసుకొని, కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుత కాలంలో మారిన జీవన విధానం, ఒత్తిడి, సామాజిక ఒత్తిడి వంటి కారణాల వల్ల చాలా మంది ధూమపానానికి బానిస అవుతున్నారు. ధూమపానం అనేది ఒక చెడు అలవాటు మాత్రమే కాదు ఇది శరీరానికి ఎన్నో రకాల హాని కలిగిస్తుంది. దీని వల్ల ఊపిరితిత్తులు చెడిపోతాయి. అయితే ఈ డ్రింక్‌తో ఊపిరితిత్తులను రక్షించుకోవచ్చు.
Winter Tea and coffee side effects: కొన్నిరోజులుగా చలి పంజా విరుసుతుంది. కొంత మంది అదే పనిగా కాఫీలు, టీలు తాగుతుంటారు. దీని వల్ల పలు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Cauliflower pakoda Recipe: క్యాలీఫ్లవర్ అనేది క్రూసిఫెరే కుటుంబానికి చెందిన ఒక సాగు చేయబడే కూరగాయ. దీనిని తెలుగులో కాలీఫ్లవర్ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం Brassica oleracea var. botrytis. క్యాలీఫ్లవర్ తన తెల్లటి, గులాబీ లేదా నారింజ రంగు గుచ్ఛాల వల్ల ప్రసిద్ధి చెందింది.
Karnataka CM Siddaramaiah's Health Secret: సాధారణంగా ఏడు పదుల వయసు దాటింది అనగానే చాలామంది షుగర్ బీపీ వంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అలాగే వయోభారంతో ఏ పనులు చేయకుండా ఉంటారు. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం ఏడు పదులు దాటిన 30 ఏళ్ల నుంచి డయాబెటిస్ ఉన్న అలుపెరుగని ఉత్సాహంతో దూసుకెళ్తున్నారు. ఆయన హెల్త్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం.
Tips For Belly Fat: ప్రస్తుతకాలంలో చాలా మంది బాన పొట్టతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య వల్ల కొంతమంది మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎలాంటి చికిత్స లేకుండా కేవలం కొన్ని టిప్స్ పాటించడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.
Natural Mouth Fresheners: నోటి దుర్వాసన తగ్గించడంలో కేవలం మార్కెట్లో లభించే ఖరీదైనా మౌత్ ఫ్రెషనర్ల్ మాత్రమే కాకుండా ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో కూడా నోటి దుర్వాసనను కూడా తొలగిస్తుంది.
ఇటీవలి కాలంలో అధిక బరువు లేదా స్థూలకాయం ప్రధాన సమస్యగా మారింది. చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. అయితే చిన్నగా ఉండి ఆకు పచ్చ రంగులో ఉండే ఈ విత్తనాలు తింటే అధిక బరువు సమస్య సులభంగా తొలగిపోతుంది.
Celery Tea Benefits: సెలెరీ టీ ఇటీవల కాలంలో ఆరోగ్య ప్రియులలో చాలా ప్రాచుర్యం పొందింది. దీనిని తయారు చేయడం చాలా సులభం దీనికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Health Benefits Of Cashew: డ్రైఫూట్స్‌లో జీడిపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో బోలెడు పోషకాలు లభిస్తాయి. ప్రతిరోజు జీడిపప్పు తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలు కలుగుతుంది అనే వివిరాలు తెలుసుకుందాం.
Kottimira Podi Recipe: ఏ వంటి చేసినా కచ్చితంగా అందులో కరివేపాకు, కొత్తిమీరా ఉండాల్సిందే. వీటితో రుచి మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే, వీటిని కచ్చితంగా ఫ్రిజ్‌లో నిల్వ చేస్తేనే బాగుంటాయి. లేదంటే త్వరగా పాడవుతాయి. కానీ, కొంతమందికి ఈ కొత్తిమీరను నిల్వ చేయడం మాత్రం కాస్త కష్టం. అలాంటి వారి కోసం 'కొత్తిమీర పొడి' రిసిపీ.
Mint Tea Benefits: పుదీనా టీ శరీరానికి ఎంతో మేలు చేసే పానీయం. ఇందులో పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. అయితే పుదీనా టీ ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Thati Bellam Health Benefits: తాటి బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే ఒక తీపి పదార్థం. ఇందులో బోలెడు పోషకాలు, విటమిన్లు ఉన్నాయి. దీని వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అయితే తాటి బెల్లంకాఫీ ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Benefits With Aloe Vera: అలోవెరా ఆరోగ్యానికి మేలు చేసే అద్బుతమైన మొక్క. ఇందులో శరీరానికి కావాల్సిన ఆరోగ్యలాభాలు ఉన్నాయి. ప్రతిరోజు అలోవెరా జ్యూస్ తాగడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Udupi Style Sambar Recipe: ఉడిపి సాంబార్ దీని ప్రత్యేకమైన రుచికి ప్రసిద్ధి. దీనిని తయారు చేయడం కొంచెం సమయం పడుతుంది కానీ తింటే చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ఈ సాంబార్‌ను ఇడ్లీ, దోసలతో బాగా సరిపోతుంది. ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా సులభం. ఇందులో బోలడె ఆరోగ్యలాభాలు ఉన్నాయి. మీరు కూడా ఇక్కడ చెప్పిన విధంగా తయారు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.