2024 Diwali Mehendi Design: మహిళలకు పూలు, మేకప్ తరువాత మెహెందీ చాలా ఇష్టమైన అలంకరణ. మెహెందీ అనేది చాలా పాత కాలం నుంచి వస్తున్న కళ. ఇది కేవలం అందంగా ఉండడమే కాకుండా, వివిధ సంస్కృతులలో వివిధ అర్థాలను కలిగి ఉంటుంది. మెహెందీని పండుగలకు, పెళ్లిలో ఎక్కువగా పెట్టుకుంటారు. మెహెందీ చేతులు, కాళ్ళకు చాలా అందంగా ఉంటుంది. వివిధ రకాల డిజైన్లు, నమూనాలు అందుబాటులో ఉండటం వల్ల ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన డిజైన్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
Bheja Masala Fry Recipe: భేజా మసాలా ఫ్రై ఒక ప్రత్యేకమైన, రుచికరమైన మాంసాహార వంటకం. ఇది ప్రధానంగా మేక లేదా గొర్రె మెదడును ఉపయోగించి తయారు చేస్తారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఇది చాలా ప్రాచుర్యం పొందింది.
Cumin Water Facts: రోజు జీలకర్ర నీటిని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా శరీర బరువు కూడా నియంత్రిస్తుంది.
Badam Health Benefits: బాదం గింజలు తినడం వల్ల కేవలం మెదడుకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు ఒక బాదం గింజ తినడం వల్ల ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు లభిస్తాయి. దీని వల్ల కలిగే ఇతర ఆరోగ్యా లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Rava Kudumulu Recipe: రవ్వ కుడుములు ప్రసిద్ధి చెందిన స్వీట్. దీని తయారు చేయడం ఎంతో సులభం. దీని కోసం ఎక్కువ సమయం అవసరం లేదు. ఇంట్లో తరచు ఉపయోగించే పదార్థాలు వాడుతే సరిపోతుంది.
Nippattu Recipe: నిప్పట్లు అంటే తెలుగు వారికి ఎంతో ప్రియమైన ఒక స్నాక్. ఇవి కరకరలాడుతూ ఉండటమే కాకుండా, రుచికరంగా కూడా ఉంటాయి. సాధారణంగా పండుగలు, పూజలు వంటి సందర్భాల్లో తయారు చేసి తింటారు.
Tea and Coffee health benefits: మనలో చాలా మంది చాయ్ లు , కాఫీలు తరచుగా తాగుతుంటారు. కొంత మంది రోజుకు ఒకటి లేదా రెండు తాగుతారు. కానీ కొందరు మాత్రం నాలుగైదు చాయ్ లను తాగేస్తుంటారు.
Boti Curry Recipe: బోటి కూర తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఒక రుచికరమైన మాంసాహార వంటకం. ఇది ప్రధానంగా మేక లేదా గొర్రె కడుపును ఉపయోగించి తయారు చేస్తారు. బోటిని శుభ్రం చేసి, వండిన తర్వాత దీనిని కూరగాయలు, మసాలాలతో కలిపి కూరగా వండుతారు.
Lemon Ginger Tea Recipe: అల్లం, నిమ్మకాయల కలయికతో తయారయ్యే ఈ పానీయం రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ రెండు పదార్థాలు కలిసి మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.
Banana Health Benefits: అరటి పండు అంటే మనందరికీ ఇష్టమైన ఒక పండు. దీని రుచి మధురంగా ఉండటమే కాకుండా, అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది. రోజువారి ఆహారంలో భాగంగా అరటి పండును చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
Cashew Nut Halwa Recipe: జీడిపప్పు హల్వా అంటే నోరూరించే స్వీట్. దీనిని తయారు చేయడం చాలా సులభం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ హల్వాను తయారు చేస్తారు. ఇది చాలా ఆరోగ్యకరమైన స్వీట్ కూడా. దీని తయారు చేయడం ఎంతో సులభం..
Goru Chikkudu Fryums: గోరుచిక్కుడు వడియాలు రుచికరమైన ఆహారం. గోరుచిక్కుడు కాయలను ఉపయోగించి తయారు చేసే ఈ వడియాలు ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇవి ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Gongura Puvvu Pachadi Recipe: గోంగూర పువ్వు పచ్చడి తెలుగు వంటకాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందినది. గోంగూర ఆకులతో పాటు, గోంగూర పువ్వులను కూడా పచ్చడి చేయడానికి ఉపయోగిస్తారు. ఈ పచ్చడి తనదైన పుల్లటి రుచి ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి.
Rats Away Best Tips: ఇంటి ముందు కొన్ని రకాల మొక్కలను నాటడం వల్ల దీంట్లో ఉన్న అన్ని ఎలకలను తరిమికొట్టవచ్చు. ఈ మొక్కల్లో ఉండే కొన్ని గుణాలు ఎలుకలనే కాకుండా బొద్దింకలను కూడా తరిమేస్తాయి. అంతేకాకుండా గాలిని ఫిల్టర్ చేసేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి.
Prawns Vankaya Curry Recipe: పచ్చి రొయ్యలు వంకాయ కూర ఆంధ్ర ప్రదేశ్‌లో చాలా ప్రాచుర్యం పొందిన ఒక రుచికరమైన చేపల వంటకం. ఈ కూరలో రొయ్యల తీపి, వంకాయల మృదుత్వం, మసాలాల వెచ్చదనం అద్భుతమైన కలయికను సృష్టిస్తాయి.
Bellam Kommulu Recipe: బెల్లం కొమ్ములు ఒక రుచికరమైన స్వీట్. ఆ దీపావళి వేడుకల్లో ఇవి చేసుకుంటే బాగుటుంది. ఈ రుచికరమైన స్వీట్‌ను తయారు చేసుకోవడం చాలా సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Pesarapappu Vada Recipe: పెసరపప్పు గారెలు ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రసిద్ధమైన, ప్రియమైన వంటకం. అల్పాహారం లేదా స్నాక్స్‌గా తినడానికి చాలా బాగుంటాయి. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.