These Animals If Dreamed Good Vibes: నిద్రపోయినప్పుడు వచ్చేది కల. అయితే కలలు కొన్ని ఆనందానిచ్చేవి ఉంటే మరికొన్ని భయాందోళన కలిగించేవి ఉన్నాయి. కలల్లో కొన్ని జంతువులు కనిపిస్తే మాత్రం చాలా మేలు జరుగుతుందనే నమ్మకం ఉంది. ఏ జంతువు కనిపిస్తే శుభప్రదం.. ఏది కనిపిస్తే భయాందోళన చెందుతారో తెలుసుకోండి.
Jonna Guggillu Recipe: జొన్న గుగ్గిళ్లు తెలుగు వంటకాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్న ఆహారం. జొన్న అనేది పోషకాల గని. ఇందులో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి అద్భుతమైన ఆహారం.
Munagaku Karam Podi Recipe: మునగాకు కారం పొడి చాలా ఆరోగ్యకరమైనది. ఇది అనేక రకాల వంటకాలలో ఉపయోగించవచ్చు. ఇంట్లోనే ఈ పొడిని తయారు చేసుకోవడం చాలా సులభం. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Menthikura Pappu Recipe: మెంతికూర ఎంతో రుచిగా ఉంటుంది. దీంతో తయారు చేసిన ఏ కూర రిసిపీ అయినా అదిరిపోవాల్సిందే. మెంతికూరలో చిన్నది, పెద్దది రెండు రకాలు ఉంటాయి. అయితే, రుచికరమైన మెంతికూర పప్పు రిసిపీ ఇలా ట్రై చేశారంటే రుచి అదిరిపోవాల్సిందే..
How To Mohammed Shami Overcome Bald Hair Problem: జుట్టు సమస్య రాలడం అనేది చాలా తీవ్రమైన సమస్య. భారత క్రికెటర్లలో మహ్మద్ షమీ బట్టతల సమస్యతో బాధపడ్డాడు. అయితే అనూహ్యంగా అతడి హెయిర్ స్టైల్ మారిపోయింది. వెంట్రుకలు ఒత్తుగా కనిపించడంతో అందరూ షాకయ్యారు. బట్టతల సమస్యను ఆయన ఎలా పరిష్కారం కనుగొన్నారో తెలుసుకోండి.
Weight Loss Brown Rice Roti: కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి బ్రౌన్ రైస్ చపాతీ కీలకపాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.
Weight Loss Roti Recipe: రోజు రాగి పిండితో తయారుచేసిన చపాతీలను తినడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి.. ఇందులో ఉండే గుణాలు శరీర బరువు ను తగ్గించడమే కాకుండా అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను విముక్తి కలిగిస్తాయి. ఇవే కాకుండా మరెన్నో బోలెడు లాభాలు కలుగుతాయి.
Paneer Tawa Pulao Recipe: మనం రెగ్యులర్‌గా పలావ్ రిసిపీని తయారు చేసుకుంటాం. దీంతో చికెన్, ఎగ్, పన్నీర్, మష్రూమ్ పులావ్ కూడా తయారు చేసుకోవచ్చు. అయితే, ఎప్పుడూ ఒకేరకం పులావ్ తిని బోర్ కొట్టిందా?. ఈసారి కాస్త భిన్నంగా పన్నీర్ తవా పులావ్ తయారు చేసుకోండి. ఇది ఎంతో రుచికరంగా, టేస్టీగా ఉంటుంది.
Cabbage Fat Burning Soup: క్యాబేజీ సూప్ బరువు తగ్గడానికి ఒక సాధారణ హోం రెమెడీగా ప్రసిద్ధి చెందింది. కానీ, ఇది ఒక అద్భుతమైన మంత్రదండం అని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Cholesterol Control Tips: గుండె ఆరోగ్యం కోసం శరీరంలో రక్త ప్రవాహం ఎంతో ముఖ్యం. చెడు కొలెస్ట్రాల్ వల్ల ధమనులు మూసుకుపోవడం, రక్త ప్రవాహం అడ్డుపడటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ వల్ల మెదడుకు రక్తం సరఫరా ఆగిపోతే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించుకోవడం చాలా అవసరం. దీని కోసం ఆహారంలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ అందించే పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
Weight Loss Upma Recipe: బరువు తగ్గే క్రమంలో డైట్లో భాగంగా బ్రౌన్ రైస్‌తో తయారు చేసిన ఉపమాన తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు కొలెస్ట్రాల్ ను నియంత్రించి అనేక రకాల అనారోగ్య సమస్య లను విముక్తి కలిగిస్తాయి. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..
Mushroom Masala Easy Recipe: చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే ఈ అద్భుతమైన రిసిపీ ప్రతి ఒక్కరూ లొట్టలేసుకుని తినాల్సిందే. ఈరోజు మీ ముందుకు అలాంటి రిసిపీని తీసుకువస్తున్నాం అదే అదిరిపోయే మష్రూమ్ మసాలా కర్రీ. దీని రుచికి అందరూ ఫిదా అవ్వాల్సిందే.
Chaddannam Benefits In Telugu: రోజు చద్దన్నం తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఎంతగానో సహాయ పడతాయి. అలాగే మానసిక సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తాయి.
Onion Facts In Telugu: అతిగా ఉల్లిపాయలను తినడం వల్ల అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ క్రింది సమస్యలతో బాధపడుతున్న వారు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే సమస్యలు ఉన్నవాళ్లు తినకూడదో ఇప్పుడు తెలుసుకోండి.
Cardamom Milk Telugu: రోజు రాత్రి పూట యాలకుల పాలు తాగడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగించేందుకు కీలకపాత్ర పోషిస్తాయి. ఇవే కాకుండా అనేక రకాల బోలెడు లాభాలు కలుగుతాయి.
Vitamin D Supplements Side Effects: విటమిన్ డి ఆరోగ్యానికి ఎంతో అవసరం. దీని వల్ల శరీరం దృఢంగా ఉంటుంది. అయితే చాలా వరకు విటమిన్లోపం ఉన్నప్పుడు సప్లిమెంట్స్ ఇస్తారు. అందులో విటమిన్ డి ఒకటి. దీని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Ratan Tata House Tour: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతితో భారతదేశం కన్నీరు పెడుతోంది. ఆయన మృతితో టాటాకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం చర్చనీయాంశంగా మారింది. రతన్ టాటా నివసించిన ఇల్లుపై అందరి దృష్టి పడింది. అతడి ఇల్లు ఎలా ఉందో తెలుసుకుందాం.
Kismis Facts: రాత్రిపూట ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే కొన్ని యాంటీ యాక్సిడెంట్లు గుండె సమస్యల నుంచి అనేక రకాల వ్యాధులను తగ్గిస్తాయి. వీటిని రోజు తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకోండి.
Inspirational Quotes Of Ratan Tata: భారతదేశపు దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా గారి మాటలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తాయి. వ్యాపారవేత్తగా, దాతగా, మానవతావాదిగా ఆయన చేసిన కృషి అభినందనీయం. ఆయన మాటల్లోని ప్రేరణ, దృఢ నిశ్చయం, మానవత్వం మనందరినీ ప్రభావితం చేస్తాయి. అందులో కొన్ని కోట్స్ మీకోసం...
Bad Cholesterol: శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరిగిపోవడం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతం చాలామంది గుండెపోటు, రక్తపోటు సమస్యల బారిన పడటానికి ప్రధాన కారణం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పెరగడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో కొవ్వు పెరగడం కారణంగా మధుమేహం కూడా వస్తోంది. కాబట్టి ఇప్పటికే చెడు కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.