Ayurvedic Tips For Allergy: అలెర్జీలు అనేది సాధారణ విషయం. ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా చాలా మంది దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం ఆయుర్వేదం కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం.
Chicken Fry Recipe: చికెన్ అంటే ఇష్టపడనివారు ఉండరు. ఇందులో బోలెడు రకాల వంటాలు ఉంటాయి. అందులో ఎంతో సింపుల్ రెసిపీ చికెన్ ఫ్రై. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Rava Laddu Recipe: రవ్వ లడ్డులు ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా సులభం. ఇవి రుచికరమైనవి మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైనవి కూడా. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Melasma Remedy with coconut oil and turmeric: ముఖంపై మంగు మచ్చలు అందవహీనంగా కనిపించేలా చేస్తాయి. అయితే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో కూడా ముఖంపై మంగు మచ్చలను సులభంగా తగ్గించుకోవచ్చు. కేవలం ఇంట్లో ఉండే పసుపు, కొబ్బరి నూనెతో మంగు మచ్చలకు ఎలా చెక్ పెట్టాలో తెలుసుకుందాం.
Thick Black Hair with coconut oil and coffee: మందపాటి పొడువు జుట్టు కావాలని మార్కెట్ నుంచి అనేక ఉత్పత్తులను తీసుకువచ్చి వాడతారు. దీంతో సైడ్ఎఫెక్ట్స్ తప్పవు. అయితే, ఇంట్లో ఉండే వస్తువులతో కూడా తెల్ల జుట్టుకు చెక్ పెట్టి పొడవాటి జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు. కేవలం ఇంట్లో ఉండే రెండు వస్తువులను జుట్టుకు అప్లై చేస్తే చాలు.
Get Rid of Cockroaches: చాలా మంది కిచెన్ లో తరచుగా బొద్దింకల సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని టిప్స్ పాటిస్తే బొద్దింకల నుంచి శాశ్వతంగా విముక్తిని పొందవచ్చు.
Banana Chips Recipe: అరటికాయ చిప్స్ ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా సులభం. కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి తెలుసుకుందాం.
Vankaya Vepudu: వంకాయ వేపుడు అంటే తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఒక సాదా సిద్ధాంత వంటకం. ఇది రైస్, చపాతీలతో బాగా సరిపోతుంది. ఇంట్లోనే ఈ రుచికరమైన వంకాయ వేపుడు చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
Pudina Chutney Recipe: పుదీనా అనేది ఒక సువాసనతో నిండిన ఆకుల మొక్క. ఇది మన భారతీయ వంటకాలలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. పుదీనాతో రుచికరమైన పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి? దీని వల్ల కలిగే లాాభాలు తెలుసుకుందాం.
Home Remedies For Acidity: అసిడిటీ అనేది చాలా సాధారణ సమస్య. కానీ దీని వల్ల కడుపులో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. అయితే ఇంట్లోనే సహాజంగా అసిడిటీకి ఎలా చెక్ పెట్టవచ్చు అనేది తెలుసుకుందాం.
Munkkaya Majjiga charu Recipe:మునక్కాయలు సాంబారు చేసుకుంటే రుచి అదిరిపోతుంది. మునక్కాయలు రుచికి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే ఎప్పుడైనా మునక్కాయలతో మజ్జిగ చారు పెట్టుకున్నారా?. దీని రుచి అదిరిపోతుంది. సాధారణంగా మజ్జిగ పులుసు అంటేనే పెరుగుతో తయారు చేస్తాం. ఇందులో టమాటాలు ఉల్లిపాయలు వేసి తయారు చేసుకుంటారు .
Pink Idli Recipe: సాధారణంగా టీఫిన్స్లో చాలా మంది ఇడ్లీలను తింటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే సాధారణ ఇడ్లీల కంటే ఓట్స్‌తో తయారు చేసే పింక్ ఇడ్లీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఓట్స్‌తో చేసిన ఇడ్లీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Munagaku Pachadi Recipe: మునగాకు పచ్చడి తెలుగు వంటకాల్లో చాలా ప్రసిద్ధమైనది. ఇది చాలా ఆరోగ్యకరమైనది, చికరమైనది కూడా. మునగాకులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పచ్చడిని రోటీ, ఇడ్లీ, దోసా లేదా అన్నంతో తినవచ్చు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Home Remedies For Blood Sugar Control: పంపర పనస అనే పండు రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది నిమ్మజాతికి చెందిన పండు. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ పండు ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుంది. అయితే ఈ పండును రాత్రి పడుకొనే ముందు లేదా బ్రేక్ ఫాస్ట్‌లో తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా డయాబెటిస్, అధిక బరువు, పొట్టు కొవ్వు నుంచి ఉపశమనం పొందవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.