Sravana Masam: రేపటి నుంచి (ఆగస్టు 5, 2024) శ్రావణమాసం ప్రారంభం కాబోతుంది. శ్రావణమాపం శ్రావణ సోమవారం నుంచే షురూ అవుతుంది. ఈ పవిత్ర మాసం పరమశివునికి అంకితం చేశారు. ఈ నేపథ్యంలో శ్రావణమాసంలో పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలన్న విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Hair Care Tips: పొడవైన, ఒత్తైన జుట్టు కావాలంటే ప్రతిరోజూ డైట్లో కొన్ని రకాల పండ్లను చేర్చుకోవాలి. ఈ పండ్లు ఆరోగ్యంతోపాటు వెంట్రుకలు బలంగా, ఒత్తుగా పెరిగడానికి సహాయపడతాయి. ఆ పండ్లు ఏవో చూద్దాం.
IRCTC Arunachal Tour Packages:అరుణాచల్ ప్రదేశ్ లోని సుందర ప్రదేశాలు, గౌహతి, తేజ్‌పూర్, కాజిరంగా, దిరంగ్ తవాంగ్‌లను సందర్శించవచ్చు. ఐఆర్ సిటీసీ 8 రోజుల టూ ప్యాకేజీని అందిస్తుంది. ఈ ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
International Friendship Day 2024 Wishes: ఫ్రెండ్షిప్ డే ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఇది మన స్నేహితులతో మనకున్న అనుబంధాన్ని జరుపుకోవడానికి, వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజు స్నేహితులతో కలిసి సమయం గడపడానికి, వారికి కాల్స్ చేయడానికి, మెసేజ్‌లు పంపడానికి, గిఫ్ట్‌లు ఇవ్వడానికి అనువైన రోజు.
Pineapple Benefits For Weight Loss: పైనాపల్ ఒక రుచికరమైన, పోషకాలతో నిండిన పండు. ఇది బరువు తగ్గడానికి సహాయపడే అనేక గుణాలు కలిగి ఉంది. దీని ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అద్భుమైన లాభాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Happy Friendship Day 2024 Wishes in Telugu: ప్రపంచంలో అత్యంత అద్భుతమైన సంబంధాల్లో స్నేహ బంధం ఒకటి. కొన్ని సందర్భాల్లో తోబుట్టువుల కంటే ఎక్కువగా స్నేహితులే మంచిగా భావిస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో బంధుత్వాలు విడిపోయినా స్నేహం మాత్రం కలకాలం ఎప్పటికీ ఒకే లాగా ఉంటుంది. జీవితంలో స్నేహం అనేది ఒక శాశ్వతమైన భాగం. ఇలాంటి స్నేహానికి ఉన్న ప్రత్యేకతను ప్రతి సంవత్సరం గురిస్తూ స్నేహితుల దినోత్సవం జరుపు కుంటారు. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఇలాంటి ఎంతో ప్రత్యేకమైన రోజును వారి స్నేహాన్ని గుర్తించుకుని ప్రపంచ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలను ఇలా తెలపండి.
Friendship Day 2024 Top 7 Road Trips: రేపు ఆదివారం ఆగస్టు 4 స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో కలిపి కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? ముఖ్యంగా కొన్ని రోడ్ ట్రిప్ లు మనదేశంలో అందంగా ఉన్నాయి ఈ మార్గాల్లో మీ ఫ్రెండ్స్ తో పాటు ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది.
Soaked Badam Benefits: నానబెట్టిన బాదం తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే దీని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Beetroot Puri Recipe: బీట్రూట్తో తయారు చేసిన పూరీలను అల్పాహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా బోలెడు లాభాలను అందిస్తాయి. అయితే ఈ పూరీలను మీరు కూడా ఇలా సులభంగా తయారు చేసుకోండి.
Home Cleaning Tips In Monsoon:వర్షాకాలంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఈ సమయంలో ఇంటి బయట పూర్తిగా తడిగా మారిపోతుంది. అంతేకాదు ఇంట్లో కూడా దుర్వాసన వస్తుంది.
Green Almond Health Benefits: పచ్చి బాదం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తారు. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Lotus Tea Health Benefits: తామరపువ్వు చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. కానీ ఈ పువ్వు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే లాభాలు ఏంతో తెలుసుకుందాం.
Happy Friendship Day 2024: స్నేహితుల దినోత్సవం అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైన సంబంధాలలో ఒకటైన స్నేహాన్ని జరుపుకునే రోజు. మన జీవితంలోని అన్ని సందర్భాలలో మనతో నిలబడి, మనకు మద్దతుగా ఉండే స్నేహితులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇది మంచి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ స్నేహితులకు ఇలా సోషల్ మీడియా ద్వారా మీ క్లోస్ ఫ్రెండ్స్‌కి స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలను తెలపండి..
Friendship Day Gifts: స్నేహం గురించి స్నేహం విలువ గురించి చాలా మంది చాలా రకాలుగా చెబుతారు. ఎవరున్నా లేకున్నా..మంచి స్నేహితుడు ఉంటే చాలంటారు. అందుకే స్నేహితుల దినోత్సవానికి అంతటి ప్రాధాన్యత. ప్రతి ఏటా ఆగస్టు నెల మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ.
Hair care tips: ప్రస్తుతం ఉన్న హడావిడి జీవనశైలి, స్ట్రెస్ కారణంగా చిన్న వయసులోనే.. చాలామందికి జుట్టు తెల్లబడిపోతుంది. తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవడం కోసం మార్కెట్లో దొరికే ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతాము. అయితే సహజ సిద్ధంగా ఇంటి వద్దనే బంగాళాదుంప తొక్కలతో మీ జుట్టును నల్లగా చేసుకోవచ్చు అని మీకు తెలుసా?
chettinad chicken masala curry: వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో వ్యాధులు, ఇన్పెక్షన్లు త్వరగా సోకుతాయి. అయితే వర్షాకాలంలో చల్లని వాతావరణానికి వేడి వేడిగా తినాలనిపిస్తుంది. ఈ కాలంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ప్రొటీన్ అనగానే చికెన్ గుర్తుకువస్తుంది. ఎప్పుడూ వండుకునే చికెన్ కాకుండా ఈసారి చెట్టినాడు చికెన్ కర్రీ ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దాం.
Walnuts Benefits: వాల్నట్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా ఇందులో మెలోటైనా ఫాలీ ఫైనాల్స్ విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్స్ మంట సమస్యను తగ్గిస్తాయి. దీనివల్ల ప్రాణాంతక సమస్యలు మీ దరిచేరకుండా ఉంటాయి
Maggi Masala: మ్యాగీ మసాలా అంటే మనకు తెలిసిన ఇన్స్టంట్ నూడుల్స్. ఇది ఒక ప్రపంచ ప్రసిద్ధ స్నాక్ ఫుడ్. ఇంట్లో త్వరగా తయారు చేసుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.