Samyuktha Menon At Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటి సంయుక్త మీనన్ దర్శించుకున్నారు. మంగళవారం నైవేద్య విరామం సమయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేదాశీర్వచనం పొందారు. కొండపై సంయుక్తతో ఫొటో దిగేందుకు భక్తులు ఆసక్తి కనబర్చారు.
Akash Puri At Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు ఆకాశ్ పూరీ దర్శించుకున్నాడు. మంగళవారం నైవేద్య విరామం సమయంలో స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చాడు. ఈ సందర్భంగా తన సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నాడు.
Samyuktha Menon Singer Mangli And Akash Puri Visit In Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ ప్రముఖులు దర్శించుకోవడంతో కొండపై సందడి నెలకొంది. స్వామివారిని పలువురు ప్రముుఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Daaku Maharaaj 9 days Collections: తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ టాప్ హీరోల్లో బాలకృష్ణ మంచి జోరు మీదున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల విజయం తర్వాత ‘డాకు మహారాజ్’ తో మరో సక్సెస్ ను అందుకున్నాడు. నిన్నటితో బాక్సాఫీస్ దగ్గర 9 రోజులు పూర్తి చేసుకుంది. మొత్తంగా బ్రేక్ ఈవెన్ కు ఎంత దూరంలో ఉందంటే..
Sankranthiki Vasthunnam 1st Week WW Collections: ఒక్కొసారి సినీ పరిశ్రమలో కొన్ని అద్భుతాలు జరిగిపోతుంటాయి. అలాంటి అద్భుతం వెంకటేష్ హీరోగా నటించగా.. సంక్రాంతి పండగ కానుకగా సంక్రాంతి బరిలో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా. ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం అనేకంటే సునామీ అని చెప్పాలి. తాజాగా ఈ సినిమా రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించడానికి రెడీ అవుతోంది.
Nithiin - Thammudu: టాలీవుడ్ హీరో నితిన్.. పవన్ కళ్యాన్ కు పెద్ద ఫ్యాన్ అనే కంటే భక్తుడని చెప్పాలి. ఆయనంటే అపార గౌరవం. అందుకే ఇపుడు తన ఫేవరేట్ హీరో టైటిల్ తో ఆయన డైరెక్టర్ తో ఆయనతో సినిమాను నిర్మించిన నిర్మాతతో ‘తమ్ముడు’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Pavitra Lokesh Bumper Gift To Her Third Husband VK Naresh: సినీ పరిశ్రమలో ఇప్పుడు ట్రెండింగ్‌లో పవిత్ర లోకేశ్, వీకే నరేశ్జంట ఉంది. ఈ జోడీ తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తన మూడో భర్త నరేశ్‌కు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. ఆయన జన్మదినం సందర్భంగా మరపురాని గిఫ్ట్ ఇచ్చినట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. ఏమిచ్చారో తెలుసా?
Bellamkonda Sai Sreenivas Bhairavam Movie Teaser: మరో పుష్ప 2 సినిమాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'భైరవం'తో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. విడుదలైన ఈ టీజర్ ఎలా ఉందో తెలుసుకుందాం.
Identity Trailer Talk: త్రిష, టోవినో థామస్, వినయ్ రాయ్, మందిర బేడిలు ముఖ్యపాత్రల్లో యాక్ట్ చేసిన చిత్రం‘ఐడెంటిటీ’. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు.
Daaku Maharaaj Succes Meet: నందమూరి బాలకృష్ణ కు సంక్రాంతి హీరో అనే పేరుంది. అందుకు తగ్గట్టే.. ఈ యేడాది సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా తొలి టాక్ నుంచే హిట్ సొంతం చేసుకొని మాస్ ఏరియాల్లో ఇరగదీస్తోంది. దీంతో ఇప్పటికే చిత్ర యూనిట్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించింది. తాజాగా ఈ మూవీ విజయోత్సవ సభను ఏపీలో తన అడ్డా అయిన అనంతపురంలో నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
Game Changer Flop Reasons:కర్ణుడి చావుకు ఎన్నో కారణాలున్నట్టు.. సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గేమ్ చేంజర్' సినిమా ఫ్లాప్ వెనుక వంద కుట్రలు దాగున్నాయి.. మూవీలో కంటెంట్ బాగున్నా.. స్క్రీన్ ప్లే లోపాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో రావాల్సిన వసూళ్లు రాబట్టలేకపోయింది. సినిమా ఆడాల్సినన్ని రోజులు ఆడలేదు. ఇంతకీ రామ్ చరణ్ పై నిజంగానే కుట్ర జరిగిందా అనే విషయానికొస్తే..
NBK Spl Cameo in Rajini Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 70 యేళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక రీసెంట్ టైమ్ లో ‘జైలర్’ సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటారు. ఈ సినిమాకు సీక్వెల్ జైలర్ 2 మూవీని అనౌన్స్ చేసారు. ఈ చిత్రంలో బాలయ్య పవర్ ఫుల్ క్యామియో రోల్లో చేయడం దాదాపు ఖాయమనే మాట ఫిల్మ్ సర్కిల్స్ లో వినబడుతోంది.
Actor VK Naresh Hot Comments On KCR: పద్మ అవార్డుల్లో తెలుగు వారికి అన్యాయం జరుగుతోందని సీనియర్ నటుడు వీకే నరేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ తన తల్లికి అవార్డు కోసం కేసీఆర్ కృషి చేశారని గుర్తుచేసుకున్నారు.
Sankranthiki Vasthunam Movie Team In Tirumala: సంక్రాంతికి వస్తున్నాం సినిమా బృందం తిరుమల ఆలయాన్ని సందర్శించింది. తిరుమల శ్రీవారిని హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్, దిల్ రాజు, అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. ఆలయ వీధుల్లో సినిమా బృందంతో భక్తులు ఫొటోలు దిగారు.
Deaf And Dumb Actress Works In 59 Films Who Is She?: తెలుగు చిత్ర పరిశ్రమతోపాటు దక్షిణాది భాషల్లో ఓ దివ్యాంగ హీరోయిన్ సినిమాల్లో రాణిస్తోంది. అగ్ర హీరోలతోనూ నటిస్తూ మెప్పిస్తోంది. ఆమె మహేశ్ బాబుకు చెల్లిగా.. జూనియర్ ఎన్టీఆర్‌కు అక్కగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు మాటలు రావు.. చెవులు వినపడవు. కానీ సినిమాల్లో సత్తా చాటుతున్న ఆ హీరోయిన్ గురించి తెలుసుకుందాం.
Sai Pallavi: సాయి పల్లవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె యాక్ట్ చేస్తుందంటే ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. అంతేకాదు సినిమాల్లో అవకాశాల కోసం కాకుండా.. పాత్ర నచ్చితేనే చేసే అతికొద్ది మంది నటీమణుల్లో సాయి పల్లవి ఒకరు. పాత్ర నచ్చన బడా స్టార్ హీరోలను సినిమాలను రిజెక్ట్ చేయడం కేవలం ఆమెకే చెల్లింది.
Pavala Syamala: ఎన్నో తెలుగు సినిమాల్లో లేడీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పావలా శ్యామల. గత కొద్ది రోజుల నుంచి ఆమె తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు అండగా నిలబడ్డాడు ఆకాష్ పూరీ.
Sankranthiki Vasthunnam OTT Streaming Date: 2025 యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.
Tollywood Heroine Divorce: తెలుగు సహా సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంతో వేగంగా జరుగుతాయో.. విడాకులు అంతే తొందరగా జరిగిపోతూ ఉంటాయి. ఇక్కడి బంధాలు నీటి రాతలే అని చెప్పాలి. అందులో ఏదో కొద్ది మంది మాత్రమే తమ బంధాన్ని కలకాలం నిలుపుకుంటూ కాపురాలు చేస్తున్నారు. తాజాగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన మరో హీరోయిన్ తన మొగుడికి విడాకులు ఇవ్వడానికి రెడీ అయినట్టు వార్తలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.