Mahesh Babu - Guntur Kaaram WW Closing Collections: సంక్రాంతి సీజన్లో విడుదలైన సినిమాల్లో హనుమాన్ మాత్రమే ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర రన్ అవుతూ ఉంది. ఈ సినిమాకు పోటీగా విడుదలైన చిత్రాల థియేట్రికల్ రన్ ముగిసింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో థియేట్రికల్ రన్ ముగిసింది.
NTR - Devara: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడు. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీలో తారక్ మరోసారి త్రిపాత్రాభినయం చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.
Shriya Saran: టాలీవుడ్ సీనియర్ భామ శ్రియా శరణ్ గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. దాదాపు కథానాయికగా ఎంట్రీ ఇచ్చి ఇరవై యేళ్లు అవుతున్న టాలీవుడ్లో తనదైన గ్లామర్‌తో తెలుగు ఆడియన్స్‌ను అలరిస్తూనే ఉంది. ఓ బిడ్డకు తల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అందాల ఆరబోతలో యంగ్ హీరోలకు పోటీ ఇస్తోంది.
Pooja Hegde Latest Pics: పూజా హెగ్డే తెలుగులో నిన్న మొన్నటి వరకు నెంబర్ వన్ హీరోయిన్. అంతేకాదు అగ్ర హీరోల ఫస్ట్ ఛాయిస్ ఆమె ఉండేడి. ఆమె యాక్ట్ చేస్తే సినిమా హిట్ అనేంతగా పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ఆ తర్వాత ఆమె యాక్ట్ చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ ఐరన్ లెగ్గా ముద్ర వేసుకుంది. తాజాగా ఈ భామ ఎల్లో కలర్ శారీ కనిపించి కిరాక్ పుట్టించింది.
Saindhav world wide closing collections: విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సైంధవ్'. హిట్, హిట్ 2 చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేసారు. భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి థియేట్రికల్ రన్ ముగిసింది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే..
Nagarjuna - Naa Saami Ranga closing box office collections: నాగార్జున అక్కినేని ఘోస్ట్ మూవీ తర్వాత హీరోగా నటించిన మూవీ 'నా సామిరంగ'. ఈ మూవీ పొంగల్ పోటీలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. మొత్తంగా ఈ సినిమాకు పెట్టింది ఎంత ? చేసిన బిజినెస్ ఎంత ? టోటల్‌గా వచ్చింది ఎంతంటే ?
Mahesh Babu - Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. ఈ మూవీ మిక్స్డ్ టాక్‌తో మంచి వసూళ్లను సాధించింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.
Allu Arjun - Pushpa 1 Special Screening: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరెక్కిన మూవీ 'పుష్ప 1 .. ది రైస్'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మించింది. తాజాగా ఈ సినిమాకు బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో అరుదైన గౌరవం దక్కించుకుంది.
Chiranjeevi - Surekha: చిరంజీవి సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద మెగాస్టార్ అయినా.. ఇంట్లో మాత్రం తల్లికి మంచి కొడుకుగా.. భార్యకు మంచి భర్తగా.. పిల్లలకు మంచి తండ్రిగా.. చెల్లెల్లకు, తమ్ముళ్లకు అప్యాయతను పంచే అన్నయ్యగా తన బాధ్యతలను ఎంతో హుందాగా నిర్వహిస్తున్నారు. తాజాగా తన జీవితంలో సగం అయిన తన భార్య సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేసారు.
Neti Bharatam: టాలీవుడ్ సహా అన్ని ఇండస్డ్రీస్లో హీరోలు ప్రయోగాలు చేయడాకికీ వెనకాడటం లేదు. అంతేకాదు స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర చేయడానికైనా వెనకాడటం లేదు. ఈ కోవలో ఒకే ఒక్క పాత్రతో తెరకెక్కుతున్న చిత్రం 'నేటి భారతం'.
Bhama Kalaapam 2 Movie Review: జాతీయ ఉత్తమనటి ప్రియమణి.. మ్యారేజ్ తర్వాత సినిమాల విషయంలో దూకుడు పెంచింది. తాజాగా ఈమె నటించిన మరో ఓటీటీ మూవీ 'భామా కలాపం 2'. గతంలో వచ్చిన భామా కలాపం మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో మీరు ఓ లుక్కేయండి..
Ooru peru bhairavakona: సందీప్ కిషన్ హీరోగా ఇప్పటికీ కిందా మీదా అవుతున్నాడు. హిట్ కొట్టి చాలా యేళ్లే అవుతోంది. అపుడెపుడో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' తప్ప మరో హిట్ లేదు. ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా వర్కౌట్ కాలేదు. తాజాగా ఈయన 'ఊరు పేరు భైరవకోన' మూవీతో పలకరించారు.
NTR - Hrithik - War 2: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉత్తరాది, దక్షిణాది తేడా లేకుండా ప్యాన్ ఇండియా లెవల్లో అందరు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ 'వార్ 2'. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి తెలుగు, హిందీ సూపర్ స్టార్స్ కలయికలో వస్తోన్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఇందులో హృతిక్, ఎన్టీఆర్ ఎపుడు షూట్లో పాల్గొంటారనే విషయం బయటకు వచ్చింది.
Yatra 2 Collections 1st week box office collections: ఆంధ్ర ప్రదేశ్‌లో అపుడే ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలు థియేటర్స్‌లో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి .. తొలిసారి ముఖ్యమంత్రి అవ్వడానికి తోడ్పడ్డ పాదయాత్ర నేపథ్యంలో 'యాత్ర 2' మూవీ తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది.
The Kerala Stroy OTT News: గతేడాది దేశ వ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశం అయిన సినిమా 'ది కేరళ స్టోరీ'. కేరళ రాష్ట్రంలో నిజంగా జరిగిన సంఘలన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. అంతేకాదు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఎపుడో విడుదలైన ఈ సినిమా చాలా నెలల తర్వాత ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వచ్చేసింది.
Rajadhani Files: సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. అందుకు సినిమాలు వేదికగా మారాయి. ఈ కోవలో 'రాజధాని ఫైల్స్' సినిమా విడుదలైంది. కానీ ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఏపీలోని అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉండటంతో కొంత మంది కోర్టును ఆశ్రయించారు. తీరా విడుదలయ్యాకా ఈ సినిమా విడుదలపై స్టే విధించింది. తాజాగా ఈ సినిమా విడుదలకు కోర్టు ఓకే చెప్పింది.
Prabhas - Salaar Hindi OTT: రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత సరైన సక్సెస్ లేని ప్రభాస్.. సలార్ మూవీతో పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి హిందీ వెర్షన్‌కు సంబంధించి ఓటీటీలోకి వచ్చేసింది.
Allu Arjun: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. మన దేశం తరుపున విదేశాల్లో జరుగుతున్న ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మన దేశం తరుపున బాధ్యత వహించే బాధ్యత ఈ ఐకాన్ స్టార్‌కు దక్కింది.
Sundarm Master trailer: తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్స్ హీరోలుగా మారడం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా ఈ కోవలో మరో కమెడియన్ వైవా హర్ష హీరోగా మారాడు. ఈయన టైటిల్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'సుందరం మాస్టర్'. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను చిరింజీవి ఆవిష్కరించారు.
Tollywood - chahat Productions:తెలుగు సినీ ఇండస్ట్రీ అంటనే పుష్పక విమానం వంటిది. ఇక్కడ ఎంత మంది వచ్చినా.. అందులో అందరికీ చోటు ఉంటుంది. ఇప్పటికే తెలుగులో పలు అగ్ర నిర్మాణ సంస్థలు ఉన్నాయి. వాటి నుంచి ప్రతి యేటా చాలా సినిమాలే నిర్మాణం అవుతున్నాయి. ఈ కోవలో తెలుగులో మరో నిర్మాణ సంస్థ అడుగు పెట్టబోతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.