Tirumala Temple: తిరుమల క్షేత్రంలో సంక్రాంతికి వస్తున్నాం బృందం

Sankranthiki Vasthunam Movie Team In Tirumala: సంక్రాంతికి వస్తున్నాం సినిమా బృందం తిరుమల ఆలయాన్ని సందర్శించింది. తిరుమల శ్రీవారిని హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్‌, దిల్‌ రాజు, అనిల్‌ రావిపూడి దర్శించుకున్నారు. ఆలయ వీధుల్లో సినిమా బృందంతో భక్తులు ఫొటోలు దిగారు.

  • Zee Media Bureau
  • Jan 19, 2025, 10:59 PM IST

Video ThumbnailPlay icon

Trending News