Samyuktha Menon: తిరుమలలో 'సార్‌' హీరోయిన్‌ ప్రత్యేక పూజలు

Samyuktha Menon At Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటి సంయుక్త మీనన్‌ దర్శించుకున్నారు. మంగళవారం నైవేద్య విరామం సమయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేదాశీర్వచనం పొందారు. కొండపై సంయుక్తతో ఫొటో దిగేందుకు భక్తులు ఆసక్తి కనబర్చారు.

  • Zee Media Bureau
  • Jan 21, 2025, 10:21 PM IST

Video ThumbnailPlay icon

Trending News