Pavitra Lokesh Bumper Gift To Her Third Husband VK Naresh: సినీ పరిశ్రమలో ఇప్పుడు ట్రెండింగ్‌లో పవిత్ర లోకేశ్, వీకే నరేశ్జంట ఉంది. ఈ జోడీ తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తన మూడో భర్త నరేశ్‌కు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. ఆయన జన్మదినం సందర్భంగా మరపురాని గిఫ్ట్ ఇచ్చినట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. ఏమిచ్చారో తెలుసా?
Pavitra Lokesh Marries Third Time: సినీ పరిశ్రమలో ఈ ఏడాది మరపురాని సంఘటన ఏది అయినా జరిగింది అంటే నటీనటుల మూడో పెళ్లి. సినీ పరిశ్రమలో కలిసి పని చేసిన వారిద్దరూ మూడోసారి పెళ్లి చేసుకున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల్లో ఆంటీగా కనిపించే పవిత్ర లోకేశ్ సినీ నటుడు వీకే నరేశ్‌ను వివాహం చేసుకున్నారనే వార్తలు ఉన్నాయి. అయితే అతడి ఆస్తులు షాకింగ్‌గా ఉన్నాయి.
Hero Naveen Vijay Krishna Reacts About Father VK Naresh Marriages: ఆరు పదుల వయసులో తన తండ్రి నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడాన్ని అతడి కుమారుడు, హీరో మద్దతునిచ్చాడు. కానీ తనకు మాత్రం పెళ్లి వద్దని చెప్పడం గమనార్హం. వరుస పెళ్లిళ్లపై యువ హీరో కీలక వ్యాఖ్యలు చేశాడు.
Malli Pelli Collections: నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిందని అంటున్నారు. ఆ వివరాలోకి వెళితే
Surekha Vani About Ashish Vidyarthi సురేఖా వాణి కోసం అంకుల్స్ అంతా క్యూ కడుతున్నట్టుగా ఎన్ని మీమ్స్ వచ్చాయో అందరికీ తెలిసిందే. వాటిని చూస్తూ సురేఖా వాణి కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంటుంది. సురేఖా వాణి తాజాగా ఓ ఫన్నీ రీల్‌ను షేర్ చేసింది. అందులో పెళ్లి గురించి కామెంట్ ఉంది.
Malli Pelli Review: నటుడు నరేష్, పవిత్ర లోకేష్ జంటగా తెరకెక్కిన మళ్లీ పెళ్లి అనే సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.
మళ్ళీ పెళ్లి మూవీ రిలీజ్‌ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా రమ్య రఘుపతి పిటిషన్ దాఖలు చేయడంతో పాటు సినిమాకు సంబంధించిన విశేషాలు, అలాగే తమ నిజ జీవితంలో జరగబోయే మళ్ళీ పెళ్లి అంశంపై సైతం నరేష్, పవిత్ర లోకేష్ కలిసి స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ వాళ్లిద్దరూ ఏమన్నారో తెలియాలంటే ఇదిగీ ఈ ఫుల్ డీటేల్స్ చూడాల్సిందే.
Pavitra Lokesh Comments on Naresh: పవిత్ర లోకేష్ నరేష్ మధ్య ప్రేమ వ్యవహారం మాములు రచ్చ రేపడం లేదు. తాజాగా మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న పవిత్ర లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Naresh Pavitra Kiss నరేష్ పవిత్రల రిలేషన్ గురించి ఇప్పుడు ఎంతగా చర్చలు నడుస్తున్నాయో అందరికీ తెలిసిందే. మళ్లీ పెళ్లి అంటూ నరేష్ పవిత్రలు హంగామా చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌ను బాగానే చేస్తున్నారు. నరేష్ పవిత్రల రియల్ స్టోరీనే ఈ సినిమాలో చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
Super Star Krishna fans angry on Actor Naresh: నటుడు నరేష్ నిజ జీవిత కథను ఆధారంగా చేసుకుని సినిమా తెరకెక్కిస్తున్నారు, అయితే ఈ విషయంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Naresh Malli Pelli Movie With Pavitra Lokesh: నరేష్ పవిత్ర వివాహానికి సంబంధించిన ప్రచారానికి ఎట్టకేలకు బ్రేకులు పడ్డాయి, ఇదంతా ఒక మూవీ ప్రమోషన్ స్టంట్ అని నరేష్ క్లారిటీ ఇచ్చేశారు.
Naresh Clarity on His Marriage: పవిత్ర లోకేష్ తో నరేష్ పెళ్లి అనేది ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో మీడియాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా సాగుతున్న క్రమంలో ఈ విషయం మీద నరేష్ స్పందించారు. ఆ వివరాలు
Naresh, Pavitra Lokesh Wedding News: గత కొన్నాళ్లుగా నరేష్, పవిత్ర లోకేష్‌లు సహ జీవనం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే వారు పెళ్లి చేసుకున్న వీడియోను ఇవాళ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అనే వార్తల సంగతిని కాసేపు పక్కనపెడితే.. నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతికి ఇంకా డైవర్స్ ఇవ్వలేదు. ఈ వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉంది.
Actor Naresh Honeymoon: నరేష్, పవిత్ర లోకేష్ హైదరాబాదులో వివాహం చేసుకున్నారంటూ నరేష్ స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేయడం మీ అందరి ఆశీస్సులు కావాలంటూ కోరడం చర్చనీయాంశం అయింది. దుబాయిలో వీరిద్దరూ హనీమూన్ కోసం వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది.
Naresh Pavitra Marriage Video: చాలాకాలం నుంచి నటుడు నరేష్ పవిత్ర లోకేష్ మధ్య ఏదో జరుగుతోందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉండగా ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్టు వీడియో విడుదలైంది, అయితే అది నిజం కాదని అంటున్నారు.
Actor Naresh Pavithra Wedding Photos: ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే తన సహ నటి పవిత్ర మెడలో నరేష్ మూడు ముళ్లు వేశారు, వీరు దుబాయ్ లో హనీమూన్ చేసుకుంటున్నట్టు కూడా ప్రచారం జరుగుతూ ఉండగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Naresh Married Pavitra Lokesh: పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకున్నట్టుగా నరేష్ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ చేశారు, దీంతో ఈ విషయం మీద మరింత చర్చ జరుగుతోంది.
Attack on Actor Naresh: నటుడు నరేష్ నివాసం మీద గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లుగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాల్లోకి వెళితే
Ramya Raghupathi Says Naresh Filed Suite : తన భర్త నరేష్ తనకు తన మామగారు సూపర్ స్టార్ కృష్ణకు కూడా అక్రమ సంబంధం అంటగట్టారు అంటూ రమ్య రఘుపతి సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాలు
Naresh's Wife Ramya Raghupathi Exclusive Interview: నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి వ్యవహారంపై మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదే విషయమై రూమర్స్‌కి తెర దించుతూ వాస్తవాలను వెలికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మా జీ తెలుగు న్యూస్ ప్రతినిధి రమ్య రఘుపతిని సంప్రదించి అసలు వాస్తవాలను రాబట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.