Samyuktha Menon At Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటి సంయుక్త మీనన్ దర్శించుకున్నారు. మంగళవారం నైవేద్య విరామం సమయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేదాశీర్వచనం పొందారు. కొండపై సంయుక్తతో ఫొటో దిగేందుకు భక్తులు ఆసక్తి కనబర్చారు.
Samyuktha Menon Singer Mangli And Akash Puri Visit In Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ ప్రముఖులు దర్శించుకోవడంతో కొండపై సందడి నెలకొంది. స్వామివారిని పలువురు ప్రముుఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Samyuktha Menon: సంయుక్తా మీనన్.. మలయాళ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు తెలుగులో వరుస ఛాన్సులతో దూసుకుపోతుంది. అంతేకాదు రీసెంట్ గా తన పేరులోని మీనన్ ను తొలిగించి సంచలనం రేపింది. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా గోల్డ్ కలర్ శారీలో కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.
Samyuktha Menon: సంయుక్తా మీనన్.. మలయాళ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు తెలుగులో వరుస అవకాశాలతో పాటు సక్సెస్ లతో దూసుకుపోతుంది. త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది సంయుక్తా మీనన్.
Samyuktha Menon: సంయుక్తా మీనన్.. తెలుగులో నటించిన దాదాపు అన్ని చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేసినవే ఉన్నాయి.
అలా మలయాళ ఇండస్ట్రీని నుంచి వచ్చి తెలుగులో సత్తా చూపెడుతోంది సంయుక్తా మీనన్. ప్రస్తుతం తెలుగులో మీడియం రేంజ్ హీరోల పాలిట బెస్ట్ ఆప్షన్లా మారింది. త్వరలో బాలీవుడ్ లో తన లక్ పరీక్షించుకోబోతుంది.
Samyuktha Menon: దక్షిణాది సహా మరే సినీ ఇండస్ట్రీకి సాధ్యం కానీ విధంగా ఎక్కువ మంది కథానాయికలను ఇచ్చిన స్టేట్ గా కేరళ ముందు వరుసలో ఉంటుంది. అలా మలయాళ ఇండస్ట్రీని నుంచి వచ్చి తెలుగులో సత్తా చూపెడుతున్న భామ సంయుక్తా మీనన్. ప్రస్తుతం తెలుగులో మీడియం రేంజ్ హీరోల పాలిట బెస్ట్ ఆప్షన్లా మారింది సంయుక్త మీనన్. అంతేకాదు త్వరలో బాలీవుడ్ లో అవకాశాలు పట్టేస్తోంది.
Maharagni Teaser Talk: కాజోల్ దేవ్‌గణ్, ప్రభుదేవా, సంయుక్త మీనన్ ముఖ్యపాత్రలో తెలుగువాడైన చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ప్యాన్ ఇండియా చిత్రం 'మహారాగ్ని'. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేసారు. ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
Charan Tej: ఈ మధ్యకాలంలో అన్ని ఇండస్ట్రీస్‌లో ప్యాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. కథ డిమాండ్ చేస్తే మేకర్స్ అలాంటి తరహా సినిమాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈ కోవలో ప్రముఖ ఫిల్మ్ మేకర్ చరణ్ తేజ్ ఉప్పలపాటి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.
Samyuktha Menon: సార్, విరూపాక్ష లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ సంయుక్త మీనన్. అయితే ఈ హీరోయిన్ మలయాళం ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి ఉన్న తేడా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది..
Samyuktha Menon: సౌత్‌లో మరే మూవీ ఇండస్ట్రీకి సాధ్యం కానీ విధంగా ఎక్కువ మంది హీరోయిన్స్‌ను ఇచ్చిన రాష్ట్రం కేరళ. ఈ మలయాళ ఇండస్ట్రీని నుంచి వచ్చి తెలుగులో సత్తా చూపెడుతున్న భామ సంయుక్తా మీనన్. ప్రస్తుతం తెలుగులో మీడియం రేంజ్ హీరోల పాలిట బెస్ట్ ఆప్షన్లా మారింది. అంతేకాదు వరుస విజయాలతో దూకుడు మీదుంది ఈ మల్లూవుడ్ భామ.
Samyuktha Menon Upcoming Movies: ఇప్పటికే బాలీవుడ్ లో మంచి పేరున్న హీరోయిన్లు టాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి వరుస సినిమాలు చేస్తున్నారు. కానీ తెలుగు సినిమాలతో పేరు తెచ్చుకుని బాలీవుడ్ కి వెళ్లి రాణిస్తున్న హీరోయిన్లు తక్కువ అనే చెప్పుకోవాలి. అలాంటి సమయంలో కూడా ఇప్పుడు సంయుక్త మీనన్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.
Samyuktha Menon Pics: తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళీ బ్యూటీ సంయుక్తా మీనన్. ఈ హీరోయిన్ నటించింది తక్కువ సినిమాలే అయినా.. ఎక్కువమంది అభిమానులను మాత్రం సంపాదించుకుంది
Samyuktha Menon: భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సంయుక్త మీనన్. ఈమధ్య డెవిల్ చిత్రంతో మన ముందుకు వచ్చిన ఈ హీరోయిన్.. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Samyuktha Menon Wedding: జూనియర్ సమంత లాగా కనిపించే సంయుక్త మినన్ ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ గురించి వస్తోంది ఒక వార్త అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
సరికొత్త ప్రోగ్రామ్స్ ని ప్రేక్షకులకు ఇవ్వడంలో ఎప్పుడూ ముందుండే జీ తెలుగు.. ఇప్పుడు జీ తెలుగు అవార్డ్స్ పార్ట్ 2 సెలబ్రేషన్స్ తో ప్రేక్షకులను అల్లరించనుంది. నటీనటుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కి కూడా ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ తారలు, బుల్లితెర నటీనటుల మధ్య అంగరంగ వైభవంగా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ ఉత్సవాలు జరిగాయి. ఇక ఈ అవార్డ్స్ త్వరలోనే జీ తెలుగులో ప్రసారం కానున్నాయి.
Nandamuri Kalyan Ram Devil Movie Updates: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న మూవీ డెవిల్. బ్రిటీష్ కాలం బ్యాక్‌డ్రాప్‌లో నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక ఈ మూవీ షూటింగ్ కోసం ఆర్ట్ డైరెక్టర్ గాంధీ భారీ సెట్స్‌ను రూపొందించారు.
Devil Movie Teaser: నేడు హీరో కళ్యాణ్ రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా డెవిల్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.
Pooja Hegde Replaced by Ssamyuktha Menon: గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుందా..? బుట్టబొమ్మ స్థానంలో సంయుక్త మీనన్ ఎంట్రీ ఇచ్చిందా..? అంటే అవుననే మూవీ వర్గాలు చెబుతున్నాయి. పూజా తప్పుకోవడానికి కారణం ఏంటి..? సంయుక్తను ఎందుకు ఎంపిక చేశారు..?
Samyuktha Menon Pics: మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ టాలీవుడ్లో గోల్డోన్ లెగ్గా పేరు తెచ్చుకుంది. వరుసగా హిట్స్‌తో టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ భామకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్‌ను అభిమానులతో పంచుకుంటోంది.
Virupaksha Movie Actress Samyuktha Menon Hot Saree Images Goes Viral. సంయుక్త మీనన్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. శారీలో అందాలు ఆరబోశారు. అమ్మడి హాట్ ఫోజులకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.