Akash Puri: తిరుమలలో పూరీ జగన్నాథ్‌ కుమారుడు‌ ప్రత్యేక పూజలు

Akash Puri At Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు ఆకాశ్‌ పూరీ దర్శించుకున్నాడు. మంగళవారం నైవేద్య విరామం సమయంలో స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చాడు. ఈ సందర్భంగా తన సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నాడు.

  • Zee Media Bureau
  • Jan 21, 2025, 09:26 PM IST

Video ThumbnailPlay icon

Trending News