Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఈ సోమవారం అమెరికా 47వ అధ్యక్షుడిగా రెండోసారి శ్వేత సౌధంలో ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు యూఎస్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసాడో లేదో అమెరికా ఫస్ట్ నినాదంలో భాగంగా ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన భారతీయులకు చెక్ పెట్టేలా H1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
Birth Right Citizenship: అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే డోనాల్డ్ ట్రంప్ కీలకమైన, వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు మీ కోసం.
Donald Trump Video: డొనాల్డ్ ట్రంప్ ఈరోజు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేథ్యంలో ఆయన తన సతీమణిని కిస్ చేసుకునేందుకు ప్రయత్నించారు. అప్పుడు ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో వైరల్ గా మారింది.
Donald Trump Strong Warns To Opponents With First Speech: తన తొలి ప్రసంగంతోనే ప్రత్యర్థులకు అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ ఇచ్చి పడేశాడు. తన ప్రసంగం ద్వారా తన నాలుగేళ్ల పరిపాలన ఎలా ఉంటుందో స్పష్టంగా తెలిపాడు. తన లక్ష్యాన్ని సూటిగా చెప్పాడు.
America Out From WHO: అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. అయితే బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన (WHO) నుంచి అమెరికా వైదొలగుతున్నట్లు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధుల కొరత ఏర్పడటం తప్పేలా లేదు.
Donald Trump Oath As Presindent Of America: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురైనట్టు.. యూఎస్ ప్రెసిడెంట్ గా మరోమారు డొనాల్డ్ ట్రంప్ అభిమానులు, శ్రేయోభిలాషులు తన రిపబ్లికనర్, డెమొక్రాటిక్ పార్టీ సభ్యుల నడుమ ఎంతో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు.
Trump Vs Modi: H1B వీసా..ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత.. H1B వీసా హోల్డర్లలో కొంత ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ప్రమాణం స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ తో మన దేశానికి లాభమా.. ? నష్టమా.. ?
US President: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తరుణంలో ఆయన జీతభత్యాలు ఎలాంటి ఉంటాయి. ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు. ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
Nita Ambani - Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డిన్నర్ లో రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. భారత సంప్రదాయంలో కాంచీపురం చీరను ఆమె ధరించారు. ఈ చీరలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే శతాబ్దాల కాలం నాటి అత్యంత విలువైన అభరణాలను కూడా ఆమె ధరించారు.
Donald Trump Oath Ceremony: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్ మంచి విజయం సాధించారు. ఓట్లతోపాటు, ఎలక్టోరల్ ఓట్లలోనూ తిరుగులేని విజయం సాధించి రెండోసారి నేడు అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ అమెరికా అధ్యక్ష పీఠం చేజిక్కించుకొని సంచలనం రేపారు.
Donald Trump As President of America: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. గడ్డకట్టే చలిలో...అంటే మైనస్ 11 డిగ్రీల సెల్సియస్ లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్నారు. ఈ సారి ప్రత్యేకతలు ఇవే..
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ మరోసారి రేపు అంటే జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. డోనాల్డ్ ట్రంప్‌కు ముగ్గురు భార్యలు. మరి పిల్లలెంతమంది, ఏ చేస్తున్నారో తెలుసుకుందాం.
Donald Trump: మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ హాజరుకానున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 100 మందిని విందుకు ఆహ్వానించారు. అందులో భారత్ నుంచి ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ దంపతులు కూడా పాల్గొన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి డోనాల్డ్ ట్రంప్ రేపు అంటే జనవరి 20వతేదీ 2025న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డోనాల్డ్ ట్రంప్ రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారవేత్త అని చాలామందికి తెలుసు. కానీ అంతకంటే ముందు టీవీ షో, సినిమాల్లో ఉన్నారని మీలో ఎంతమందికి తెలుసు..
Mass Arrests in America: అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వేట మొదలెట్టేందుకు సిద్ధమయ్యారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వలసదారుల అరెస్ట్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఆ వివరాలు మీ కోసం.
Donald Trump: రేపు అనగా జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలం లేదా భారత ఆర్థిక వ్యవస్థపైనా, భారత స్టాక్ మార్కెట్లపైనా ప్రభావం ఎలా ఉంటుందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Trump Coin: క్రిప్టో కరెన్సీ మార్కెట్లో ట్రంప్ కాయిన్ భారీ ప్రకంపనలు సృష్టిస్తుంది. లాంచ్ అయిన కొన్ని గంటల్లోనే 300 శాతం పెరిగి 6.76 బిలియన్ డాలర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ హిట్ చేసింది.
Greenland: వచ్చేఏడాది జనవరిలో అమెరికాకు 45వ అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అధికార పగ్గాలు చేపట్టకుముందే తన ప్రణాళికలను దూకుడుగా అమలు చేస్తున్నారు ట్రంప్. ఇప్పటికే తన ప్రభుత్వంలో ఉండే అధికారులను, మంత్రులను నిర్ణయించుకున్న ట్రంప్..తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగానే తీసుకోబోయే నిర్ణయాలను కూడా వరుసగా వెల్లడిస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా పనామా కాలువపై నియంత్రణ సాధిస్తామని ప్రకటించారు. ఇప్పుడు గ్రీన్ ల్యాండ్ దీవినీ కొనేసి తమ నియంత్రణలోకి తీసుకువచ్చుకుంటామని వెల్లడించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు డెన్మార్క్ ప్రధాని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.