WhatsApp Governance: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త అందిస్తోంది. త్వరలో రాష్ట్రంలో వాట్సప్ గవర్నెన్స్ ప్రారంభించనుంది. బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు ఇకపై వాట్సప్ ద్వారానే జారీ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bogus Pensions: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెన్షన్లు కట్ కానున్నాయి. బోగస్ పింఛన్లపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఫిబ్రవరి 1 నుంచి వాళ్లందరి పెన్షన్ తొలగించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Cabinet Key Decisions: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినేట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామిల అమలుపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సమాచారం. అంతేకాదు పలు అంశాలపై చర్చించనున్నారు.
AP Government: అధిక జనాభా సమస్యతో భారతదేశం ఇబ్బంది పడుతూ జనాభా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే..ఏపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఏపీలో జనాభా పెంచే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Jagan Comments: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలకాయ పెట్టడమేనని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని లేపడమేనని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.
Ys Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌లో మార్పు వచ్చిందా..నియోజకవర్గాల సమీక్షలో ఆయన మాటలు వింటే అదే అన్పిస్తోంది. ఇక నుంచి కార్యకర్తలే శిరోధార్యమంటున్నారు. ఇప్పటి వరకూ ఓ లెక్క..ఇక నుంచి మరో లెక్కంటున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ap Government: ఆంధ్ర ప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఏపీలో ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్ లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
AP PH Pension: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య పింఛన్లకు సంబంధించిన తనిఖీలు చేపట్టనుంది. ఈ రోజు నుంచి ఈ నెల 25 వరకు ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య పింఛన్ల తనిఖీలు కొనసాగుతాయని తెలిపింది.
APPSC Notifications: నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకు సిద్ధమౌతోంది. త్వరలో ఏపీపీఎస్సీ మెగా నోటిఫికేషన్ వెలువడనుంది. ఏకంగా 2,686 పోస్టుల్ని భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది ప్రభుత్వం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP 10th Exams Pattern: ఆంధ్రప్రదేశ్ విద్యావిధానంలో మార్పులు రానున్నాయి. రానున్న విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతులు పరీక్ష విధానం మారనుంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రణాళిక రచిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Aarogyasri Services: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ఆరోగ్య శ్రీతోపాటు ఈహెచ్ఎస్ సేవల్ని రేపట్నించి ఆపివేస్తామని ప్రైవేట్ ఆసుపత్రివర్గాలు ప్రకటించాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP New Airports: వైమానిక, జల మార్గాల్లో ఏపీ అగ్రగామి కానుంది. గత ప్రభుత్వం పోర్టుల నిర్మాణంపై దృష్టి సారిస్తే ఈ ప్రభుత్వం ఎయిర్‌పోర్టుల నిర్మాణం తలపెట్టనుంది. ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 7 విమానాశ్రయాలు నిర్మించేందుకు నిర్ణయించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Pensions Verify: ఏపీలో కూటమి ప్రభుత్వం పింఛన్‌దారులకు షాక్ ఇవ్వనుంది. బోగస్ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధం చేసింది. పెన్షనర్ల జాబితాలో అనర్హులు ఎక్కువగా ఉన్నారనే ఆరోపణల నేపధ్యంలో మొత్తం ప్రక్రియనే సెట్ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Thalliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని విద్యార్ధుల తల్లలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తల్లికి వందనంపై క్లారిటీ వచ్చింది. త్వరలోనే విద్యార్దుల తల్లుల ఎక్కౌంట్లలో 15 వేలు జమ కానున్నాయి.
AP Job Notifications: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ ఏడాదిలో ఏకంగా 18 శాఖల్లో ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్లు జారీ చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Cabinet Meeting: 2025 కొత్త యేడాదిలో ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మీటింగ్ ఏపీలో రాబోయే నాలుగున్నరేళ్లలో చేపట్టాల్సిన అభివృద్ది, సంక్షేమ పథకాలపై ఎక్కువగా చర్చుకు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాదు ఉద్యోగులకు వేతన బకాయిలతో పాటు పలు అంశాలు ఈ రోజు జరగబోయే మీటింగ్ లో చర్చకు రానున్నట్టు సమాచారం.
Land Charges: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో బాదుడు కార్యక్రమానికి రంగం సిద్ధం చేసింది. వెనక్కి తగ్గినట్టే తగ్గి తిరిగి ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఎప్పట్నించి కొత్త ఛార్జీలు అమలు కానున్నాయినే వివరాలు తెలుసుకుందాం.
Amaravati Capital Works: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మళ్లీ సిద్ధమౌతోంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయినా జరగని అమరావతి అభివృద్ధి పనులు కొత్త ఏడాదిలో పుంజుకోవచ్చని తెలుస్తోంది. ఇప్పుడైనా అమరావతి దశ మారవచ్చని తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం.
DA Announcement: ఏపీలో ఉద్యోగులకు సూపర్ బంపర్ న్యూస్. రాష్ట్రంలోని ఉద్యోగులకు సంక్రాంతి కానుక అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. రేపు ఈ విషయంలో కీలకమైన ప్రకటన వెలువడవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.