Oneplus Nord CE 3 5G Price Cut: ప్రీమియం ఫీచర్స్ కలిగిన వన్‌ప్లస్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌కి మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అమెజాన్ కొన్ని మొబైల్స్‌పై ప్రత్యేమైన డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. అయితే ఇటీవలే లాంచ్ అయిన Oneplus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది.
Motorola Fusion 30 Price Cut: ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది మంచి అవకాశంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ మొబైల్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Oneplus Nord Ce 3 Vs Ce 3 Lite Which Is Better: అతి తక్కువ ధరలో లభించే వన్‌ప్లస్ మొబైల్స్‌లో OnePlus Nord CE 3 5G, OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్స్‌కి చాలా డిమాండ్ ఉంది. మార్కెట్లో వీటి విక్రయాలు పోటపోటీగా పెరుగుతున్నాయి. అయితే ఈ రెండింటిలో ఏది బెస్టో ఇప్పుడు తెలుసుకోండి.
OnePlus Nord CE 3 Lite 5G Price Cut: ప్రీమియం ఫీచర్స్ కలిగిన OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. ఈ మొబైల్‌పై అమెజాన్ ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. అలాగే దీనిపై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
iQOO Z7 Pro 5G Price Cut: ప్రస్తుతం iQOO Z7 Pro 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అతి తక్కువ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Oneplus 12R Price Cut: అతి తక్కువ ధరలోనే అమెజాన్ OnePlus 12R స్మార్ట్‌ఫోన్‌ను విక్రయిస్తోంది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తుంది.
Samsung Galaxy A53 5G vs Nothing Phone (2a) 5G: ప్రీమియం ఫీచర్స్‌తో Nothing Phone (2a) 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్ సంబంధించిన విక్రయాలు ప్రారంభమవుతే.. Samsung Galaxy A53 5G స్మార్ట్‌ఫోన్‌తో పోటీ పడబోతోందని మార్కెట్లో టాక్. అయితే ఈ రెండింటిలో ఏ మొబైల్ బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం.
Amazon Sale 2024 Deals On Best Washing Machines: అమెజాన్‌లో ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన హైయర్, సాంసంగ్, LG, IFB, వర్ల్‌పూల్ బ్రాండ్‌కి సంబంధించిన వాషింగ్ మెషన్స్ అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి. అంతేకాకుండా వీటిపై అదనంగా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Vivo Y02 Price Cut: ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన వివో బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ పై అమెజాన్ భారీ తగ్గింపు అందిస్తోంది ముఖ్యంగా ఒప్పోకు సంబంధించిన మొబైల్స్ పై 20 నుంచి 30 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది అలాగే అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్లను కూడా అందుబాటులో ఉంచింది.
Ibomma And Ibomma One: ప్రస్తుతం చాలామంది కొత్త సినిమాలను ఎంతో ప్రమాదకరమైన ఐ బొమ్మ వెబ్సైట్లో చూస్తున్నారు. అయితే దీని తరహాలోనే ఐ బొమ్మ వన్ అనే వెబ్సైట్ కూడా స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ వెబ్సైట్ సాధారణ ఐబొమ్మ వెబ్సైట్ కంటే కొంత భిన్నంగా ఉంటుంది. అయితే ఈ రెండు వెబ్సైట్లలో మధ్య తేడా ఏంటో తెలుసుకోండి.
Oppo F25 Pro 5G Vs Oneplus Nord Ce 3: ప్రస్తుతం మార్కెట్లో Oppo F25 Pro 5G, OnePlus Nord CE 3 స్మార్ట్‌ఫోన్స్ అతి రూ. 25,000 లోపే అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్స్ ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్స్ ఒకటే ధరలో లభించినప్పటికీ అనేక ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ మధ్య అనేక తేడాలున్నాయి. అయితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ మధ్య ఉన్న తేడాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Google Pixel 8A Expected Release Date: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి గూగుల్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ Google Pixel 8a మోడల్లో విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికీ ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.
Realme 12 5G series Features and Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మీ తన సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ని ఇవాళ లాంచ్ చేయనుంది. 12, 12 ఫ్లస్ సిరీస్ ఫోన్స్ ను ఇండియాలో విడుదల చేసేందుకు రియల్ మీ రెడీ అయింది. ధర, ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం.
Xiaomi 14T Features, Specifications: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఈ మొబైల్ Xiaomi 14T ప్రో మోడల్లో విడుదల కాబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi Note 10 Pro Vs Redmi Note 13 Pro: ప్రస్తుతం మార్కెల్లో ఎక్కువ అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్స్‌లో రెడ్మి నోట్ 10 ప్రో, రెడ్మి నోట్ 13 ప్రో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎందుకంటే ఈ మొబైల్స్ ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి. కాబట్టి చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ రెండింటిలో ఏ స్మార్ట్‌ఫోన్ బెస్టో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ రెండింటి ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ మధ్య తేడాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
How To Delete FB Account: మీరు యూజ్ చేయని ఫేస్బుక్ అకౌంట్‌ను డిలీట్ చేయాలని చూస్తున్నారా..? ఎలా తొలగించాలో తెలియక వదిలేశారా..? అయితే ఇక్కడ ఇచ్చిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. సింపుల్‌గా ఫేస్‌బుక్‌ను పర్మినెంట్‌గా తొలగించండి.
Portronics Ampbox 27K Power Bank: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి పోర్ట్రోనిక్స్ Ampbox 27K పవర్ బ్యాంక్ మార్కెట్లోకి లాంచ్ అయింది. ఈ పవర్ బ్యాక్ అతి శక్తివంతమైన అవుట్‌పుట్‌తో లభిస్తోంది. అయితే దీని సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oneplus Upcoming Mobile 2024: మార్కెట్లో OnePlus Ace 3V మొబైల్ త్వరలోనే లాంచ్ కాబోతోంది. అయితే ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో తెలుసుకోండి.
Vi Prepaid Plan Offers: దేశంలోని మూడు ప్రముఖ ప్రైవేట్ టెలీకం కంపెనీల్లో ఒకటి వోడాఫోన్ ఐడియా. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లు అందిస్తుంటుంది. మీరు కూడా వోడాఫోన్ ఐడియా కస్టమర్ అయితే ఈ ఆఫర్ మీ కోసమే.
Realme Gt Neo 6 Series Expected Features And Specifications: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్ మీ నుంచి మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతోంది. ఇది Realme GT Neo 6 మోడల్లో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.