Upcoming Phones In February 2024: ఫిబ్రవరి నెలలో అనేక కొత్త స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. కొన్ని ప్రీమియం బడ్జెట్లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది అయితే మీరు కూడా మంచి మొబైల్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది మీకోసమే..
Oppo F9 Pro Vs Vivo V11 Pro: అందురు స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేసే క్రమంలో తికమక పడుతూ ఉంటారు. అయితే ఈ Oppo F9 Pro, Vivo V11 Pro స్మార్ట్ ఫోన్స్‌ని కొనుగోలు చేయాలనుకునేవారికి ఏది బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం.
Power Full Itel S23+, Itel P55 Mobiles Get Under @1,500: తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి అమెజాన్ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ itel S23+, itel P55 స్మార్ట్ ఫోన్స్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Lava Yuva 3 Price In India Telugu: అతి తక్కువ ధరలోనే లావా నుంచి మార్కెట్లోకి మరో స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోంది. కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌ను 64GB + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్‌కి సంబంధించి ఫీచర్స్ వివరాలు ఇవే.
Realme 12 Pro Price Cut In Flipkart: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న రియల్ మీ 12 ప్రో సిరీస్ మార్కెట్లోకి విడుదలైంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ప్రీ బుకింగ్ ప్రక్రియ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే విశేష స్పందన లభించింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Realme 12 Pro Plus Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లోని రియల్ మీ 12 ప్రో ప్లస్ విక్రయాలు ప్రారంభం కాబోతున్నాయి. రియల్ మీ ఫిబ్రవరి 6వ తేదీన ఈ సంబంధించిన విక్రయాలను ప్రారంభించబోతోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
OnePlus Nord N30 SE 5G Price and Features: తక్కువ బడ్జెట్లో 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. అదిరిపోయే ఫీచర్లతో OnePlus సరికొత్త మోడల్‌ను పరిచయం చేసింది. OnePlus Nord N30 SE 5G పేరుతో యూఏఈలో అందుబాటులోకి తీసుకువచ్చింది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనుంది.
Drop Motorola G62 5G, Motorola G34 5G Price: ప్రముఖ టెక్ కంపెనీ మోటోరోలా విడుదల చేసిన Motorola G62 5G, G34 5G మొబైల్స్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అదనంగా వీటిపై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Drop OnePlus Nord CE 3 Lite 5G, Nord CE 3 5G Price: అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక డీల్‌లో భాగంగా వన్‌ప్లస్ Nord CE 3 Lite 5G, Nord CE 3 5G స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా వీటిపై అదనంగా కొన్ని ప్రత్యేకమైన ప్లాట్ తగ్గింపును కూడా అందిస్తోంది.
Drop Realme C53 Price: ఫ్లిప్‌కార్ట్‌లో Realme C53 స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 21 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Ibomma, Movierulz: ప్రస్తుతం మూవీ రూల్స్, ఐ బొమ్మ వంటి థర్డ్ పార్టీ పైరసీ వెబ్సైట్లలో మూవీలు చూస్తున్నారు. వీటిలో మూవీలు చూసేవారు డౌన్లోడ్ చేసుకునే వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే మీ మొబైల్ పై పెద్ద దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి..
Ibomma Movies Telugu: ఐ బొమ్మలో కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసుకోవడానికి చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు వారికోసం మేము ఈ రోజు ఓ సులభమైన చిట్కాను అందించబోతున్నాం. ఈ చిట్కాతో సులభంగా అన్ని తెలుగు సినిమాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ONIDA Fully Automatic Washing Machine: అతి తక్కువ ధరకే మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ డీల్‌లో భాగంగా ONIDA 6.2 kg Fully Automatic వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు..
Best boAt Immortal 201 Hearbuds In Low Cost: ప్రముఖ టెక్ కంపెనీ బోట్ నుంచి మార్కెట్లోకి boAt Immortal 201 ఇయర్‌బడ్స్ విడుదలయ్యాయి. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో మొత్తం రెండు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
LG 7 kg 5 Star Washing Machine Get Half Price: ఫ్లిప్‌కార్ట్‌లోని ప్రత్యేక సేల్‌లో భాగంగా LG 7 kg 5 Star టాప్లోడ్ వాషింగ్ మెషిన్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వాషింగ్ మెషిన్‌పై లభిస్తున్న ప్రత్యేకమైన ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Best Laptops Under 20,000: అతి తక్కువ ధరలోనే ప్రీమియం రేంజ్లో మంచి ల్యాప్‌ట్యాప్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకమై డిస్కౌంట్‌తో కూడిన ల్యాప్‌ట్యాప్‌ను తీసుకువచ్చింది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Realme 11 5G 8GB+128GB Mobile Dead Cheap Price: రియల్ మీ అధికారిక వెబ్సైట్లో రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా Realme 11 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Republic Day Sale Mobile Offers: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో కొన్ని స్మార్ట్ ఫోన్స్ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Iqoo Neo 9 Pro: అతి తక్కువ ధరలోనే మార్కెట్లోకి ప్రముఖ చైనీస్ బ్రాండ్ ఐక్యూ నుంచి మార్కెట్లోకి కొత్త మొబైల్ విడుదల కాబోతోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.