OnePlus Nord CE 3 5G Sudden Price Down: అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్(Amazon Fab Phones Fest)లో భాగంగా OnePlus Nord CE 3 5G మొబైల్ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Suddenly Drops Honor 90 5G Price: అతి తక్కువ ధరలోని 200 మెగాపిక్సల్ కలిగిన హానర్ 90 (Honor 90 5G) మొబైల్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన అవకాశం. ఫ్లిప్‌కార్ట్‌లోని ప్రత్యేక డీల్‌లో భాగంగా దాదాపు 40 శాతం తగ్గింపుతో విక్రయిస్తోంది. దీంతోపాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Poco C55 Price Drops Suddenly: అమెజాన్‌లో పోకో (Poco) ఇటీవలే విడుదల చేసిన C55 స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తుంది. దీంతోపాటు అదనంగా ఈ మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్ అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఎంతకు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Daikin Ac Price Dropped: అమెజాన్‌లో ఎయిర్ కండిషనర్ పై సమ్మర్ సీజన్ సేల్ ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ సేల్స్‌లో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన ఏసీలు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. అంతేకాకుండా వీటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Poco M6 5G Price Down: అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు ఉన్న మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని వారికి ఇది సువర్ణ అవకాశం.. పోకో ఇటీవలే విడుదల చేసిన M సిరీస్ మొబైల్ పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Motorola G04: మోటరోలా నుంచి అతి తక్కువ ధరలో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ రాబోతుంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ లో హిట్ అయిన ఈ ఫోన్ ఈనెలలోనే ఇండియాలో సందడి చేయనుంది.
Xiaomi 14 Series Release Date-Price In India: షావోమీ(Xiaomi) నుంచి మార్కెట్లోకి 14 సిరీస్ లాంచ్ కాబోతోంది. ఈ మొబైల్స్ ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి విడుదల కాబోతున్నాయి. దీంతో పాటు అనేక రకాల కొత్త ఫీచర్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి.
LG 7 kg 5 Star Washing Machine Price Dropped: తక్కువ ధరకే మంచి ప్రీమియం ఫీచర్స్ కలిగిన వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకమైన ఆఫర్‌ను అందిస్తోంది. ఎల్జీ ఇటీవలే లాంఛ్ చేసిన 7 kg 5 Star వాషింగ్ మెషిన్ డెడ్ చీప్ ధరకు లభిస్తోంది.
Motorola Edge 40 Neo Huge Price Reduced: అతి తక్కువ ధరకే pOLED కర్వ్డ్ డిస్ప్లే కలిగిన స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్..ఇటీవలే Motorola విడుదల చేసిన Edge 40 Neo స్మార్ట్ ఫోన్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Samsung Galaxy F04 Sudden Price Drop: అతి తక్కువ ధరలోనే శక్తివంతమైన బ్యాటరీని కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్ తెలిపింది. సాంసంగ్ గత సంవత్సరంలో విడుదల చేసిన Galaxy F04 మొబైల్ భారీ తగ్గింపుతో లభిస్తోంది.
iQOO Neo 9 Pro: ఐక్యూ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. ఐక్యూ నియో9 ప్రో పేరుతో లాంచ్ కాబోతున్న ఈ స్మార్ ఫోన్ వన్ ప్లస్ 12ఆర్ కు గట్టి పోటీనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీని ధర తక్కువ, ఫీచర్స్ ఎక్కువ. మీరు ఓ లుక్కేయండి.
Infinix Smart 8: దేశంలో మరో కొత్త స్మార్ట్ న్ ఎంట్రీ ఇచ్చింది. తక్కువ బడ్జెట్లో అత్యధిక ఫీచర్లతో లభిస్తున్న స్మార్ట్‌ఫోన్ ఇది. దేశీయ మార్కెట్లో ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఈ ఫోన్ ఇప్పుడు ధర కారణంగా మరోసారి వార్తల్లోకెక్కనుంది.
Nothing Phone 2a Price: నథింగ్ నుంచి మరో ఆకర్షణీయమైన ఫోన్ రాబోతుంది. ఇది నథింగ్ ఫోన్ 2 కంటే తక్కువ ధరలో ఉండబోతుందని తెలుస్తోంది. దీని ఫీచర్లు, ధర ఏంటో తెలుసుకుందాం.
WhatsApp Feature: మనం మన రోజులో ఎక్కువసేపు వాట్సాప్ తోనే గడుపుతూ ఉంటాము అన్నడం లో అతిశయోక్తి లేదు. మనం మన ఫోన్లోని అన్ని యాప్స్ కన్నా కూడా వాట్సాప్ నే ఎక్కువ వాడుతూ ఉంటాము. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాట్సాప్ లో వచ్చిన కొత్త ఫీచర్ యూజర్స్ ని తెగ ఆకట్టుకుంటుంది.
Samsung Galaxy A05s Price Huge Reduced: అతి తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? 50 MP మెయిన్ కెమెరా, 8జిబి ర్యామ్ కలిగిన Samsung Galaxy A05s స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది.
Oppo A59 Sudden Price Drop: ఒప్పో గత సంవత్సరంలోకి లాంచ్ చేసిన OPPO A59 5G మొబైల్‌కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉండడం వల్ల యువత ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే మీరు కూడా కొనుగోలు చేయాలనుకుంటున్నారా..?
Samsung Galaxy S21 Fe 5G Sudden Price Down: వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని మొబైల్స్ పై భారీ తగ్గింపు లభిస్తుంది. ముఖ్యంగా సాంసంగ్ కంపెనీకి సంబంధించిన గెలాక్సీ మోడల్ లపై హ్యూజ్ డిస్కౌంట్ లభిస్తోంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఏ మొబైల్ పై ఎక్కువగా డిస్కౌంట్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Get Redmi 13 C 5G Best Price: అమెజాన్‌లో Redmi 13 C స్మార్ట్‌ఫోన్ పై భారీ తగ్గింపు లభిస్తుంది ఈ మొబైల్ పై బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లను అందిస్తోంది. అయితే ఈ మొబైల్ పై ఉన్న ఆఫర్స్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
Drop Samsung Galaxy M04 Price: అమెజాన్‌లో Galaxy M04 స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఫిబ్రవరి 14 దృష్టిలో పెట్టుకొని ఆమెజాన్ ఈ మొబైల్‌పై డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ పై ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Iqoo Neo 9 Pro Expected Price: భారత మార్కెట్లోకి మరో ప్రీమియం మొబైల్ విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలోనే శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.