EC Reserves Glass Symbol To JanaSena Party: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రికార్డు విజయం సాధించిన జనసేన పార్టీకి అదిరిపోయే శుభవార్త లభించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇక శాశ్వతంగా గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
27 IPS Officers Transfers In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మరోమారు ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. ఈసారి మాట వినిపించుకోని పోలీస్ అధికారులపై వేటు పడింది. వారిలో పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ ఎస్పీ కూడా ఉండడం గమనార్హం.
TG Bharat Demands Nara Lokesh Is Future CM: డిప్యూటీ సీఎం పదవి నుంచి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి లోకేశ్‌ను టీడీపీ నాయకులు మోస్తున్నారు. చంద్రబాబు ముందే లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ వ్యక్తమవడం.. టీజీ భరత్ వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
Nithiin - Thammudu: టాలీవుడ్ హీరో నితిన్.. పవన్ కళ్యాన్ కు పెద్ద ఫ్యాన్ అనే కంటే భక్తుడని చెప్పాలి. ఆయనంటే అపార గౌరవం. అందుకే ఇపుడు తన ఫేవరేట్ హీరో టైటిల్ తో ఆయన డైరెక్టర్ తో ఆయనతో సినిమాను నిర్మించిన నిర్మాతతో ‘తమ్ముడు’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Game Changer Flop Reasons:కర్ణుడి చావుకు ఎన్నో కారణాలున్నట్టు.. సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గేమ్ చేంజర్' సినిమా ఫ్లాప్ వెనుక వంద కుట్రలు దాగున్నాయి.. మూవీలో కంటెంట్ బాగున్నా.. స్క్రీన్ ప్లే లోపాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో రావాల్సిన వసూళ్లు రాబట్టలేకపోయింది. సినిమా ఆడాల్సినన్ని రోజులు ఆడలేదు. ఇంతకీ రామ్ చరణ్ పై నిజంగానే కుట్ర జరిగిందా అనే విషయానికొస్తే..
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో కొత్త చిచ్చు రేగుతోంది. ఉప ముఖ్యమంత్రి పదవి కేంద్రంగా తెలుగు దేశం,జనసేన మధ్య మాటల యుద్ధం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. అది కూటమిలో గ్యాప్ పెరిగేలా చేస్తోంది. ఇంతకీ కూటమిలో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతపై తెలుగు తమ్ముళ్లు నోరు పారేసుకుంటున్నారు. దీంతో కాపు నేతలు రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ కు అండగా నిలుస్తున్నారు.
Left Parties Protest Against Amit Shah: పీ పర్యటనలో ఉన్న అమిత్ షాకు ఘోర పరాభవం ఎదురైంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం కమ్యూనిస్టు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా అమిత్ షాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాయి.
SVSN Varma Big Shock To Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్‌కు మద్దతు పెరుగుతుండడంతో పవన్ కల్యాణ్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా పిఠాపురం నుంచే నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రతిపాదనకు పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ మద్దతు ప్రకటించారు.
Big Shock To Pawan Kalyan SVSN Varma Supports To Nara Lokesh As Deputy CM: పిఠాపురం నుంచే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదవికి గండం ఏర్పడింది. నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రతిపాదనకు పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ మద్దతు ప్రకటించడం సంచలనం రేపింది.
Pawan vs Lokesh: ఏపీలో రాజకీయాలు వేడెక్కే పరిణామాలు జరుగుతున్నాయి. తిరుపతి ఘటనలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఈ పరిస్థితి మరింత ముదురుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్‌పై నారా లోకేశ్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Amit Shah AP Tour: కేంద్ర హోం మినిష్టర్ అమిత్ షా.. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ విచ్చేసారు. గన్నవరం నుంచి నిన్న చంద్రబాబు ఇంట్లో విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ప్రోగ్రామ్ కు చంద్రబాబుతో పాటు పవన్, లోకేష్, పురందేశ్వరితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యాు. ఈ పర్యటనలో అమిత్ షా ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ttd controversy issues: తిరుమలలో ఇటీవల వరుసగా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. టీటీడీ చరిత్రలో తొలిసారి కేంద్ర హోంశాఖ కల్గజేసుకుంది.
Drone flew in mangalagiri: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ పై డ్రొన్ చాలా సేపు ఎగరడం తీవ్ర దుమారంగా మారింది. ఇవాళ మధ్యాహ్నం దాదాపు.. 20 నిముషాల పాటు డ్రోన్ ఎగిరినట్లు జనసేన నేతలు గుర్తించారు.
Amit Shah Visits AP: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించనున్నారు. రీసెంట్ గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించిన లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసారు. ఈ నేపథ్యంలో రేపు అమిత్ షా ఏపీ పర్యటనకు రావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
Hari Hara Veera Mallu Song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. అందులో మొదటి భాగానికి ‘హరి హర వీరమల్లు పార్ట్ -1 స్వార్ట్ వర్సెస్ స్పిరిట్’. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ‘మాట వినాలి’ పాటను విడుదల చేసారు. ఈ పాట సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.
Muppa Raja Suspends From JanaSena Party: సంక్రాంతి పండుగ ఓ నాయకుడి పదవిని ఊడగొట్టింది. పండుగ సంబరాల్లో పార్టీ జెండాలు.. ఫ్లెక్సీలు వేసినందుకు తీవ్రంగా పరిగణించిన జనసేన పార్టీ అతడిని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన రాజకీయంతో ముందుకు వెళుతున్నారా..? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక కూడా తప్పు జరిగితే ప్రశ్నించడం ఆపడం లేదా..? తప్పు చేసిన వాళ్లు తన వాళ్లైనా తాటతీస్తాననడం వెనుక అసలు కారణం ఏంటి..? ఏపీలో పవర్ లో ఉండి కూడా సొంతంగా పవన్ పవర్ ఫుల్ గా మారబోతున్నారా..? తప్పు జరిగితే ప్రశ్నించడం దానికి బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్పడం పవన్ సరికొత్త రాజకీయాలకు తెరతీశారా..? ఇటు మిత్రపక్షం టీడీపీకీ అటు ప్రతిపక్షం వైసీపీకీ జనసేనాని ఒకే సారి రాజకీయంగా చెక్ పెడుతున్నారా..?
Game Changer Success Celebrations: శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో అభిమానులతో కలిసి రామ్ చరణ్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.