Oneplus 12R Price Cut: అమెజాన్‌లో OnePlus 12R మొబైల్‌పై రూ.37,999 తగ్గింపు.. అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా..

Oneplus 12R Price Cut: అతి తక్కువ ధరలోనే అమెజాన్‌ OnePlus 12R స్మార్ట్‌ఫోన్‌ను విక్రయిస్తోంది. ఈ మొబైల్‌ ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 7, 2024, 04:49 PM IST
Oneplus 12R Price Cut: అమెజాన్‌లో OnePlus 12R మొబైల్‌పై రూ.37,999 తగ్గింపు.. అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా..

Oneplus 12R Price Cut: వన్‌ప్లస్‌ మొబైల్స్‌ను కొనుగోలు చేసేవారికి అమెజాన్‌ గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన OnePlus 12R మొబైల్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఈ మొబైల్‌ రూ.39,999లతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా ప్లాట్‌ తగ్గింపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఇతర ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం అమెజాన్‌లో OnePlus 12R స్మార్ట్‌ఫోన్‌ను అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే, ఈ మొబైల్‌ని  ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు OneCard క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే రూ.1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే HSBC, ఇతర బ్యాంక్‌లపై కూడా ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉంది. దీంతో పాటు అమెజాన్‌ ఈ మొబైల్‌పై అదనంగా EMI ఆప్షన్‌ను అందిస్తోంది. 

ఈ OnePlus 12R స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొత్త మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.37,999 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఎక్చేంజ్‌ ఆఫర్‌ అనేది పాత మొబైల్‌ కండీషన్‌ బట్టి ఆధారపడి ఉంటుంది. కండీషన్‌ బాగుంటే ఈ OnePlus 12R మొబైల్ కేవలం రూ.3,000కే పొందవచ్చు.  

వన్‌ప్లస్ 12R ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
డిస్‌ప్లే (Display):

6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లే అద్భుతమైన 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రీమియం పిక్చర్‌ క్వాలిటీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా గేమింగ్ ఆడడానికి, వీడియోలు చూడటానికి అధునాతనమైన అనుభవాన్ని ఇస్తుంది.

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

ప్రాసెసర్ (Processor):
ఈ స్మార్ట్‌ఫోన్‌ MediaTek Dimensity 8100-MAX ప్రాసెసర్ శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. ముఖ్యంగా గేమ్స్‌ ఆడేవారికి ఇది చాలా బాగుంటుంది.

ర్యామ్ (RAM):
ప్రస్తుతం ఈ మొబైల్‌ 8GB లేదా 12GB ర్యామ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. 12GB ర్యామ్‌ కలిగిన ఈ మొబైల్ మల్టీటాస్కింగ్, గేమింగ్‌లో మెరుగైన పనితీరును అందిస్తుంది.

కెమెరా (Camera):
ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ సెటప్‌లో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాలతో త్రిపుల్‌ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇది పగలు, రాత్రి సమయాల్లో అద్భుతమైన ఫోటోలు, వీడియోలను తీయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో 16MP ఫ్రాంట్‌ కెమెరా కూడా ఉంటుంది. 

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News