Xiaomi Civi 4 Pro: మార్కెట్లో చాలా రకాల స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో సాధారణంగా డ్యూయల్ లేదా త్రిబుల్ కెమేరా సెటప్ చూస్తుంటాం. అయితే ఇవి బ్యాక్ కెమేరాకే పరిమితం. మొదటిసారిగా ఇప్పుడు డ్యూ.యల్ ఫ్రంట్ కెమేరాతో ఫోన్ లాంచ్ అయింది.
Motorola Edge 50 Pro: మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ మొబైల్ బ్రాండ్లలో మోటోరోలా ఒకటి. ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ ఫీచర్లు కొన్ని లీక్ అయ్యాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
AI Chatboat in IRCTC: రైల్వే టికెట్ల బుకింక్ అనేది ఓ పెద్ద ప్రహసనం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పుడు కాస్త సులభతరమైనా ఇంకా సమస్యలు ఎదురౌతూనే ఉంటుంటాయి. ముఖ్యంగా తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో సమస్య వస్తే ఇక టికెట్ పోయినట్టే. అందుకే రైల్వే శాఖ కూడా ఎప్పటికప్పుడు తాజా పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది.
Redmi Note 13 5G Price Cut: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం అమెజాన్ ప్రత్యేకమైన హోలీ పండగ డిస్కౌంట్స్ డీల్స్‌ను అందిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా Redmi Note 13 5G మొబైల్ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు.
Samsung Galaxy M04 Price Cut @7,499: అతి తక్కువ ధరకే Samsung Galaxy M04 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? హోలీ సందర్భంగా ఈ మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్ అతి తక్కువ ధరలోనే విక్రయిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది.
POCO Smartphone: దేశంలో గత కొద్దికాలంగా POCO స్మార్ట్ఫోన్లకు ఆదరణ పెరుగుతోంది. సరికొత్త ఫీచర్లు, అందుబాటు ధర ఇందుకు కారణం. ఇప్పుడు మరో కొత్త వేరియంట్ లాంచ్ కానుంది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ అయితే అతి తక్కువ ధరకే అందుబాటులో రానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Samsung New Laptop: ప్రముఖ టెక్ కంపెనీ శాంసంగ్ నుంచి మరో కొత్త ల్యాప్‌టాప్ వచ్చేసింది. మార్చ్ 22న ఇండియాలో లాంచ్ అయిన Samsung Galaxy Book 4 మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ ధర, ఆఫర్ల గురించి తెలుసుకుందాం.
Redmi 12 5G Price Cut: అతి తక్కువ ధరలోనే Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే హోలీ సందర్భంగా 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకమైన డిస్కౌంట్స్‌తో విక్రయిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Poco M6 Pro 5G Price Dropped: హోలీ సందర్భంగా ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో POCO M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Poco F6 Launch Date And Features: త్వరలోనే POCO కంపెనీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశ పెట్టబోతోంది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Zebronics Juke Bar 9900 Price Cut: హోలీ సందర్బంగా కొన్ని ఎలక్ట్రిక్ బ్రాండ్లు ప్రత్యేక సేల్స్‌ను ప్రారంభించాయి. అతి తక్కువ ధరలో Zebronics Juke bar 9900 సౌండ్ బార్ లభిస్తోంది. దీంతో పాటు ఈ బార్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Holi 2024 Smartphone Sale: హోలీ పండగ సందర్భంగా రియల్ మొబైల్స్‌పై ప్రత్యేక సేల్ ప్రారంభయ్యాయి. ఈ సేల్ భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తాయి.
Oneplus Ace 3V Price: ప్రముఖ మొబైల్ కంపెనీ వన్‌ప్లస్ మార్కెట్లోకి కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్ ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Poco C61 Price: పోకో (Poco) తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
VIVO T3 Sales: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెన వివో నుంచి కొత్త మోడల్ లాంచ్ అయింది. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో VIVO T3 అందుబాటులో ఉంది. అంతేకాకుండా అద్భుతమైన ప్రారంభ ఆఫర్లు లభిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Xiaomi Civi 4 Pro Price: షియోమి(Xiaomi) నుంచి మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. దీనిని కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
WhatsApp Status: వాట్సాప్ త్వరలోనే సరికొత్త అప్డేట్ను పరిచయం చేయనుంది. ఇక నుంచి స్టాటస్‌లో ఒక నిమిషం వీడియోను షేర్ చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది. ప్రస్తుతం టెస్టింగ్ వర్షన్లో ఉండగా.. త్వరలోనే గ్లోబల్ యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురానుంది.
iQOO Neo 9 Pro 5G Price Cut: అతి తక్కువ ధరకే గేమింగ్ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన iQOO Neo9 Pro 5G స్మార్ట్‌ఫోన్ అతి చౌకగా లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Samsung Galaxy A35 5G Big Discount Offer: ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన Samsung Galaxy A35 5G స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది.
Motorola Edge 50 Pro Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో (Motorola Edge 50 Pro) స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఈ మొబైల్‌ను కంపెనీ ఏప్రిల్ 3వ తేదిన లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.