Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ మరో సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టబోతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న వాట్సప్ ఆలాంటిదే మరో ప్రయత్నం చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Oppo Reno 11 Pro Price: ప్రీమియం సెగ్మెంట్లో ఒప్పో నుంచి మరో రెండు స్మార్ట్ ఫోన్స్ విడుదల కాబోతోంది. ఈ రెండు మొబైల్స్ రెనో 11, ఒప్పో రెనో 11 ప్రో పేరుతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Best Phone Under 15000: 50MP డ్యూయల్ కెమెరా సెటప్ కలిగిన మొబైల్స్ ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని స్మార్ట్ ఫోన్స్ రూ.15,000లోపే లభిస్తున్నాయి. ఏయే స్మార్ట్ ఫోన్స్ ఎంతెంత ధరలో లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Motorola Razr 40 Ultra Price India: ఇటీవలే మోటరోలా (Motorola) విడుదల చేసిన ఫోల్డబుల్ మొబైల్ Moto Razr 40 Ultraను కంపెనీ మరో కొత్త రంగులో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సరికొత్త ప్రీమియం లుక్‌తో గ్లేసియర్ బ్లూ కలర్ వేరియంట్లో రిలీజ్ చేసింది.
ఇటీవలి కాలంలో ఫోల్టబుల్ స్మార్ట్‌ఫోన్స్ క్రేజ్ పెరుగుతోంది. అయితే ధర ఎక్కువ కావడంతో చాలామందికి ఆసక్తి ఉన్నా వెనుకంజ వేస్తున్నారు. ఫోల్డబుల్ ఫోన్స్‌లో శాంసంగ్ స్థానం కీలకమైందిగా చెప్పవచ్చు. శాంసంగ్ జెడ్ ఫ్లిప్, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ రెండు మోడల్స్ ఉన్నాయి. బుక్లా కన్పించే ఫోల్డబుల్ ఫోన్ అయితే లక్ష రూపాయలు పలుకుతోంది. అయితే శాంసంగ్ ఇప్పుడు చౌకరకం ఫోల్టబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది.
Realme Gt Neo 3 Price: అతి తక్కువ ధరలోని రియల్ మీ గేమింగ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. రియల్ మీ GT నియో 3 (realme GT Neo 3) స్మార్ట్ ఫోన్ ను 20 శాతం తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ ని కూడా అందిస్తుంది.
Diwali Dhamaka Sale 2023: అతి తక్కువ ధరకే 55 అంగుళాల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ఈరోజు మేము ప్రత్యేక దీపావళి సేల్‌ని మీ ముందుకు తీసుకు వచ్చాము. ఈ సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. అంతేకాకుండా అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Samsung Galaxy A25 5G Price: త్వరలోనే సాంసంగ్ కంపెనీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోంది ఈ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలోనే ఆధునిక ఫీచర్స్ మార్కెట్లో అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్స్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఇక స్మార్ట్ ఫోన్ అంటే అందులో మనకు తప్పక కనిపించేవి ఆప్స్. కాల్స్ మినహా మొబైల్ ఫోన్ లో మనం ఏం చేయాలన్నా ఏదో ఒక యాప్ ఉండాలి. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ ఏవి? వాటి వివరాలు ఏంటి.. ఒకసారి చూద్దాం..
Realme C51 Price: ఫ్లిప్‌కార్ట్‌లోని బిగ్ దీవాలి సేల్‌లో భాగంగా రియల్మీ సి 51 (Realme c51) స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా డిస్కౌంట్ లభించడమే కాకుండా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Big Diwali Sale Smart Tv Offers: అతి తక్కువ ధరకే 4k స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్కార్ట్లోరని బిగ్ దీవాళి సేల్‌లో భాగంగా 70 శాతం తగ్గింపుతో పొందవచ్చు. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Samsung Galaxy S23 Ultra 5G Price: అతి తక్కువ ధరలోనే 200 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన Samsung Galaxy S23 Ultra 5G మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావింవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లోని దీవాళి ప్రత్యేక సేల్‌లో భాగంగా 33 శాతం తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Realme Techlife 7 Kg Washing Machine: బిగ్ దసరా సేల్‌లో భాగంగా వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపున అందిస్తోంది. realme TechLife 7 kg 5 వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు 40 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
SAMSUNG HW-B550/XL 410W Bluetooth Soundbar: అతి తక్కువ ధరలో మంచి సౌండ్ బార్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే సరైన అవకాశంగా భావించవచ్చు. అతి తక్కువ ధరలోనే క్రోమాలో దీవాళి ప్రత్యేక సేల్ SAMSUNG HW-B550/XL 410W సౌండ్ బార్ లభిస్తోంది. అయితే ఈ సౌండ్ బార్కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Aiwa 65 Inch Qled Tv Price: పెద్ద డిస్ప్లే కలిగిన స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లోని Aiwa 65 అంగుళాల QLED Google TV స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ టీవీకి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Realme Gt 5 Pro Price: రియల్ మీ నుంచి మార్కెట్లోకి మరో స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోంది. Realme GT 5 Pro పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ లాచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Festival Of Dreams: క్రోమా ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్(Festival Of Dreams Croma) డీల్ ప్రారంభమైంది. ఈ డీల్‌లో భాగంగా అన్ని రకాల ఎక్ట్రిక్ వస్తువులు భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Drop Usha Instano 3 Litres Instant Water Geyser Price: అతి తక్కువ బడ్జెట్లో వాటర్ గిజర్‌ను కొనుగోలు చేసేవారికి క్రోమా ప్రత్యేకమైన ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా 30 శాతం తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాకుండా అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Fire-Boltt Ninja Call Pro Plus: డెడ్ చీప్‌గా మంచి స్మార్ట్ వాచ్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. దీపావళి సందర్భంగా అమెజాన్‌లో ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ (Fire-Boltt Ninja Call Pro Plus) స్మార్ట్ వాచ్ భారీ తగ్గింపుతో లభిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.