Upcoming Mobiles: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మీ కళ్లు చెదిరే స్మార్ట్ ఫోన్ ను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో ఉన్న ఫీచర్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఈ ఫోన్ ధర తదితర వివరాలు తెలుసుకుందాం.
Get Samsung Galaxy M14 5G @590: అమెజాన్‌లో సాంసంగ్ సాంసంగ్ గెలాక్సీ ఎం14 5G స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Oneplus 12R Genshin Impact Edition Price In India: అమెజాన్‌లోకి రేర్ ఎడిషన్ వన్‌ప్లస్ 12R Genshin ఇంపాక్ట్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్ ప్రీమియం డిజైన్‌తో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేమైన ఆఫర్ కూడా లభిస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Infinix Note 40 Pro Plus 5G Price: మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ తమ శక్తివంతమైన infinix note 40 pro plus, Note 40 Pro స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేసింది. ఈ మొబైల్స్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Poco Smartphones: ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో POCO క్రమంగా విస్తరిస్తోంది. అద్బుతమైన ఫీచర్లు, డిజైన్ కలిగి ఉండటమే కాకుండా తక్కువ బడ్జెట్లో లభిస్తుండటంతో ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో పోకో నుంచి Poco X6 Neo 5G లాంచ్ అయింది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
5G Phones under 10K: ఇంటర్నెట్ అనేది ఇటీవలి కాలంలో సర్వ సాధారణంగా మారిపోయింది. ఇందులో 5జి సేవలు అందుబాటులో వచ్చాక వేగం పెరిగింది. మరి ఇప్పటి వరకూ వాడుతున్న స్మార్ట్ఫోన్లు కూడా మార్చుకోకతప్పదు. 5జి సేవలు పొందాలంటే 5జి స్మార్ట్ఫోన్లు అవసరమౌతాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Realme Narzo 70 Pro Launch: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి మరో అద్భుతమైన ఫోన్ ఇవాళ లాంచ్ కానుంది. 50 మెగాపిక్సెల్ సోనీ కంపెనీ కెమేరాతో, 256 జీబీ స్టోరేజ్ సామర్ద్యంతో లాంచ్ కానున్న ఈ ఫోన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ అనేది సర్వ సాధారణంగా మారింది. ప్రతి ఇంట్లో బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం ఉంటోంది. వైఫై రౌటర్ సహాయంతో ఇంట్లో అన్ని డివైస్‌లకు ఇంటర్నెట్ సౌకర్యం వర్తిస్తుంది. రౌటర్ మీరు ఇన్స్టాల్ చేసే ప్రదేశం కూడా వైఫై వేగాన్ని నియంత్రిస్తుంది. అందుకే ఇంట్లో వైఫై ఏయే ప్రదేశాల్లో ఇన్స్టాల్ చేయకూడదో తెలుసుకుందాం..
Oneplus 12R Vs Oneplus 11R 5G: ప్రస్తుతం మార్కెట్లో వన్‌ప్లస్ 11r 5g, వన్‌ప్లస్ 12r 5g స్మార్ట్ ఫోన్లకి మంచి డిమాండ్ ఉంది. చాలామంది ఈ రెండు మొబైల్స్ ని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ రెండింటిలో ఏ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ధర పరంగా బెస్తో ఇప్పుడు తెలుసుకుందాం.
Oneplus 11R Vs Oneplus 11: ప్రస్తుతం మార్కెట్లో వన్ ప్లస్ మొబైల్స్‌కి మంచి గుర్తింపు ఉంది. అందులో ఇటీవలే లాంచ్ అయిన వన్‌ప్లస్ 11 5g, వన్‌ప్లస్ 11r 5g స్మార్ట్ ఫోన్స్ మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ రెండింటిలో ఏ మొబైల్ చాలా బెస్తో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Oneplus 11R Vs Oneplus 11: వన్‌ప్లస్‌తో ఈ రెండు మొబైల్స్ కొనుగోలు చేసేవారు తప్పకుండా వీటి రెండింటి మధ్య ఉన్న తేడాలు తెలుసుకోండి. అంతేకాకుండా ఈ రెండింటిలో ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పరంగా ఏది బెస్టో తప్పకుండా తెలుసుకుని కొనుగోలు చేయండి.
Samsung Galaxy A54 Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుంచి మరో అద్భుతమైన మోడల్ ఈ నెలలో లాంచ్ కానుంది. అద్భుతమైన కెమేరా, ర్యామ్, బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Flipkart Big Upgrade Sale: స్మార్ట్ఫోన్ల మార్కెట్లో అగ్రగామి శాంసంగ్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్ ఫోన్లతో మార్కెట్ క్యాప్చర్ చేస్తుంటుంది. గత ఏడాది లాంచ్ చేసిన Samsung Galaxy S23 FEపై ఇప్పుడు భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఆ ఆఫర్ వివరాలు తెలుసుకుందాం.
Oneplus 11 5G Price Dropped: అతి తక్కువ ధరకే వన్‌ప్లస్ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సువర్ణ అవకాశం గా భావించవచ్చు. అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక డీల్‌లో భాగంగా OnePlus 11 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందవచ్చు.
Samsung Galaxy S23 Fe 5G Price Cut: అతి తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్స్ కలిగిన సాంసంగ్ మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం గా భావించవచ్చు. అమెజాన్‌లో SAMSUNG Galaxy S23 FE 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Samsung Galaxy F15 5G: ఇటీవల సామ్సంగ్ నుంచి మార్కెట్లోకి ఓ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ వచ్చింది. ఈ మెుబైల్ ఫోన్ యెుక్క ఫీచర్స్, ధర తదితర వివరాలు గురించి తెలుసుకుందాం.
Infinix Note 40 Pro 5G Leaked Features: భారత మార్కెట్లో త్వరలోనే Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లు లాంచ్ కాబోతున్నాయి. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన ఫీచర్స్ లాంచింగ్‌కి ముందే లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Poco C51 Price Cut: తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌లో హోలీ సందర్భంగా Poco C51 స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Poco F5 Specs Leak: భారత మార్కెట్లోకి అతి త్వరలోనే తక్కువ ధరలో మరో గేమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మొబైల్ కు సంబంధించిన కొన్ని ఫీచర్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అయితే ఈ మొబైల్ ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Infinix Note 40 - Note 40 Pro Price: స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ అతి త్వరలోనే మార్కెట్లోకి కొత్త మొబైల్స్‌ను లాంచ్ చేయబోతోంది. ఇప్పటికే వీటికి సంబంధించిన ఫీచర్స్ లీక్ అయ్యాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్స్ ఫీచర్స్, ధర పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.