Red Magic 9 Pro Plus Bumblebee Edition: ఇటీవలే అత్యాధునిక టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ ఫోన్స్‌లో రెడ్ మ్యాజిక్ 9 ప్రో ప్లస్ ఒకటి. అయితే ఈ మొబైల్ మరోసారి కొత్త ఎడిషన్ తో మార్కెట్లోకి విడుదలైంది. ఈ కొత్త ఎడిషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo Y17S: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో త్వరలోనే భారత మార్కెట్లోకి కొత్త మొబైల్‌ను తీసుకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌ను Y17s మోడల్లో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే లాంచింగ్‌కు ముందే ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలు లీక్ అయ్యాయి. అవేంటో తెలుసుకోండి.
Motorola Edge 50 Ultra: త్వరలోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటో నుంచి కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన ఫీచర్స్ తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
Oppo A38 Price Cut @9,000 : అతి తక్కువ ధరలోనే మంచి మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా ముఖ్యంగా 128gb స్టోరేజ్ కలిగిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన అవకాశంగా భావించవచ్చు. ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన Oppo A38 స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తుంది.
Oppo A18 Price Cut: అతి తక్కువ ధరకే మంచి ఒప్పో మొబైల్ ని కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ప్రత్యేకమైన డీల్స్‌లో భాగంగా ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన ఒప్పో మొబైల్స్ 30 శాతం వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి.
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యం తప్పకుండా ఉంటోంది. ప్రతి ఇంట్లో వైఫై రౌటర్ అమర్చి ఉంటోంది. అదే సమయంలో తరచూ ఇంటర్నెట్ స్లోగా ఉండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కానీ కొన్ని టిప్స్ పాటిస్తే ఇంట్లో ఇంటర్నెట్ వేగవంతం చేయవచ్చు. మీ వైఫై రౌటర్ స్పీడ్ పెంచవచ్చు.
VIVO Foldable Phones: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి రెండు సరికొత్త ఫోల్డబుల్ ఫోన్లు వచ్చేశాయి. నిన్న చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్లు త్వరలో ఇండియాలో విడుదల కానున్నాయి. అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్స్‌గా ప్రాచుర్యంలో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉాన్నాయి.
Redmi Note 13 5G Price: తక్కువ ధరలోని ఎక్కువ ఫీచర్స్ కలిగిన మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన అవకాశంగా భావించవచ్చు. అమెజాన్ ఇటీవల మార్కెట్లోకి లాంచ్ చేసిన రెడ్ మీ నోట్ 13 5G (Redmi Note 13 5G) స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Vivo T3 Price, Specifications: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో భారతీయ వినియోగదారులందరికీ గుడ్ న్యూస్ తెలిపింది అతి తక్కువ ధరలోని తమ కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. అలాగే ఈ Vivo T3 5G మొబైల్ అతి శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Flipkart Offers: బ్రాండెడ్ 5జి స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కొంట్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా అద్భుతమైన ఫీచర్లు కలిగిన మోటోరోలా జి54పై.
Lenovo M11 Tab: అద్భుతమైన ఫీచర్లు కలిగిన బ్రాండెడ్ ట్యాబ్ కోసం ఎదురు చూస్తుంటే ఇదే మంచి అవకాశం. ప్రముఖ టెక్ కంపెనీ లెనోవో నుంచి సరికొత్త ట్యాబ్ ఇండియాలో లాంచ్ అయింది. ఈ ట్యాబ్ ఫీచర్లు, ధర ఇలా ఉన్నాయి.
Realme 12X: దేశంలోని మొబైల్ మార్కెట్లో రియల్ మి కంపెనీకు ప్రత్యేక స్థానముంది. ప్రముఖ స్మార్ట్ఫోన్లతో పాటు రియల్‌మి కూడా గణనీయమైన వాటా కలిగి ఉంటుంది. ఇప్పుడు రియల్ మి నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Telegram New Feature: ప్రముఖ సోషల్ మెస్సేజింగ్ యాప్ వాట్సప్‌కు దీటుగా ఉన్న టెలీగ్రామ్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు అందిస్తుంటుంది. టెలీగ్రామ్ ఇటీవల కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఉపయోగాలేంటో తెలుసుకుందాం..
OnePlus Nord CE 3 Lite Price Cut: అతి తక్కువ ధరలోని వన్ ప్లస్ మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ స్మార్ట్ ఫోన్ అది తక్కువ ధరలోని లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy M34 5G Price Cut: అతి తక్కువ ధరలోని ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇటీవలే లాంచ్ చేసిన సాంసంగ్ మొబైల్స్ పై భారీ తగ్గింపు లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Whatsapp New Feature: బెస్ట్ సోషల్ మెస్సేజింగ్ యాప్‌గా ఉన్న వాట్సప్‌కు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు అందిస్తుంటుంది. తాజాగా మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఆ ఫీచర్ ఏంటి, ఎలా పనిచేస్తుందనేది తెలుసుకుందాం.
iPhone 14 Offers: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. మీక్కావల్సిన ఐఫోన్ 14 చాలా తక్కువ ధరకే లభ్యం కానుంది. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక డిస్కౌంట్ అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart Offers: అద్భుతమైన ఫీచర్లు, శక్తివంతమైన కెమేరాతో మార్కెట్లో వచ్చిన హానర్ 90 స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కెమేరా ఎంతో తెలిస్తే చాలు..వెంటనే కొనేందుకు ఆసక్తి చూపిస్తారు.
Samsung Galaxy F15 5G Price Dropped In India: అతి తక్కువ ధరకే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన అవకాశంగా భావించవచ్చు ఫ్లిఫ్‌కార్ట్‌లో హోలీ సందర్భంగా ఇటీవలే లాంచ్ అయిన సాంసంగ్ గెలక్సీ ఎఫ్15 స్మార్ట్ ఫోన్ సగం ధరకే లభిస్తోంది.
Hindware 75 L Desert Air Cooler Price Cut: అతి తక్కువ ధరలోనే మంచి కూలర్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన Hindware 75 L Desert Air కూలర్ హోలీ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ కూలర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.