BCCI Ex Coach VVS Laxman Offers Pooja In Tirumala: బీసీసీఐ మాజీ ప్రధాన కోచ్, భారత దిగ్గజ క్రికెట్ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం సాయంత్రం లక్ష్మణ్ స్వామివారి సేవలో ఉన్నారు. పట్టువస్త్రాలు ధరించి సందడి చేశారు.
Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎన్నికయ్యే అవకాశాలు ఉండగా.. ఎన్సీఏ అధ్యక్ష పదవికి వీవీఎస్ లక్ష్మణ్ రాజీనామా చేస్తారని అంటున్నారు. ఆయన తిరిగి ఐపీఎల్లో ఏదో టీమ్‌కు మెంటర్‌గా రానున్నారని ప్రచారం జరుగుతోంది.
Gautam Gambhir Comments About BCCI Head Coach Post: భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ పదవిపై కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆ పదవి లభిస్తే గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. తాను పోటీకి అర్హుడినని తెలిపారు.
ప్రస్తుతం టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవి భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రేసులో ఐదుగురు దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు భారతీయులు కాగా ఇద్దరు విదేశీయులున్నారు. గౌతమ్ గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఉన్నారు. రాహుల్ ద్రావిడ్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో చూడాలి.
800 The Movie: లెజండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన '800' సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారో తెలుసా?
Rahul Dravid to be replaced by VVS Laxman as Team India Head Coach. హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్‌కే టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
IND vs NZ: వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్‌కు రెడీ అయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
VVS Laxman to Head Coach India for New Zealand tour after Rahul Dravid rested. ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి టీమిండియాకు తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
VVS Laxman Big Statement on ODI World Cup 2023. వన్డే ప్రపంచకప్ 2023 కోసం భారత జట్టును సెలెక్ట్ చేయడం తలనొప్పిగా మారుతుందని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు.
Asia Cup 2022, VVS Laxman named Team India head coach. టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
VVS Laxman to Head Coach Team India On Zimbabwe Tour. జింబాబ్వేలో పర్యటించే భారత జట్టుకు టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నారు.
David Warner becomes second batter to get stumped out on 99 in ODIs. వన్డే క్రికెట్ చరిత్రలో 99 పరుగుల వద్ద స్టంప్ ఔట్ అయిన రెండో ఆటగాడిగా డేవిడ్ వార్నర్ రికార్డుల్లోకి ఎక్కాడు.
New NCA Building: బెంగళూరులో కొత్తగా ఏర్పాటు చేయనున్న నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రెటరీ జై షాలు శంకుస్థాపన చేశారు.
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన టీమిండియా మాజీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
ఎన్సీఏ హెడ్ కోచ్ పదవికి టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ ఎంపిక లాంఛనంగానే కనిపిస్తోంది. డిసెంబర్ 13న లక్ష్మణ్ ఎన్సీఏ బాధ్యతలు చేపట్టనున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలికి చెందిన ఓ అధికారి ఓ క్రీడా సంస్థకు చెప్పినట్టు తెలుస్తోంది.
National Cricket Academy Director: టీమ్ఇండియాకు ప్రధాన కోచ్ గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఇటీవలే ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ బాధ్యతల నుంచి అతడు తప్పుకోవాల్సిఉంది. దీంతో అతడి స్థానంలో హైదరాబాద్ సొగసరి బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు.
T20 World Cup Final 2021: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలిచే అవకాశం ఉందని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్ణణ్ జోస్యం చెప్పాడు. న్యూజిలాండ్ టీమ్ లో డేవాన్ కాన్వే ఆడకపోవడం వల్ల ఆ టీమ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నాడు.
National Cricket Academy Director: టీమ్ఇండియాకు ప్రధాన కోచ్ గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఇటీవలే ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ బాధ్యతల నుంచి అతడు తప్పుకోవాల్సిఉంది. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో హైదరాబాద్ సొగసరి బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.