Public Holidays 2025: మరి కొద్దిరోజుల్లో ఈ ఏడాది ముగుస్తోంది. కొత్త ఏడాది ప్రారంభం కానుంది. కొత్త ఏడాదిలో సెలవులు ఎప్పుడున్నాయో తెలుసుకుంటే అందుకు అనుగుణంగా వెకేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. కొత్త ఏడాదిలో సెలవులు ఎప్పుడెప్పుడున్నాయో తెలుసుకుందాం.
School Teacher Found Spy Camera Inside Washroom: పసిపిల్లలు ఉండే ప్లేస్కూల్లో దారుణం చోటుచేసుకుంది. పాఠశాల టీచర్ల బాత్రూమ్లో రహాస్య కెమెరా బయటపడడం సంచలనంగా మారింది. అది చేసింది పాఠశాల యాజమాన్యం కావడం విస్తుగొలిపింది.
Snake viral news: పాము ఆ యువతిపై పాము పగపట్టిందని చెప్పుకుంటున్నారంట. అదే విధంగా ఆమె ఎక్కడికి వెళ్లిన ఆ పాము వెంటాడుతుందని సదరు యువతి బంధువులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
TajMahal Gets bomb Threat: తాజ్ మహాల్ ను పేల్చివేస్తామని ఒక బెదిరింపు మెయిల్ ఆగ్రా పర్యటక విభాగానికి వచ్చినట్లు తెలుస్తొంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
Lady constable in moradabad: మొరాదాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై రాజకీయంగా కూడా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
Viral Video: ఒక పెళ్లికొడుకు తన మెడలో డబ్బుల దండను వేసుకుని ఊరేగింపుగా వెళ్తున్నాడు. ఇంతలో ఒక ట్రక్ డ్రైవర్.. పెళ్లికొడుకు మెడలోని డబ్బుల దండను తీసుకుని బండిని స్పీడ్ గా పొనిచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Sambhal Mosque Chaos: ఉత్తర ప్రదేశ్ లో ఆదివారం ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మసీదు సర్వే చేపట్టడానికి వచ్చిన వారిపై పోలీసులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Guests Shower Rs 20 Lakh Cash At Wedding Procession: వివాహానికి వెళ్లిన అతిథులకు రాచ మర్యాదలతోపాటు నోట్ల వర్షం కురవడంతో ఆ అథితులు ఆనందాల్లో మునిగిపోయారు. నోట్ల వర్షానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
Devotees drink ac water: కొంత మంది భక్తులు మథురలో ఉన్న బాంకే బిహారీ ఆలయంలో ఏనుగు శిల్పం నుంచి వస్తున్న నీళ్లను ప్లాస్టిక్ కప్పులో తీసుకుని మరీ తాగారు. అయితే.. అక్కడున్న కొందరు మాత్రం ఈ ఘటనకు అసలు కారణం చెప్పేందుకు ప్రయత్నించారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Death Threat To Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపులు వచ్చిన ఘటన దేశ వ్యాప్తంగా పెనుదుమారంగా మారింది. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో 24 ఏళ్ల యువతి అరెస్టై అయినట్లు తెలుస్తొంది.
Uttar pradesh: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను లేపేస్తామంటూ కూడా బెదిరింపుల సందేశం వచ్చినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.
Uttar Pradesh news: పొలాల్లో ఒక పామును చూశాడు. వెంటనే అతను కర్రతో దాన్ని కొట్టి చంపాడు. కాసేపటికి ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా పెనుదుమారంగా మారింది.
Uttar pradesh news: ఘజియా బాద్ లో ఒక పనిమనిషి చపాతి పిండిలో మూత్రం కలిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ ఘటనపై నెటిజన్ లు మాత్రం తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Union Govt Distributed Taxes And Duties To States: పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వారీగా కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేయగా.. కొన్ని రాష్ట్రాలకు భారీగా.. మరికొన్ని రాష్ట్రాలకు భారీగా కోత పెట్టడం తీవ్ర చర్చకు దారి తీసింది.
Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ క్రికెట్ ఆడుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Yati narsinghanand controversy: హరిద్వార్ కు చెందిన ఒక ఆలయ పూజారీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారాయి. ఏకంగా దేశ వ్యాప్తంగా ఆయనపై పలు పోలీస్ స్టేషన్ లలో యాభైకి పైగా కేసులు నమోదయ్యాయి.
Bigg Boss Set Accident: బిగ్బాస్ సెట్లో భారీ ప్రమాదం జరిగింది. సెట్ వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక కార్మికుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.