Thief Stolen In Wine Shop Amid Dusshera Liquor Sales: దసరా పండుగకు భారీగా గిరాకీ అయిందని గ్రహించిన దొంగ పండుగ రోజే వైన్స్‌లోకి చొరబడి భారీగా నగదును దొంగలించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Bathukamma Festival: చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బంది బతుకమ్మ ఆడిపాడారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ చిందేశారు. విద్యార్థులతో కలిసి ఆమె ఆడిపాడారు.
Teen girl rape and murder: కళ్ల ముందే మరో యువతిని హత్య చారం చేస్తుంటే.. ఆ తల్లి కాపలాగా ఉన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 14 న జరిగిన ఘటన సంచలనంగా మారింది.
Nagarjuna Sagar Project: తెలంగాణలోని అతిపెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్ జళకళతో మెరుస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రాజెక్టు అన్ని గేట్లు తెరచుకోవడంతో ప్రాజెక్టు అందాలు చూడముచ్చటగా ఉంది. కొన్నేళ్ల తర్వాత గేట్లు తెరచుకోవడంతో చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.
Nalgonda news: భూ తగాదా విషయంలో పోలీసు స్టేషన్ కు వెళ్లిన మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. స్టేషన్ ఎస్సై తనకు కోపరేట్ చేయాలని, చేపలకూర, చికెన్ వండుకు తేవాలంటూ వేధించాడని బాధితురాలు వాపోయింది.
Graduate Voters Comments On Ballot Votes In Warangal Khammam Nalgonda Graduate MLC Election: పట్టభద్రల ఓటర్లు అమూల్యమైన ఓట్లను నిర్వీర్యం చేసుకున్నారు. అత్యంత జాగ్రత్తగా వేయాల్సిన ఓటును పిచ్చి పిచ్చి రాతలు రాసి పరువు తీసుకున్నారు. ఫలితంగా అభ్యర్థు గెలుపుపై తీవ్ర ప్రభావం పడింది
Human Body In Water Tank At Nalgonda Municipality: తెలంగాణలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మొన్న కోతులు మృతిచెందగా.. తాజాగా నీటి ట్యాంకులో మానవుడి మృతదేహం పడి ఉండడం తీవ్ర దుమారం రేపుతోంది.
KT Rama Rao Graduate MLC Bypoll Campaign: హామీలు ఇచ్చి వాటి నుంచి తప్పించుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తీన్మార్ మల్లన్నను సమాజానికి పట్టిన చీడ పురుగు అని అభివర్ణించారు.
Komatireddy Rajgopal Reddy Challenge To KCR KTR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెచ్చిపోయారు. వారిని జైలుకు పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు.
KCR KTR Jail: ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెచ్చిపోయారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవిత మాదిరే వాళ్లిద్దరూ కూడా జైలుకు పోతారని చెప్పారు. వారిని జైలుకు పంపకపోతే తన పేరు రాజగోపాల్ రెడ్డి కాదని ప్రకటించారు. అత్యధిక సీట్లు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Didn't Expected Result: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఈ క్రమంలో లోక్‌సభ సెగ్మెంట్లవారీగా చేపట్టిన సన్నాహాక సమావేశాలు ముగిశాయి. చివరి రోజు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంపై సమావేశం నిర్వహించగా.. ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐటీ హబ్ ను కేటీఆర్ ప్రారంభించనున్నారు. పలు అభివుద్ది పనులకు మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
ఈ రోజు కేటీఆర్ చేతుల మీదుగా IT హబ్ ప్రారంభం కానుంది. నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు,
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.