Pawan kalyan delhi tour: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేతల్ని కలుసుకొవడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. పవన్ కు బీజేపీ అధిష్టానం సంచలన బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తొంది.
Maha Vikas Aghadi Alliance Poll Promises: కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి పార్టీలు తెలంగాణలో ఇచ్చిన హామీలనే మహారాష్ట్రలో ప్రకటించాయి. భారీగా ఉచితాలు ప్రకటించి ప్రజల ఓట్లను ఆకర్షించేందుకు మూడు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
Vidya Lakshmi Scheme: కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ పథకంలో విద్యార్థులు రూ.10 లక్షల రుణం పొందుతారు. అంతేకాదు ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ప్రతి ఏటా 22 లక్షల మంది లబ్ది పొందుతారు. ఈ పథకం వివరాలు తెలుసుకుందాం.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించనుందా.. ? అందుకే జనసేనాని హస్తిన పర్యటనకు వెళ్లారా. అంతేకాదు ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వంలో హోం మినిస్టర్ పై పవన్ ఫైర్ అవ్వడంతో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
Salary Hike: భారత ప్రభుత్వం ఏడవ వేతన కమీషన్ ను చాలా కాలం క్రితమే అమలులోకి తీసుకొచ్చింది. ఇది అమల్లోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కొంతవరకు లాభపడ్డారు. అయితే పెరుగుతున్న నిత్యావసర సరుకుల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోని కొత్త వేతన సంఘం కోసం ఎదురుచూస్తున్నారు.
EPFO Pension News in Telugu: ఈపీఎఫ్ఓ నుంచి పెన్షనర్లకు కీలకమైన అప్డేట్ వెలువడింది. అదనపు పెన్షన్ ఎలా తీసుకోవాలో ప్రకటించింది. పింఛన్‌దారులు ఇలా చేస్తే ఏకంగా 8 శాతం అదనంగా పెన్షన్ పొందవచ్చని ఈపీఎఫ్ఓ వివరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Central Government New Pension Scheme: కేంద్ర ప్రభుత్వం 1210 మిలియన్ రిటైర్మెంట్ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్ అందించింది. ప్రతి నెల రూ.5 వేల పైగా పెన్షన్ అందించబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ పెన్షన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Big Alert 15 Banks Closed: బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలెర్ట్. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఓ 15 బ్యాంకులు పూర్తిగా మూతపడనున్నాయి. మీ బ్యాంకు ఖాతా ఈ బ్యాంకుల్లోనే ఉన్నాయా? మరి వారి పరిస్థితి ఏంటి? ప్రభుత్వం బ్యాంకుల సంఖ్యను తగ్గించేందుకు ఇలా ఈ బ్యాంకులను మూసి వేస్తోంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Family Pension New Rules: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, పెన్షనర్ల కుటుంబంలో కుమార్తెకు అర్హత ఉంటుందా లేదా అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పెన్షన్‌కు కుటుంబ యజమాని కుమార్తెకు పేరు చేర్చడం లేదా తొలగించే అంశమై వివరణ వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Big Alert To Airport Passengers: విమానాలు అంతర్జాతీయ, జాతీయ మార్గంలో నిరంతరం ప్రయాణం చేస్తాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం బంద్ ఉంటాయి. అందులో ముఖ్యంగా వాతావరణం అనుకూలించకపోవడం లేదా సర్వర్ డౌన్ అవ్వడం ప్రధాన కారణం. అయితే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రం నవంబర్ 9న బంద్ ఉంటుంది. కారణం తెలుసా?
8th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటుకు సమయం దగ్గరపడింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కొత్త వేతన సంఘం ప్రకటించనున్నారు.
Canada Vs Bharat: భారత్, కెనడా సంబంధాలు రాను రాను దిగజారుతున్నాయి. ముఖ్యంగా జస్టిన్ ట్రూడో ప్రధాని అయిన తర్వాత ఈ బంధానికి బీటలు బారడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా కెనడాలో ఉంటూ మన దేశాన్ని ముక్కలు చేస్తానంటున్న ఖలిస్థానీ ఉగ్రవాదులకు బహిరంగ మద్ధతు తెలుపుతూ భారత్ పై విషం చిమ్ముతూనే ఉన్నాడు. మరోసారి ఆయన అలసత్వం కారణంగా కెనడాలోని హిందూ దేవాలయాలపై కొంత మంది ఖలీస్థానీ మూకలు దాడులు చేయడం అనేది పీక్స్ అని చెప్పాలి. ఈ ఘటనపై ప్రధాని మోడీ కెనడా ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు.
Modi on canada temple incident: ప్రధాని మోదీ కెనడాలోని హిందు దేవాలయంపై దాడి ఘటనపై స్పందించారు. ఇలాంటి పిరికి పందల చర్యలు మానుకొవాలని హితవు పలికారు. ఈ పనులు తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవన్నారు.
Indian railways super app: ఇండియన్ రైల్వేస్ సరికొత్తగా యాప్ ను తీసుకొని రానున్నట్లు తెలుస్తొంది. దీంతో ఒకే యాప్ లో టికెట్ బుకింగ్, లైవ్ లోకేషన్, తిను బండారాలను సైతం బుకింగ్ చేసుకునే వెసులు బాటు ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
DR Hike Updates: కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ 53 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అటు ఉద్యోగులకు డీఏ, ఇటు పెన్షనర్లకు డీఆర్ భారీగా అందనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Uttarakhand Bus Accident: ఆల్మోరాలో బస్సు ఒక్కసారిగా లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 30 వరకు ప్రయాణికులు చనిపోయినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
Pensioners Life Certificate: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు అతి ముఖ్య గమనిక. పెన్షనర్లు అందరూ తప్పకుండా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. లేకపోతే మీ పెన్షన్ నిలిచిపోతుంది. ఎప్పటిలోగా లైఫ్ సర్ఠిఫికేట్ సమర్పించాలి, ఎలా ఇవ్వాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
NEET Exam Pattern Change: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షలో మార్పులు రానున్నాయి. ఈ ఏడాది జరిగిన అవకతవకల నేపధ్యంలో నీట్ పరీక్ష విధానంలో మార్పులు తీసుకురానున్నారు. ఈ కొత్త విధానం విద్యార్ధులకు ఏ మేరకు ఉపయోగం ఆ వివరాలు తెలుసుకుందాం.
Death Threat To Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపులు వచ్చిన ఘటన దేశ వ్యాప్తంగా పెనుదుమారంగా మారింది. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో 24 ఏళ్ల యువతి అరెస్టై అయినట్లు తెలుస్తొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.