Nandamuri Balakrishna: టాలీవుడ్ దిగ్గజ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది కేంద్రం. సినీరంగంలో ఆయన సేచిన సేవలను గుర్తించిన ప్రభుత్వం..ఈ అరుదైన గౌరవం కల్పించింది.
పద్మ అవార్డుల్లో తెలుగువారు
పద్మ విభూషణ్
Also Read: Petrol Diesel Prices: భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..బడ్జెట్లో గుడ్ న్యూస్ చెప్పనున్న నిర్మలా మేడమ్?
- దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, వైద్యం
పద్మ భూషణ్
నందమూరి బాలకృష్ణ, కళారంగం
పద్మశ్రీ
- కేఎల్ కృష్ణ, విద్యా, సాహిత్యం (ఏపీ)
- మాడుగుల నాగఫణి శర్మ, కళా రంగం (ఏపీ)
- మంద కృష్ణ మాదిగ, ప్రజా వ్యవహారాలు (తెలంగాణ)
- మిరియాల అప్పారావు, కళారంగం (ఏపీ)
- వి రాఘవేంద్రాచార్య పంచముఖి, సాహిత్యం, విద్య (ఏపీ)
Also Read: Hamas: హమస్ చెర నుంచి బందీలు విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి