Nandamuri Balakrishna: తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు ఇచ్చారు.
Nandamuri Balakrishna:బాలయ్య మరోసారి ఆవేశంతో ఊగిపోయారు. కదిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి హెలికాప్టర్ లో వచ్చారు. స్థానిక టీడీపీ లీడర్లు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. దీంతో కొందరు బాలయ్యతో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించారు.
Chandini Chowdary : షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు సినిమా హీరోయిన్ గా తన ప్రతిభను చాటుతోంది చాందిని చౌదరి. మను సినిమాతో హీరోయిన్ గా మారిన చాందిని ఇప్పుడిప్పుడే మంచి ఆఫర్లు అందుకుంటోంది. తాజాగా బాలకృష్ణ సినిమాలో ఈమెకు మంచి పాత్ర దొరికినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
NTR Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు నందమూరి బాలకృష్ణ కూడా తన కెరియర్లో 109వ సినిమాతో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Balakrishna: వరస హిట్లతో దూసుకుపోతున్న బాలకృష్ణ ఇప్పుడు మరో పవర్ ఫుల్ సినిమాతో మన ముందుకి రాదానికి సిద్ధమైపోయారు. బాబీ దర్శకత్వంలో రానున్న బాలకృష్ణ 109వ సినిమా పోస్టర్ ఈరోజు విడుదలైంది. ఇక ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రాన్ని ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలిసి టాలీవుడ్ అగ్రగామి సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.
Senior Heroes : ఈ మధ్యనే భోళా శంకర్ సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు మంచి హిట్ అందుకోవడం కోసం ఇండస్ట్రీలో ఉన్న మిగతా సీనియర్ హీరోల దారిలోకి వెళుతున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్, బాలకృష్ణ, షారుఖ్ ఖాన్ ల లాగా చిరంజీవి కూడా హిట్ అందుకోనే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Mokshagna : సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కి వచ్చే ఏడాది చేయడానికి కొన్ని కోరికలు ఉన్నాయట. అందులో ఒకటి తన కొడుకు మోక్షజ్ఞ ను హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అని కూడా తెలుస్తోంది. ఈ వార్త ఇప్పుడు అభిమానుల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. ఒకరకంగా ఇది బాలకృష్ణ కి మాత్రమే కాకుండా నందమూరి అభిమానులకి కూడా ఉన్న కోరికే.
Kajal Agarwal: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించడం వల్ల తనకి ఏమాత్రం ఉపయోగం ఉండదు అని అనిల్ రావిపూడి ముందుగానే ఆమెతో చెప్పారట..
ఇప్పటికి ఎన్నోసార్లు రవితేజ సినిమాలు అలానే బాలకృష్ణ సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర పోటిపడ్డాయి. కానీ ఇందులో దాదాపు చాలా సార్లు రవితేజ సినిమా సక్సెస్ కావడం విశేషం. ఈసారి కూడా సెంటిమెంట్ వర్క్ అవుతాయి అలానే జరుగుతుంది అని అనుకున్నారు కొందరు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బాలకృష్ణ సినిమా సూపర్ హిట్ గా మిగలగా రవితేజ సినిమా మాత్రం ఫ్లాప్ వైపు పరుగులు తిస్తోంది.
Nandamuri Balakrishna: 30 ఏళ్ళు.. 47 సినిమాలు చేశారు బాలకృష్ణ కానీ ఈ 30 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఆయనకు వరుసగా రెండు హిట్టు రాలేదు. అంటే దాదాపు రెండు వరస హిట్లు తెచ్చుకోవడానికి 30 సంవత్సరాల సమయం తీసుకున్నారు మన బాలయ్య.
Nandamuri Balakrishna new Movie: బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రం భగవంత్ కేసరి. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సర్ ప్రైజ్ వీడియో రాబోతుంది. దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు మేకర్స్.
Bhagavanth kesari: బాలకృష్ణ నయా మూవీ 'భగవంత్ కేసరి' నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల అయింది. గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో ఈ పాటను తెరకెక్కించారు మేకర్స్. ఇందులో శ్రీలీల, బాలయ్య తమ డ్యాన్స్‌తో మైమరిపించారు.
Bhagavanth Kesari Movie: బాలయ్య-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా 'భగవంత్ కేసరి'. తాజాగా ఈ సినిమా నుంచి నయా పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లుక్ ఎలా ఉందంటే..
Bhagavath Kesar First Look Released: గాడ్ ఆఫ్ మాసెస్ గా అభిమానులు పిలుచుకుంటున్న నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తుండగా దానికి సంబందించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.
NBK 108 Titled As Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్.
NBK 108 Title Kesari నందమూరి బాలకృష్ణకు చాలానే సెంటిమెంట్లుంటాయి. అందులో తన టైటిల్స్ అనేవి కూడా ఉంటాయి. సింహా అనేది టైటిల్లో ఉంటే హిట్ అవుతుందని అనుకుంటాడు. అయితే బాలయ్య ఇప్పుడు తాను చేయబోయే కొత్త సినిమాకి కూడా సింహా అని వచ్చేలానే పెట్టుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.