DK Aruna Controversy : కొడంగల్ నియోజకవర్గం లగచర్ల లో బిజెపి ఎంపీ డీకే అరుణ సొంత నియోజకవర్గానికి వెళ్తుండగా మార్గం మధ్యలో పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో, రోడ్డుపై బైఠాయించి నిరసనలు చేయడం మొదలుపెట్టింది.
ktr post on Narender reddy arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ పై కేటీఆర్ ఎక్స్ వేదికగా పైర్ అయ్యారు. ఇలాంటి పనులు మానుకొవాలని సీఎం రేవంత్ రెడ్డికి చురకలు పెట్టారు. ఇలాంటి పనులతో బీఆర్ఎస్ పార్టీని భయపెట్టలేరని కేటీఆర్ మండిపడ్డారు.
Vikarabad Incident: వికారాబాద్ ఘటన ప్రస్తుతం తెలంగాణలో ఒక్కసారిగా సంచలనంగా మారిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో దీనిపై రేవంత్ సర్కారు కూడా సీరియస్ ఉన్నట్లు తెలుస్తొంది.
Patnam Narender Reddy Arrest: ఫార్మా రగడ పీక్స్ కు చేరింది. మొన్న కలెక్టర్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగులపై జరిగిన దాడి ఘటనలో ఇప్పటికే ప్రభుత్వం పలువురు రైతులను అరెస్ట్ చేసింది. అయితే ఈ ఫార్మా రగడ వెనక బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత మాజీ కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం రాజకీయంగా కలకలం రేపింది.
Revanth Reddy First Reaction About Collector Attack: తన నియోజకవర్గంలో అధికారులపై జరిగిన దాడిని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలమని హెచ్చరించారు. దాడి సరికాదన్నారు.
We Will Arrest To KT Rama Rao Says Revanth Reddy: విచారణకు గవర్నర్ అనుమతిస్తే మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ తప్పక ఉంటదని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు.
Harish Rao Korutla MLA Padyatra: రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్రలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. కోరుట్లలో మంగళవారం జరిగిన పాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
Korutla MLA Sanjay Padyatra: చరిత్రలో జగిత్యాల జైత్రయాత్రకు ఎంతటి ప్రాధాన్యం ఉందో మళ్లీ అలాంటి పోరాటమే పొరుగున ఉన్న కోరుట్లలో జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్రకు రైతులు భారీగా తరలిరాగా.. మాజీ మంత్రి హరీశ్ రావు సంఘీభావం తెలిపారు.
Minister Sridhar Babu Review On Vikarabad Collector Attack: కలెక్టర్‌ను రైతులు తన్ని తరిమిన సంఘటనపై తెలంగాణ మంత్రి సంచలన ప్రకటన చేశారు. ఆ ఘటనలో కుట్ర కోణం ఉందని.. బీఆర్ఎస్ పార్టీ నాయకులే చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
Attack on vikarabad collector: వికారాబాద్ కలెక్టర్ పై దాడి ఘటన ప్రస్తుతం తెలంగాణలో సంచలనంగా మారింది. ఈ కేసును రేవంత్ సర్కారు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తొంది. దాడికి సురేష్ అనే వ్యక్తి ప్లాన్ చేశాడని కూడా బైటడిపట్లు తెలుస్తొంది. ఇతను బీఆర్ఎస్ కు చెందిన ప్రధాన అనుచరుడని కూడా ప్రచారం జరుగుతుంది.
BRS Party MLA Kalvakuntla Sanjay Kumar Padayatra: పాదయాత్ర చేస్తానని ప్రకటించిన కేటీఆర్‌కు ముందే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాదయాత్ర ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి వైఫల్యాలపై నిలదీస్తూ పాదయాత్ర చేపట్టారు.
Kphb hanuman temple: హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు ఆంజనేయ స్వామి ఆలయంలోకి వచ్చి అక్కడ దేవుళ్లను దర్శించుకున్నాడు. అంతే కాకుండా.. ప్రదక్షిణలు కూడా చేస్తున్నాడు.ఈ నేపథ్యంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
KT Rama Rao Reveals Revanth Reddy AMRUT 2.0 Scam: అనుకున్నట్టుగానే ఢిల్లీ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ బాంబు పేల్చారు. జాతీయ మీడియా ముందు రేవంత్ రెడ్డి అవినీతిని బట్టబయలు చేశారు.
Kodangal Farmers Protest Reasons: ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రైతులు కలెక్టర్, రెవెన్యూ, పోలీస్ అధికారులపై దాడికి గల కారణాలు.. రైతుల్లో ఎందుకు అంత ఆగ్రహం? అసలు కొడంగల్‌లో ఏం జరుగుతోంది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.