Chiranjeevi - Gaddar Awards: తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులు నిలిచిపోయాయి. తాజాగా కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నంది అవార్డులు స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తానంటూ ప్రకటించారు. దీనిపై బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ గద్దర్ అవార్డ్ పై చిరంజీవి స్పందించారు.
Padma Awards: కేంద్ర ప్రభుత్వం ప్రతి యేడాది వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికీ పద్మ అవార్డులను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యేడాది తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రముఖ వ్యక్తులైన వెంకయ్య నాయుడిగారికి,చిరంజీవికి ఒకేసారి పద్మ విభూషణ్ అవార్డు రావడంపై పలువురు వెంకయ్య నాయుడుగారికి,చిరుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Padma Awards: 2024 యేడాదికి గాను పలు రంగాల్లో ప్రముఖులను పద్మ అవార్డులతో గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రజా సేవల రంగం నుంచి వెంకయ్య నాయుడికి, సినీ రంగం నుంచి చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ చిరు,వెంకయ్య నాయుడితో పాటు పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారికి అభినందనలు తెలియజేస్తూ లేఖ విడుదల చేసారు.
Padma Awards 2024 Winners List: కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. చిరంజీవి, వెంకయ్య నాయుడు పద్మవిభూషణ్ అవార్డులకు ఎంపికవ్వగా.. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఆరుగురికి పద్మశ్రీ అవార్డులు వరించాయి.
Karpoori Thakur Bharat Ratna: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది. బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు భారతరత్నను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన శతజయంతి వేళ ఈ పురస్కారం ప్రకటించడం విశేషం.
Padma Awards 2023 Winners: రిపబ్లిక్ డే 2023 కి ఒక్క రోజు ముందుగా కేంద్రం పద్మ అవార్డ్స్ విన్నర్స్ జాబితాను ప్రకటించింది. మొత్తం ఇందులో ఆరుగురిని పద్మ విభూషణ్ అవార్డ్, 9 మందికి పద్మ భూషణ్ అవార్డ్స్ ప్రకటించగా మరో 91 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది.
Padma awards 2022: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాదికి సంబంధించిన పద్మ అవార్డు గ్రహీతలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం (జనవరి 25) రాత్రి ప్రకటించింది. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ కు పద్మ విభూషణ్, కొవిగ్జిన్ సృష్టించిన భారత్ బయోటెక్ సంస్థ ఎండీ కృష్ణ ఎల్లా దంపతులకు పద్మ భూషణ్, ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాను పద్మ శ్రీ అవార్డుకు ఎంపిక చేశారు.
Padma Awards: గణతంత్ర దినోత్సవం సమీపిస్తోంది. ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులు ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే 2022 పద్మ అవార్డుల కోసం నామినేషన్లు, దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ప్రభుత్వం.
Padma Awards Announcement: ప్రభుత్వం.. ప్రతిష్ఠాత్మక అవార్డుల్ని ప్రకటించింది. ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అరుదైన గౌరవం లభించింది. పద్మవిభూషణ్ అవార్డు వరించింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు పద్మ భూషణ్ పురస్కారం (Padma Bhushan award for Sushant Singh Rajput) ప్రకటించి అతడి సేవల్ని గుర్తించాలని డిమాండ్ మొదలైంది. ఈ మేరకు పద్మ అవార్డుల చైర్మన్ ఆదిత్య ఠాక్రేకు ఎన్జీఓ లేఖ రాసింది.
ప్రతిష్టాత్మక పద్మ అవార్డు గ్రహీతలకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికైన పీవి సింధు బ్యాడ్మింటన్ క్రీడతో తెలంగాణకే కాకుండా దేశానికి కూడా గొప్ప పేరు తెచ్చిందని ప్రశంసించారు. పీవి సింధుకు
భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులు సొంతం చేసుకున్న అవార్డు గ్రహీతలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం రాష్ట్రపతి భవన్లో పురస్కారాలతో సత్కరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.